LIVE FEED
అమెరికా యుద్ధనౌక లింకన్‌పై 4 క్షిపణులతో దాడి చేశామన్న ఇరాన్ సైన్యం
- అమెరికా యుద్ధనౌకపై దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటన
- అమెరికా యుద్ధనౌక లింకన్‌పై 4 క్షిపణులతో దాడి చేశామన్న ఇరాన్ సైన్యం
- యుద్ధవిమానాలు తీసుకెళ్లే వాహక నౌకపై దాడి చేశామన్న ఇరాన్
రాహుల్‌తో కలిసి అనంతగిరిలో డీసీసీ అధ్యక్షుల ముగింపు కార్యక్రమానికి హాజరుకానున్న సీఎం
- రేపు వికారాబాద్ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
- రాహుల్‌తో కలిసి అనంతగిరిలో డీసీసీ అధ్యక్షుల ముగింపు కార్యక్రమానికి హాజరుకానున్న సీఎం
- ఉదయం శంషాబాద్‌లో రాహుల్‌కు స్వాగతం పలకనున్న సీఎం రేవంత్‌రెడ్డి
- రాహుల్‌గాంధీతో కలిసి శంషాబాద్ నుంచి వికారాబాద్ వెళ్లనున్న సీఎం
- డీసీసీ శిక్షణ ముగింపు కార్యక్రమానికి హాజరై తిరిగి సాయంత్రం హైదరాబాద్ వెళ్లనున్న సీఎం
భూదాన్ భూముల మీద ఎప్పటినుంచో వివాదాలు ఉన్నాయి: మంత్రి పొంగులేటి
- 8 ఏళ్ల నుంచి అక్కడ వారు నివసిస్తున్నారు: మంత్రి పొంగులేటి
- ఈ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుంది: మంత్రి పొంగులేటి
- భూదాన్ భూముల మీద ఎప్పటినుంచో వివాదాలు ఉన్నాయి: మంత్రి పొంగులేటి
- ఏ నిరుపేదకు కూడా అన్యాయం చేయం: మంత్రి పొంగులేటి
- వెలుగుమట్ల భూదాన్ భూముల్లో గొడవలు జరిగాయి: మంత్రి పొంగులేటి
- భూదాన్ భూముల్లో అర్హులైన పేదలు కూడా ఉన్నారు: మంత్రి పొంగులేటి
ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న గచ్చిబౌలి హాకీ స్టేడియం
- మరో ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌కు హైదరాబాద్ ఆతిథ్యం
- ఈనెల 8 నుంచి మహిళల హాకీ వరల్డ్ క్వాలిఫైయింగ్ టోర్నమెంట్
- ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న గచ్చిబౌలి హాకీ స్టేడియం
- ఈ నెల 8 నుంచి 14 వరకు జరగనున్న మ్యాచ్‌లు
- క్వాలిఫయర్స్‌లో పాల్గొననున్న మెుత్తం 8 దేశాల జట్లు
- పాల్గొననున్న భారత్, ఆస్ట్రియా, ఇంగ్లాండ్, ఇటలీ జట్లు పాల్గొననున్న కొరియా, స్కాట్లాండ్, ఉరుగ్వే, వేల్స్ జట్లు
టీ-20 ప్రపంచకప్: కాసేపట్లో భారత్, వెస్టిండీస్ మధ్య కీలక పోరు
- టీ-20 ప్రపంచకప్: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
- టీ-20 ప్రపంచకప్: కాసేపట్లో భారత్, వెస్టిండీస్ మధ్య కీలక పోరు
- జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగిన భారత్
కోల్‌కతా: ఈడెన్ గార్డెన్స్ వేదికగా సూపర్-8 చివరి మ్యాచ్
- టీ-20 ప్రపంచకప్ : కాసేపట్లో భారత్, వెస్టిండీస్ కీలక పోరు (T20 World Cup)
- కోల్‌కతా: ఈడెన్ గార్డెన్స్ వేదికగా సూపర్-8 చివరి మ్యాచ్
- ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్‌కు వెళ్లేందుకు భారత్, వెస్టిండీస్ వ్యూహాలు
షార్ట్ సర్య్కూట్‌తో రిషిత ఆటో మెుబైల్స్ గోదాంలో చెలరేగిన మంటలు
- రంగారెడ్డి: శంకర్‌పల్లిలో ఆటోమొబైల్స్ గోదాంలో అగ్నిప్రమాదం
- షార్ట్ సర్య్కూట్‌తో రిషిత ఆటో మెుబైల్స్ గోదాంలో చెలరేగిన మంటలు
- రిషిత ఆటో మెుబైల్స్ గోదాంలో మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
- అగ్నిప్రమాదంతో రెండు కోట్ల వరకు ఆస్తినష్టం జరిగినట్లు అంచనా
ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న సీసీఎస్ సమావేశం
- రాత్రికి భేటీ కానున్న భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్)
- ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న సీసీఎస్ సమావేశం
- రాష్ట్రాల్లో రెండ్రోజుల పర్యటన తర్వాత దిల్లీ చేరుకోనున్న ప్రధాని
- దిల్లీ చేరుకున్న అనంతరం సేవా తీర్థ్‌లో భేటీ కానున్న సీసీఎస్
భారత రాయబార కార్యాలయాల హెచ్చరికలు ఎప్పటికప్పుడు పాటించాలి: సీఎం
- ఇరాన్, గల్ఫ్ ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి: సీఎం
- దాడుల దృష్ట్యా వార్తల నేపథ్యంలో భద్రతా మార్గదర్శకాలు పాటించాలి: సీఎం
- ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు జారీ చేసే సూచనలు పాటించాలి: సీఎం
- భారత రాయబార కార్యాలయాల హెచ్చరికలు ఎప్పటికప్పుడు పాటించాలి: సీఎం
- అత్యవసర పరిస్థితి ఎదురైతే తప్ప తెలుగు ప్రజలు ఎవరూ బయటకు రావొద్దు: సీఎం
- తెలుగువారిని రప్పించేందుకు కేంద్రంతో రాష్ట్రం సమన్వయం చేసుకుంటుంది: సీఎం
- ఇరాన్, గల్ఫ్ దేశాల్లోని రాష్ట్రప్రజల పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పరిశీలిస్తుంది: సీఎం
- అవసరమైతే కేంద్రంతో సమన్వయం చేసుకుని చర్యలు తీసుకుంటాం: సీఎం
- భారత ఎంబసీలు, కాన్సులేట్‌తోనూ సంప్రదింపులు జరపాలి: సీఎం
- రాష్ట్ర ప్రజల భద్రతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం: సీఎం
