ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్ | AP Telangana National International ABN Andhrajyothy General Live Updates of 14th February 2026 BSB


  • ఫిబ్రవరి 14, 2026 2:24 PM IST

    ముంబైలో కుప్పకూలిన నిర్మాణంలోని మెట్రో పిల్లర్‌

    • నలుగురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు.

    • ములుంద్‌ వెస్ట్‌ మెట్రో స్టేషన్‌ దగ్గర ఘటన.

    • శిథిలాల కింద చిక్కుకున్న పలువురు.

    • ధ్వంసమైన పలు వాహనాలు.

    పూర్తికథనం

  • ఫిబ్రవరి 14, 2026 2:23 pm IST

    తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల జోష్‌..

    • ZPTC, MPTC ఎన్నికలకు సిద్ధమవుతున్న తెలంగాణ సర్కార్‌.

    • సాయంత్రం మంత్రులతో సమావేశంకానున్న సీఎం రేవంత్‌రెడ్డి.

  • ఫిబ్రవరి 14, 2026 2:21 PM IST

    త్వరలో తెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభవార్త!

    • ఈ నెల 17న రైతు భరోసా విడుదల చేయనున్న ప్రభుత్వం.

    • తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

    • ఇప్పటికే రూ.9 వేల కోట్లు సమీకరించిన తెలంగాణ ప్రభుత్వం.

  • ఫిబ్రవరి 14, 2026 2:20 PM IST

    బీఆర్ఎస్‌కు పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుంది: ఎంపీ అర్వింద్

    • నిజామాబాద్ కార్పోరేషన్‌లో ప్రతిపక్షంగానే ఉంటాం.

    • ఎప్పటికైనా ఇందూరులో మేయర్ పీఠాన్ని బీజేపీ దక్కించుకుంటుంది.

    • ఎవరు పార్టీ మారినా పదవులకు రాజీనామా చేసి వెళ్లాలి.

  • ఫిబ్రవరి 14, 2026 2:19 PM IST

    హైదరాబాద్: కేటీఆర్ నివాసంలో బీఆర్ఎస్ నేతల కీలక భేటీ

    • బీఆర్ఎస్ గెలిచిన మున్సిపాలిటీల్లో చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎంపికపై చర్చ.

    • పాల్గొన్న కేటీఆర్, హరీష్‌రావు, పలువురు నేతలు.

  • ఫిబ్రవరి 14, 2026 2:18 PM IST

    తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ స్పందన..

  • ఫిబ్రవరి 14, 2026 2:16 PM IST

    హైదరాబాద్: జూబ్లీహిల్స్ చోరీ కేసులో మరో అరెస్ట్

  • ఫిబ్రవరి 14, 2026 2:10 PM IST

    కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..

    పూర్తికథనం

  • ఫిబ్రవరి 14, 2026 11:13 IST

    పుల్వామా ఉగ్రదాడికి నేటితో ఏడేళ్లు

    • ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి.

    • అమరవీరులకు రాష్ట్రపతి, ప్రధాని నివాళులు.

    • అమరవీరులను స్మరించుకున్న ప్రధాని మోదీ.

  • ఫిబ్రవరి 14, 2026 10:59 IST

    కరీంనగర్‌లో మేయర్ పదవి కోసం ఒక్కటైన కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం

    • ఇండిపెండెంట్ కార్పోరేటర్‌కు మేయర్ పదవిని ఆఫర్ చేసిన 3 పార్టీలు.

    • సదరు కార్పోరేటర్‌తో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల రహస్య మంతనాలు.

    • కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం తీరును తీవ్రంగా పరిగణిస్తున్న బీజేపీ.

  • ఫిబ్రవరి 14, 2026 09:36 IST

    నాగర్‌కర్నూల్: తిమ్మన్నపల్లి శివారులో రోడ్డుప్రమాదం

    • కల్వర్టును ఢీకొట్టిన క్రూజర్ వాహనం, ముగ్గురు మృతి.

    • పలువురికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.

    • కర్ణాటక నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఘటన.

  • ఫిబ్రవరి 14, 2026 08:34 IST

    ఇవాళ ఉదయం 10:30 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ

    • ఆర్థిక బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న కేబినెట్.

    • 11:15 గంటలకు ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి పయ్యావుల.

    • మండలిలో ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న హోంమంత్రి అనిత.

    • వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న మంత్రి అచ్చెన్నాయుడు.

    • మండలిలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి అనగాని సత్యప్రసాద్.

  • ఫిబ్రవరి 14, 2026 07:57 IST

    నంద్యాల: శ్రీశైలంలో ఏడవ రోజుకు చేరుకున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

    • సాయంత్రం గజావాహనంపై ఆశీనులై ప్రత్యేక పూజలందుకొనున్న ఆది దంపతులు.

    • రాత్రి క్షేత్ర పురవీధులలో స్వామి అమ్మవారికి వైభవంగా గ్రామోత్సవం.

  • ఫిబ్రవరి 14, 2026 07:46 IST

    జగిత్యాల ఛైర్ పర్సన్ ఎవరికి?

    • ఎవరికీ రాని మ్యాజిక్ ఫిగర్ స్థానాలు

    • జగిత్యాలలో 50 వార్డుల్లో 18 సంజయ్, 17 జీవన్ రెడ్డి వర్గం గెలుపు.

    • పార్టీ బీ ఫామ్‌‌పై గెలిచిన అభ్యర్థుల్లో రెండు వర్గాలుగా చీలిక.

    • జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో నాటకీయ పరిమాణం.

  • ఫిబ్రవరి 14, 2026 07:43 IST

    యాదాద్రి: చౌటుప్పల్ ఎల్లగిరి వద్ద బృందావన్ కెమికల్ కంపెనీలో పేలిన రియాక్టర్

    • పేలుడు దాటికి భారీ శబ్దం, ఉలిక్కిపడిన సమీప గ్రామ ప్రజలు, స్థానికులు.

    • ఏడు ఫైరింజన్‌లతో మంటలు అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది.

    • రియాక్టర్ పేలుడుతో దెబ్బతిన్న కంపెనీ భవనం.

    • కార్మికుల షిఫ్ట్ చేంజ్ సమయంలో ప్రమాదం జరగడంతో తప్పిన పెను ప్రమాదం.

  • ఫిబ్రవరి 14, 2026 07:38 IST

    ఈ నెల 16న అమరావతిలో బిల్ గేట్స్ పర్యటన

    • అమరావతిలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న బిల్‌ గేట్స్‌.

    • ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించనున్న బిల్‌ గేట్స్‌.

  • ఫిబ్రవరి 14, 2026 07:10 IST