- ఇరాన్, గల్ఫ్ ప్రాంతాల్లో తెలుగువారంతా సురక్షితంగా ఉండాలి: సీఎం
ఈనెల 4న వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానించిన రష్మిక మందన్న
- సీఎం రేవంత్‌రెడ్డి దంపతులను కలిసిన నటి రష్మిక మందన్న
- ఈనెల 4న వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానించిన రష్మిక మందన్న
- ఈనెల 4న హైదరాబాద్‌లో విజయ్, రష్మిక వివాహ రిసెప్షన్
మూడు నెలల క్రితం ప్రేమపెళ్లి చేసుకున్న మనీషా చారు-తవీర్
- నల్గొండ: మిర్యాలగూడ మండలం గూడూరులో దారుణం
- భార్య మనీషా చారును హత్య చేసిన భర్త తవీర్
- మూడు నెలల క్రితం ప్రేమపెళ్లి చేసుకున్న మనీషా చారు-తవీర్
- జీవనోపాధి కోసం ఒడిశా నుంచి వచ్చిన మనీషా చారు-తవీర్ దంపతులు
- గూడూరులో ఇటుక బట్టీలో పనిచేస్తున్న మనీషా చారు-తవీర్ దంపతులు
- నల్గొండ: ఘటనపై కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు
రష్యాకు ప్రధాన రవాణా కేంద్రంగా ఉన్న యూఏఈ విమానాశ్రయం
- దాడుల దృష్ట్యా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రష్యా పౌరులు
- మధ్యప్రాచ్యంలో 2 లక్షల మంది రష్యన్లు చిక్కుకుపోయినట్లు సమాచారం
- రష్యాకు ప్రధాన రవాణా కేంద్రంగా ఉన్న యూఏఈ విమానాశ్రయం
- యూఏఈ విమానాశ్రయాల మూతతో పర్యాటకులు, వ్యాపారవేత్తలకు ఇబ్బందులు
శ్రీరామనవమికి ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించిన పొంగులేటి
- భద్రాచలం సబ్ కలెక్టరేట్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమీక్ష సమావేశం
- ఈనెల 27 శ్రీరామనవమి ఏర్పాట్లపై అధికారులకు ఆదేశాలు జారీ చేసిన మంత్రి పొంగులేటి
- శ్రీరామనవమికి ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించిన పొంగులేటి
- దేశ నలుమూలల నుంచి వచ్చే భక్తులకు అన్నివసతులు కల్పించాలని తెలిపిన పొంగులేటి
- భేటీలో పాల్గొన్న ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ అంకిత్, సీపీ
చెట్టును ఢీకొన్న బైక్; ప్రమాదంలో జంగుబాయి(62), విజయ్(22) మృతి
- ఆదిలాబాద్: ఇంద్రవెల్లి మండలం ధనోర(బి) వద్ద రోడ్డుప్రమాదం, ఇద్దరు మృతి
- చెట్టును ఢీకొన్న బైక్; ప్రమాదంలో జంగుబాయి(62), విజయ్(22) మృతి
- పోస్టుమార్టం నిమిత్తం ఉట్నూర్ ప్రభుత్వాస్పత్రికి మృతదేహలు తరలింపు
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు తక్షణమే ఆపాలి: ఒవైసీ
- ఖమేనీ హత్య అనైతికం, చట్టవిరుద్ధం: అసదుద్దీన్ ఒవైసీ
- ఇరాన్‌లో 200 మందికిపైగా మృతి చెందారు: అసదుద్దీన్ ఒవైసీ
- ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు తక్షణమే ఆపాలి: ఒవైసీ
- గల్ఫ్‌లోని కోటి మంది భారతీయుల భద్రత ఆందోళనకరం: ఒవైసీ
ఈనెల 4న వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానించిన రష్మిక మందన్న
- సీఎం రేవంత్‌రెడ్డి దంపతులను కలిసిన నటి రష్మిక మందన్న (Rashmika Mandanna)
- ఈనెల 4న వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానించిన రష్మిక మందన్న
- ఈనెల 4న హైదరాబాద్‌లో విజయ్, రష్మిక వివాహ రిసెప్షన్
సర్వీసుల రద్దు గురించి ప్రయాణికులు తెలుసుకోవాలన్న విమానయానశాఖ
- మధ్యప్రాచ్యంలో దాడుల దృష్ట్యా భారత్ నుంచి వెళ్లే 350 విమానాలు రద్దు (Bharat)
- సర్వీసుల రద్దు గురించి ప్రయాణికులు తెలుసుకోవాలన్న విమానయానశాఖ
- అవసరమైన సాయాన్ని అధికారులను అడిగి తెలుసుకోవాలన్న అధికారులు
- ప్రయాణికుల క్షేమం కోసం అధికారులతో మాట్లాడుతున్నామన్న విమానయానశాఖ
ఖమేనీ హత్య కిరాతకమైన చర్య: రష్యా అధ్యక్షుడు పుతిన్
- (Russian President Putin) ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతికి సంతాపం తెలిపిన పుతిన్
- ఖమేనీ హత్య కిరాతకమైన చర్య: రష్యా అధ్యక్షుడు పుతిన్
- నైతికత, అంతర్జాతీయ చట్టాలు ఉల్లంఘించి ఖమేనీని చంపారు: పుతిన్
ఛత్తీస్‌గఢ్: మహాసముంద్ జిల్లాలో 15 మంది నక్సలైట్లు లొంగుబాటు
- ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన మావోయిస్టు సీనియర్ నేత వికాస్
- ఛత్తీస్‌గఢ్: మహాసముంద్ జిల్లాలో 15 మంది నక్సలైట్లు లొంగుబాటు
- వికాస్ సహా 15 మంది నక్సల్స్ లొంగిపోయారన్న డిప్యూటీ సీఎం విజయ్‌శర్మ
ఐడీఎఫ్ దాడుల్లో చీఫ్ ఆఫ్ స్టాఫ్ అబ్దుల్ రహీం మౌసావి హతం
- ఐడీఎఫ్ దాడుల్లో ఇప్పటివరకు 40 మంది సీనియర్ కమాండర్లు హతం
- ఐడీఎఫ్ దాడుల్లో చీఫ్ ఆఫ్ స్టాఫ్ అబ్దుల్ రహీం మౌసావి హతం
- ఐడీఎఫ్ దాడుల్లో చనిపోయినవారిలో ఏడుగురు అగ్రశ్రేణి నేతలు
చెట్టును ఢీకొన్న బైక్; ప్రమాదంలో మహిళ, యువకుడు మృతి
- ఆదిలాబాద్: ఇంద్రవెల్లి మండలం ధనోర(బి) వద్ద రోడ్డుప్రమాదం, ఇద్దరు మృతి
- చెట్టును ఢీకొన్న బైక్; ప్రమాదంలో మహిళ, యువకుడు మృతి
- పోస్టుమార్టం నిమిత్తం ఉట్నూర్ ప్రభుత్వాస్పత్రికి మృతదేహలు తరలింపు
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో ప్రజలు క్షేమంగా ఉండాలి: పొన్నం
- యుద్ధం దృష్ట్యా రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు లేకుండా కేంద్రం చూడాలి: పొన్నం
- ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదే: పొన్నం ప్రభాకర్
- గల్ఫ్ దేశాల్లో చాలామంది తెలంగాణవారు ఉన్నారు: పొన్నం ప్రభాకర్
- ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో ప్రజలు క్షేమంగా ఉండాలి: పొన్నం
- ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలంగాణ ఎన్నారై అడ్వైజరీ కమిటీ ప్రభుత్వం దృష్టికి తేవాలి: పొన్నం
- కేంద్ర, రాష్ట్ర సహకారంతో రాష్ట్రప్రజలను స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకుంటాం: పొన్నం
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతితో నిరసనలు
- పాకిస్థాన్‌లోని కరాచీలో తీవ్ర ఉద్రిక్తత, 10 మంది మృతి
- కరాచీ: 30 మంది నిరసనకారులకు గాయాలు
- కరాచీ: యూఎస్ కాన్సులేట్ వద్ద హింసాత్మకంగా మారిన నిరసనలు
- ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతితో నిరసనలు
- కరాచీలోని అమెరికా కాన్సులేట్‌పై నిరసనకారుల దాడి
- కరాచీ: నిరసనకారులపై లాఠీఛార్జి, బాష్పవాయువు ప్రయోగం
- నిరసనల కారణంగా కరాచీలో పలు రహదారులు మూసివేత
ఇజ్రాయెల్ దాడులతో మరోసారి దద్దరిల్లిన ఇరాన్ రాజధాని టెహ్రాన్
- ఇరాన్‌లోని వేలాది ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేస్తామన్న నెతన్యాహు
- ఇరాన్ ప్రజలు తమతో కలిసి రావాలన్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
- ఇరాన్‌లో భయానక పాలనను కూలదోసే సమయం వచ్చిందన్న నెతన్యాహు
- ఇజ్రాయెల్ దాడులతో మరోసారి దద్దరిల్లిన ఇరాన్ రాజధాని టెహ్రాన్
- టెహ్రాన్‌లోని అధికార భవనాలే లక్ష్యంగా విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్
బీజేపీ సర్పంచ్ సాదుల అమూల్యకు రూ.10 లక్షల గ్రాంట్ అందించిన బండి సంజయ్
- సిద్దిపేట: కోహెడ మం. విజయనగర్‌కాలనీలో కేంద్రమంత్రి బండి సంజయ్ పర్యటన
- బీజేపీ సర్పంచ్ సాదుల అమూల్యకు రూ.10 లక్షల గ్రాంట్ అందించిన బండి సంజయ్
ఇరాన్, మధ్యప్రాచ్యంలో దాడుల కారణంగా విమాన సర్వీసులు రద్దు
- దిల్లీ విమానాశ్రయం నుంచి 100 విమాన సర్వీసులు రద్దు (Iran Attack)
- ఇరాన్, మధ్యప్రాచ్యంలో దాడుల కారణంగా విమాన సర్వీసులు రద్దు
హైదరాబాద్: ఖమేని మృతికి నిరసనగా పురాణి హావేలీలో ర్యాలీ
- హైదరాబాద్: ఖమేని మృతికి నిరసనగా పురాణి హావేలీలో ర్యాలీ
- నిరసన ర్యాలీలో పాల్గొన్న షియా వర్గం మద్దతుదారులు
- ఆందోళనలు చెలరేగే అవకాశం ఉండడంతో భారీగా పోలీసుల మోహరింపు
- ఖమేని ఫోటోలతో కూడిన ప్లకార్డులు చేతబూని నినాదాలు
ఖమేనీ మృతికి నిరసనగా జమ్ముకశ్మీర్, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆందోళనలు
- ఖమేనీ మృతికి నిరసనగా జమ్ముకశ్మీర్, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆందోళనలు
- జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో షియా ముస్లింలు వీధుల్లోకి వచ్చి నిరసనలు
- లాల్‌చౌక్ వద్దకు భారీగా చేరుకుని ఖమేనీకి సంతాపం తెలిపిన షియా ముస్లింలు
- నల్లజెండాలు, ఖమేనీ చిత్రపటాలతో ప్రదర్శనలు నిర్వహించిన షియా ముస్లింలు
- సంతాప గీతాలను ఆలపిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపిన షియా ముస్లింలు
- అమెరికా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన షియా ముస్లింలు
- ఖమేనీ మరణాన్ని నిరసిస్తూ లఖ్‌నవూలో షియా ముస్లింలు భారీ నిరసనలు
ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు పర్యటన
- ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు పర్యటన
- వెలుగుమట్ల భూదాన్ భూములను పరిశీలించిన రామచందర్‌రావు
- భూ నిర్వాసితులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్న రామచందర్‌రావు
- భూదాన్ బోర్డు పట్టాలున్న పేదల ఇళ్లను కూల్చివేశారు: రామచందర్‌రావు
- నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా పేదల ఇళ్లను కూల్చివేశారు: రామచందర్‌రావు
- ఇది ప్రజా ప్రభుత్వం కాదు.. పేదల వ్యతిరేక ప్రభుత్వం: రామచందర్‌రావు
- పేదల ఇళ్లు కూలగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సాధించింది?: రామచందర్‌రావు
- పేదల వెంట బీజేపీ ఉండి పోరాడుతుంది: రామచందర్‌రావు
- ఇల్లు కూల్చిన చోట పేదలకు 100 గజాల్లో ఇల్లు నిర్మించి ఇవ్వాలి: రామచందర్‌రావు
- రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే పేదలను పంపించేస్తున్నారు: రామచందర్‌రావు
- బాధితులకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాడుతుంది: రామచందర్‌రావు
పేదల ఇళ్లు కూలగొట్టి గాంధీ విగ్రహం కడతారంటా: కేటీఆర్
- పేదలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు: కేటీఆర్
- కమీషన్ ఇవ్వరు కాబట్టే పేదలకు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు: కేటీఆర్
- పేదల ఇళ్లు కూలగొట్టి గాంధీ విగ్రహం కడతారంటా: కేటీఆర్
- రూ.150 కోట్లతో అంబేడ్కర్ విగ్రహం కట్టాం.. గాంధీ విగ్రహానికి రూ.5 వేల కోట్లు ఎందుకు?: కేటీఆర్
- మేము కట్టిన అంబేడ్కర్ విగ్రహాన్ని పట్టించుకోవట్లేదు: కేటీఆర్
- అంబేడ్కర్‌ను పట్టించుకోనివారు.. గాంధీకి గౌరవం ఇస్తారంటా: కేటీఆర్
- ఒక్క ఇల్లు కూడా పడగొట్టకుండా మూసీ ప్రక్షాళన చేయాలి
- అన్నీ అభివృద్ధి చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పగించాం
- రూ.16 వేల కోట్లతో మూసీ ప్రక్షాళన చేయవచ్చు
- కాంగ్రెస్ వచ్చాక ఒక్క ఇల్లు అయినా కట్టారా: కేటీఆర్
- కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎన్నో ఇళ్లు కూలగొట్టారు: కేటీఆర్
పేదలు ఇళ్లల్లో ఉండొద్దా?: రామచందర్‌రావు
- పేదలకు ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిది: రామచందర్‌రావు
- పేదలు ఇళ్లల్లో ఉండొద్దా?: రామచందర్‌రావు
- హైకోర్టు స్టే ఉన్నా ఇళ్లు కూడగొడుతున్నారు: రామచందర్‌రావు
- పేదలకు అండగా బీజేపీ ఉంటుంది: రామచందర్‌రావు
- ఇక్కడ ఇళ్లు కట్టుకున్నావారు ఎక్కడికీ కదలరు: రామచందర్‌రావు
కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహానికి సీఎంను ఆహ్వానించిన భట్టి
- జూబ్లీహిల్స్: సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన భట్టి విక్రమార్క దంపతులు
- కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహానికి సీఎంను ఆహ్వానించిన భట్టి
- ఈ నెల 5 న హైదరాబాద్‌లో సూర్య విక్రమాదిత్య వివాహం
పాకిస్థాన్‌లోని కరాచీలో తీవ్ర ఉద్రిక్తత
- పాకిస్థాన్‌లోని కరాచీలో తీవ్ర ఉద్రిక్తత
- కరాచీ: యూఎస్ కాన్సులేట్ వద్ద హింసాత్మకంగా మారిన నిరసనలు
- ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతితో నిరసనలు
- కరాచీలోని అమెరికా కాన్సులేట్‌పై నిరసనకారుల దాడి
- కరాచీ: నిరసనకారులపై లాఠీఛార్జి, బాష్పవాయువు ప్రయోగం
- కరాచీ: పలువురు నిరసనకారులకు గాయాలు
- నిరసనల కారణంగా కరాచీలో పలు రహదారులు మూసివేత
రేపు వికారాబాద్‌లో కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం
- రేపు వికారాబాద్‌లో కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం
- వికారాబాద్ అనంత పద్మనాభస్వామి డిగ్రీ కాలేజీ ఆవరణలో పీఏసీ సమావేశం
- పీఏసీ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరుకానున్న రాహుల్‌గాంధీ
- పీఏసీ ఛైర్మన్ మీనాక్షీ నటరాజన్ అధ్యక్షతన సమావేశం
- ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చ
- రాజ్యసభ సభ్యుల ఖరారుపై రేపు చర్చించనున్న పీఏసీ
రేపు రాష్ట్రానికి రానున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ
- రేపు రాష్ట్రానికి రానున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ
- వికారాబాద్‌లో డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతులకు హాజరుకానున్న రాహుల్‌గాంధీ
- రేపు ఉదయం 9.20 గంటలకు శంషాబాద్ చేరుకోనున్న రాహుల్‌గాంధీ
- శంషాబాద్ నుంచి హెలికాప్టర్‌లో వికారాబాద్ వెళ్లనున్న రాహుల్‌గాంధీ
- సాయంత్రం 4.30 వరకు వికారాబాద్ హరిత రిసార్ట్స్‌లో ఉండనున్న రాహుల్
- సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ నుంచి దిల్లీ వెళ్లనున్న రాహుల్
- రాజ్యసభ సభ్యుల ఎంపికపై రేపు తుది నిర్ణయం తీసుకోనునే అవకాశం
- లొంగిపోయన మావోయిస్టు మాజీ అగ్రనేతలతో రాహుల్‌గాంధీ భేటీ అయ్యే అవకాశం
కాంగ్రెస్ వచ్చాక ఒక్క ఇల్లు అయినా కట్టారా: కేటీఆర్
- కాంగ్రెస్ వచ్చాక ఒక్క ఇల్లు అయినా కట్టారా: కేటీఆర్
- కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎన్నో ఇళ్లు కూలగొట్టారు: కేటీఆర్
- యుద్ధానికి వెళ్లినట్లు నిన్న ఖమ్మంలో ఇళ్లు కూలగొట్టారు: కేటీఆర్
- ప్రభుత్వాలు ఇచ్చిన అనుమతులతోనే ఇళ్లు కట్టుకున్నారు: కేటీఆర్
- ఇంటి పన్ను, నీళ్ల పన్ను, కరెంట్ బిల్లులు కడుతున్నారు: కేటీఆర్
- అన్ని అనుమతులు ఉన్న ఇళ్లను ఎందుకు కూలగొడుతున్నారు?: కేటీఆర్
- ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా మూసీ అభివృద్ధికి కేసీఆర్ ప్రణాళికలు చేశారు: కేటీఆర్
- రేవంత్‌రెడ్డిలా కేసీఆర్ ఎప్పుడైనా ఇల్లు కూలగొట్టారా?: కేటీఆర్
- సీఎం, డిఫ్యూటీ సీఎంకు 2, 3 ఇళ్లులు ఉండొచ్చు.. పేదవాడికి ఒక్క ఇల్లు కూడా ఉండకూడదా?
- హైదరాబాద్‌లో ఒక్క ఇల్లు కట్టినట్లు రేవంత్ చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా
దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకున్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకున్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు
- మేము ఉన్న విమానాశ్రయం వద్ద పేలుడు సంభవించింది: పీవీ సింధు
- శిథిలాలకు దగ్గరగా ఉండడంతో అక్కణ్నుంచి పారిపోవాల్సి వచ్చింది: పీవీ సింధు
- ఇది మా అందరికీ ఉద్రిక్తమైన, భయానకమైన క్షణం: పీవీ సింధు
- ఇప్పుడు మేము మరింత సురక్షిత ప్రదేశంలో ఉన్నాం: పీవీ సింధు
- నిరంతర సహాయానికి భారత హైకమిషన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు: పీవీ సింధు
భారీ స్థాయిలో దాడులు చేస్తామని ఇరాన్ ప్రకటించింది: ట్రంప్
- భారీ స్థాయిలో దాడులు చేస్తామని ఇరాన్ ప్రకటించింది: ట్రంప్
- దాడుల ఆలోచన చేయకపోతే ఇరాన్‌కే మంచిది: ట్రంప్
- ఇరాన్ దాడులకు దిగితే మరింత తీవ్రతతో దాడులు చేస్తాం: ట్రంప్
- ఇంతకు ముందెన్నడూ చూడని క్షిపణులతో దాడి చేస్తాం: ట్రంప్
నాగ్‌పుర్ పేలుడు ఘటనలో 17కు పెరిగిన మృతుల సంఖ్య
- నాగ్‌పుర్ పేలుడు ఘటనలో 17కు పెరిగిన మృతుల సంఖ్య
- మహారాష్ట్ర: నాగ్‌పుర్‌లో భారీ పేలుడు, 17 మంది మృతి
- మహారాష్ట్ర: కటోల్‌లోని పేలుడు పదార్థాల తయారీ పరిశ్రమలో ఘటన
- పేలుడు ఘటనలో 17 మంది మృతి, 18 మందికి తీవ్రగాయాలు
- మహారాష్ట్ర: ఎస్‌బీఎల్ ఎనర్జీ లిమిటెడ్ ఫ్యాక్టరీలో పేలుడు
- పారిశ్రామిక, మైనింగ్ పేలుడు పదార్థాల తయారీ పరిశ్రమలో ఘటన
- మహారాష్ట్ర: ఘటనాస్థలిలో కొనసాగుతున్న సహాయచర్యలు
ఖమేనీ హత్య తర్వాత పశ్చిమాసియాలో మరింత తీవ్రమైన యుద్ధం
- ఖమేనీ హత్య తర్వాత పశ్చిమాసియాలో మరింత తీవ్రమైన యుద్ధం
- అమెరికా-ఇజ్రాయెల్‌పై విధ్వంసకర దాడులకు దిగుతామన్న ఇరాన్ సైన్యం
- ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడుతోన్న ఇరాన్
- ఇరాన్ క్షిపణుల రాకతో ఇజ్రాయెల్‌లో చాలా చోట్ల మోగిన సైరన్లు
- దుబాయ్ ఎయిర్‌పోర్టును మరోసారి తాకిన ఇరాన్ డ్రోన్
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న దుబాయ్ విమానాశ్రయం
- యూఏఈ, ఖతార్‌లలో అనేకచోట్ల భారీ పేలుళ్లు
- యూఏఈలోని అమెరికా స్థావరమైన జబేలీ అలీ పోర్టును తాకిన ఇరాన్ క్షిపణి
- అబుదాబి విమానాశ్రయంపై కూడా ఇరాన్ దాడి చేసినట్లు సమాచారం
- బుర్జ్ ఖలీఫా మీదుగా క్షిపణులు వెళ్తున్న దృష్యాలు విడుదల చేసిన ఇరాన్ మీడియా
- పశ్చిమాసియాలోని 27 అమెరికా స్థావరాలపై దాడులు చేస్తున్నట్లు తెలిపిన ఇరాన్ సైన్యం
- ఇరాన్ దాడులతో బహ్రెయిన్, కువైట్‌లలో సైరన్ల మోత
మత ప్రబోధకుడు – ఇరాన్ సుప్రీం లీడర్: అణ్వస్త్ర స్వప్నం నెరవేరకుండానే ముగిసిన ఖమేనీ ప్రస్థానం
అయతొల్లా అలీ ఖమేనీ హత్య పట్ల టెహ్రాన్‌లోని పలు ప్రాంతాల్లో జనం సంబరాలు
- అయతొల్లా అలీ ఖమేనీ హత్య పట్ల టెహ్రాన్‌లోని పలు ప్రాంతాల్లో జనం సంబరాలు
- ఇరాన్: కిరాజ్ నగర వీధుల్లోని స్వేచ్ఛ, స్వేచ్ఛ అంటూ ప్రజలు నినాదాలు
- డ్యాన్స్ చేస్తూ, పర్షియన్ సంగీతాన్ని మోగిస్తూ, బాణాసంచా కాలుస్తూ సంబరాలు
- ఇరాన్: కార్ల హారన్ మోగిస్తూ, విజయచిహ్నాలు చూపిస్తూ ప్రజల సంబరాలు
- ఇరాన్: హిజాబ్ లేకుండా డ్యాన్స్ చేస్తున్న మహిళలు
- ఖమేనీ మృతితో విదేశాల్లోని కొందరు ఇరాన్ పౌరుల సంబరాలు
ఎల్‌ఓసీ దాటి భారత్‌లోకి ప్రవేశించిన పాకిస్థాన్ డ్రోన్
- జమ్ముకశ్మీర్: ఎల్‌ఓసీ దాటి భారత్‌లోకి ప్రవేశించిన పాకిస్థాన్ డ్రోన్
- కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ దాటి వచ్చిన పాక్ డ్రోన్
- పాక్ డ్రోన్‌ను కూల్చేందుకు కాల్పులు జరిపిన సైనిక దళాలు
- దిగ్వార్ ప్రాంతంలో కొద్దిసేపు తిరిగి పీవోకేలోకి వెళ్లిపోయిన పాక్ డ్రోన్
మహారాష్ట్ర: నాగ్‌పూర్‌లో భారీ పేలుడు, 15 మంది మృతి
- మహారాష్ట్ర: నాగ్‌పూర్‌లో భారీ పేలుడు, 15 మంది మృతి
- మహారాష్ట్ర: కటోల్‌లోని పేలుడు పదార్థాల కర్మాగారంలో ఘటన
- పేలుడు ఘటనలో 15 మంది మృతిచెందినట్లు పోలీసుల వెల్లడి
ఖమేనీ మృతి పట్ల ఇరాన్‌లో భిన్నాభిప్రాయాలు
- ఖమేనీ మృతి పట్ల ఇరాన్‌లో భిన్నాభిప్రాయాలు
- ప్రభుత్వ మద్దతుదారులు విషాదంలో కూరుకుపోగా.. మరికొన్నిచోట్ల సంబరాలు
- ఇరాన్: వ్యక్తిగతంగా సంతాపం ప్రకటిస్తున్న ఖమేనీ మద్దతుదారులు
- షియా ముస్లింల ప్రధాన యాత్రాస్థలం మషద్‌లోని ఇమామ్ రెజా మందిరంపై నల్లజెండా ఎగురవేత
- టెహ్రాన్‌లోని పలు ప్రాంతాల్లో జనం బయటకు వచ్చి సంబరాలు చేసుకుంటున్న వైనం
- కిరాజ్ నగర వీధుల్లోని మేడలు, బాల్కనీల నుంచి స్వేచ్ఛ, స్వేచ్ఛ అంటూ ప్రజల నినాదాలు
- లాస్ ఏంజిల్స్, లండన్, మెల్‌బోర్న్ వంటి ప్రాంతాల్లోనూ ఇరాన్ ప్రవాసుల వేడుకలు
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ అధిపతి మృతి
- అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ అధిపతి మృతి
- ఉన్నత భద్రతా సలహాదారు కూడా మరణించినట్లు ఇరాన్ మీడియా ప్రటకన
ఇరాన్‌పై దాడులు కొనసాగుతాయని ప్రకటించిన ఇజ్రాయెల్ రక్షణ దళాలు
- ఇరాన్‌పై దాడులు కొనసాగుతాయని ప్రకటించిన ఇజ్రాయెల్ రక్షణ దళాలు
- ఇరాన్‌లో 30కి పైగా స్థావరాలను లక్ష్యాలు చేసుకున్నాం: ఇజ్రాయెల్
- మా లక్ష్యాల్లో ఇరాన్‌లోని వైమానిక రక్షణ వ్యవస్థలు, క్షిపణి లాంచర్లు ఉన్నాయి: ఇజ్రాయెల్
- ఇరాన్ పాలకులు, సైనిక కమాండ్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నాం: ఇజ్రాయెల్
1989లో ఇరాన్ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు తీసుకున్న ఖమేనీ
- 1989లో ఇరాన్ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు తీసుకున్న ఖమేనీ
- ఇరాన్‌ను బలమైన మత రాజ్యంగా మలిచిన అయతుల్లా అలీ ఖమేనీ
- ఇరాన్‌ను ప్రాంతీయ శక్తిగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించిన ఖమేనీ
- ఇరాన్‌లోని ప్రజాస్వామ్య ఆందోళనలను కఠినంగా అణచివేసిన ఖమేనీ
- ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్‌ను సైనిక, ఆర్థిక శక్తిగా మార్చిన ఖమేనీ
- ఇరాన్ అణు కార్యక్రమాన్ని అభివృద్ధి చేసిన అయతుల్లా అలీ ఖమేనీ
- ఖమేనీ మరణంతో అనిశ్చితిలో ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ భవిష్యత్తు
- ఇరాన్ కొత్త నాయకుడిని ఎన్నుకోనున్న 88 మంది సభ్యుల అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో కుటుంబ సభ్యులతో సహా ఖమేనీ మృతి : ధ్రువీకరించిన ఇరాన్
ఖమేనీ మృతిని తీవ్రంగా ఖండించిన ఇరాన్ కేబినెట్
- ఖమేనీ మృతిని తీవ్రంగా ఖండించిన ఇరాన్ కేబినెట్
- ఖమేనీ మృతిని మహానేరంగా అభివర్ణించిన ఇరాన్ కేబినెట్
- సరైన సమాధానం చెప్పకుండా వదిలేది లేదన్న ఇరాన్ కేబినెట్
- ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామన్న రివల్యూషనరీ గార్డ్
ఇరాన్‌పై దాడులకు వ్యతిరేకంగా అమెరికాలో నిరసన
- ఇరాన్‌పై దాడులకు వ్యతిరేకంగా అమెరికాలో నిరసన
- న్యూయార్క్ టైమ్‌స్క్వేర్ వద్ద పెద్దఎత్తున గుమిగూడిన ప్రజలు
- అమెరికాలోని కొలంబో సర్కిల్ చుట్టూ కవాతు చేసిన నిరసనకారులు
ఖమేనీ మృతి.. ఇరాన్ ప్రజలకే కాదు.. అమెరికన్లకు గొప్ప విజయం: ట్రంప్
- అయతుల్లా అలీ ఖమేనీ బాధితులకు న్యాయం చేశాం: ట్రంప్
- ఖమేనీ మృతి.. ఇరాన్ ప్రజలకే కాదు.. అమెరికన్లకు గొప్ప విజయం: ట్రంప్
- ఇరానియన్లు దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇది గొప్ప అవకాశం: ట్రంప్
- అమెరికా నిఘా, అధునాతన ట్రాకింగ్ వ్యవస్థల నుంచి ఖమేనీ తప్పించుకోలేకపోయారు: ట్రంప్
- ఇరాన్‌లోని ఇతర నాయకులు చేయగలిగేది ఏమీ లేదు: ట్రంప్
- ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్, సైన్యం, పోలీసులు మాతో పోరాడాలనుకోవట్లేదు: ట్రంప్
- ఇరాన్ సైన్యం మా నుంచి మద్దుతు కోరుకుంటున్నారు: డొనాల్డ్ ట్రంప్
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ మృతి
- అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ మృతి
- ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణించినట్లు ఇరాన్ అధికారిక మీడియా ప్రకటన
- దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుటుంబసభ్యులు మృతి
- దాడుల్లో ఖమేనీ కుమార్తె, అల్లుడు చనిపోయినట్లు ప్రకటన
- దాడుల్లో ఖమేనీ కోడలు, మనవరాలు చనిపోయినట్లు ప్రకటన
రంగారెడ్డి: చేవెళ్లలోని ఒక గోదాంలో అగ్నిప్రమాదం
రంగారెడ్డి: చేవెళ్లలోని ఒక గోదాంలో అగ్నిప్రమాదం
రంగారెడ్డి: భవనం మొత్తం వ్యాపించిన మంటలు
మంటలార్పేందుకు యత్నిస్తున్న అగ్నిమాపకసిబ్బంది
సుమారు 3 గంటలకు పైగా శ్రమిస్తున్న అగ్నిమాపక సిబ్బంది
ఇజ్రాయెల్-అమెరికా సంయుక్త దాడుల్లో ఇరాన్ వ్యాప్తంగా 200కు పైగా మృతి
- ఇజ్రాయెల్-అమెరికా సంయుక్త దాడుల్లో ఇరాన్ వ్యాప్తంగా 200కు పైగా మృతి
- ఇరాన్‌లోని ఓ పాఠశాలపై జరిగిన దాడిలో 160 మంది విద్యార్థులు మృతి
- దాడిలో 160 మంది విద్యార్థులు మృతి చెందినట్లు పేర్కొన్న ఇరాన్ ప్రభుత్వం
- 160 మంది విద్యార్థులు మృతి చెందినట్లు తెలిపిన ఇరాన్ అధికారిక వార్తా సంస్థ
- తీవ్ర ఉద్రిక్తతల దృష్ట్యా 44 విమాన సర్వీసులు రద్దు చేసిన ఎయిర్ ఇండియా
ఇజ్రాయెల్-అమెరికా సంయుక్త దాడుల్లో ఇరాన్ వ్యాప్తంగా 201 మంది మృతి
- ఇజ్రాయెల్-అమెరికా సంయుక్త దాడుల్లో ఇరాన్ వ్యాప్తంగా 201 మంది మృతి
- ఇరాన్‌లోని ఓ పాఠశాలపై జరిగిన దాడిలో 86 మంది విద్యార్థులు మృతి
- దాడిలో 86 మంది విద్యార్థులు మృతి చెందినట్లు పేర్కొన్న ఇరాన్ ప్రభుత్వం
- 86 మంది విద్యార్థులు మృతి చెందినట్లు తెలిపిన ఇరాన్ అధికారిక వార్తా సంస్థ
- తీవ్ర ఉద్రిక్తతల దృష్ట్యా 44 విమాన సర్వీసులు రద్దు చేసిన ఎయిర్ ఇండియా
మధ్యప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితులపై భారత్ ఆందోళన
- మధ్యప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితులపై భారత్ ఆందోళన
- చర్చలు, దౌత్య మార్గాలతో సమస్యలను పరిష్కరించుకోవాలని భారత్ సూచన
- అన్ని దేశాల సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలన్న భారత్
- ఇరాన్, ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రులతో ఫోన్‌లో మాట్లాడిన విదేశాంగమంత్రి జైశంకర్
- గల్ఫ్ దేశాల విదేశాంగ మంత్రులతో కూడా ఫోన్‌లో మాట్లాడిన జైశంకర్
- గల్ఫ్ దేశాల్లో భారతీయుల పరిస్థితులపై ఆరా తీసిన విదేశాంగ మంత్రి జైశంకర్
- ఇరాన్, ఇజ్రాయెల్‌లో ఉంటున్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలి: జైశంకర్
ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ మృతిచెందినట్లు పేర్కొన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్
- ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ మృతిచెందినట్లు పేర్కొన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్
- ఖమేనీ మృతి చెందాడని సామాజిక మాధ్యమం ట్రూత్‌లో పోస్ట్ చేసిన ట్రంప్
- ఇరానియన్లు దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇది గొప్ప అవకాశం: ట్రంప్
- ఇరాన్‌పై నిరంతరంగా భారీ బాంబు దాడులు కొనసాగుతాయి: ట్రంప్
- బాంబు దాడులు వారం, అంతకంటే ఎక్కువ రోజులు కొనసాగుతాయన్న ట్రంప్
తమ దాడుల్లో ఇరాన్ సుప్రీంలీడర్ మృతిచెందారన్న ఇజ్రాయెల్ ప్రధాని
- తమ దాడుల్లో ఇరాన్ సుప్రీంలీడర్ మృతిచెందారన్న ఇజ్రాయెల్ ప్రధాని
- అయతుల్లా అలీ ఖమేనీ హతమైనట్లు ఆధారాలు కనిపిస్తున్నాయన్న నెతన్యాహు
అమెరికాను ప్రజలకు ఇష్టంలేని యుద్ధంలోకి ట్రంప్ లాగుతున్నారు: కమలా హారిస్
- అమెరికాను ప్రజలకు ఇష్టంలేని యుద్ధంలోకి ట్రంప్ లాగుతున్నారు: కమలా హారిస్
- ఇరాన్‌లో పాలన మార్పు యుద్ధాన్ని నేను వ్యతిరేకిస్తున్నా: కమలా హారిస్
- యుద్ధం కోసం మన దళాలను హాని కలిగించే విధంగా ట్రంప్ ఉంచుతున్నారు: కమలా హారిస్
ఇజ్రాయెల్-అమెరికా సంయుక్త దాడుల్లో ఇరాన్ వ్యాప్తంగా 200 మంది మృతి
- ఇజ్రాయెల్-అమెరికా సంయుక్త దాడుల్లో ఇరాన్ వ్యాప్తంగా 200 మంది మృతి
- ఇరాన్‌లోని ఓ పాఠశాలపై జరిగిన దాడిలో 85 మంది విద్యార్థులు మృతి
- దాడిలో 85 మంది విద్యార్థులు మృతి చెందినట్లు పేర్కొన్న ఇరాన్ ప్రభుత్వం
- 85 మంది విద్యార్థులు మృతి చెందినట్లు తెలిపిన ఇరాన్ అధికారిక వార్తా సంస్థ
- తీవ్ర ఉద్రిక్తతల దృష్ట్యా 28 విమాన సర్వీసులు రద్దు చేసిన ఎయిర్ ఇండియా
- యూరప్, అమెరికా, కెనడాలోని వివిధ నగరాలను అనుసంధానించే విమానాలు రద్దు
- మధ్యప్రాచ్య దేశాలకు విమానాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఎయిర్ ఇండియా, ఇండిగో
- విమాన సర్వీసులు నిలిపివేసిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఆకాశ ఎయిర్, స్పైస్‌జెట్
- ఇరాన్ సహా 11 దేశాల గగనతలంపై ప్రయాణించ వద్దని డీజీసీఏ సూచన
- రేపటి వరకు ప్రయాణించవద్దని సూచించిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్
- ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్, గగనతలంపై ప్రయాణించవద్దని డీజీసీఏ సూచన
- యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఒమన్ గగనతలంపై ప్రయాణించవద్దని సూచన
- ఇరాక్, జోర్డాన్, కువైట్, ఖతార్ దేశాల గగనతలంపై ప్రయాణించవద్దని డీజీసీఏ సూచన
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడితో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత
- ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడితో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత
- అప్రమత్తమైన పశ్చిమాసియాలోని భారత రాయబార కార్యాలయాలు
- భారత పౌరులు అనవసర ప్రయాణాలు మానుకోవాలి: భారత రాయబార కార్యాలయం
- భారత పౌరులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని భారత ఎంబసీ సూచన
- స్థానిక అధికారులు ఇచ్చిన సూచనలను పాటించాలని పేర్కొన్న భారత ఎంబసీ
- యూఏఈ, సౌదీ అరేబియా, జోర్డాన్ దేశాల్లోని భారత ఎంబసీలు అడ్వైజరీలు జారీ
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్‌కు చెందిన ఇద్దరు ప్రముఖులు మృతి
- ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్‌కు చెందిన ఇద్దరు ప్రముఖులు మృతి
- ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణమంత్రి అమీర్ నాసిర్జాదే మృతి
- ఇజ్రాయెల్ దాడుల్లో రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ పక్పూర్ మృతి
- ఇద్దరూ ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయినట్లు రాయిటర్స్ కథనం
టీ20ప్రపంచకప్ సూపర్-8లో నేడు రెండు మ్యాచ్‌లు
- టీ20ప్రపంచకప్ సూపర్-8లో నేడు రెండు మ్యాచ్‌లు
- సూపర్-8లో నేడు దక్షిణాఫ్రికాతో తలపడనున్న జింబాబ్వే
- దిల్లీలో ఇవాళ మధ్యాహ్నం 3 నుంచి దక్షిణాఫ్రికా, జింబాబ్వే మ్యాచ్
టీ-20 ప్రపంచకప్: సూపర్-8 మ్యాచ్‌లో శ్రీలంకపై పాకిస్థాన్ విజయం
- టీ-20 ప్రపంచకప్: సూపర్-8 మ్యాచ్‌లో శ్రీలంకపై పాకిస్థాన్ విజయం
- పల్లెకెలె: శ్రీలంకపై 5 పరుగుల తేడాతో పాకిస్థాన్ గెలుపు
- స్కోర్లు: పాకిస్థాన్ 212/8, శ్రీలంక 207/6
టీ20ప్రపంచకప్ సూపర్-8లో నేడు భారత్‌కు కీలక పోరు
- టీ20ప్రపంచకప్ సూపర్-8లో నేడు భారత్‌కు కీలక పోరు
- కోల్‌కతాలో ఇవాళ రాత్రి 7 నుంచి భారత్, వెస్టిండీస్ కీలక మ్యాచ్
- ఇప్పటికే సెమీస్‌కు చేరిన ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్
- టీ20 ప్రపంచకప్: చివరి సెమీస్ బెర్త్ కోసం వెస్టిండీస్‌తో తలపడనున్న భారత్
- మ్యాచ్ గెలిచి సెమీస్‌కు వెళ్లేందుకు భారత్, వెస్టిండీస్ వ్యూహాలు
టీ-20 ప్రపంచకప్ సెమీస్‌కు చేరిన న్యూజిలాండ్
- టీ-20 ప్రపంచకప్ సెమీస్‌కు చేరిన న్యూజిలాండ్
- పాకిస్థాన్‌కు శ్రీలంక గట్టిపోటీ ఇవ్వడంతో సెమీస్‌కు చేరిన న్యూజిలాండ్
- టీ-20 ప్రపంచకప్ సెమీస్ రేసు నుంచి పాకిస్థాన్ ఔట్
- 3 పాయింట్లు, నెట్ రన్‌రేట్ ఎక్కువగా ఉండటంతో సెమీస్‌లోకి న్యూజిలాండ్
- టీ-20 ప్రపంచకప్‌లో ఇప్పటికే సెమీస్ చేరిన ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా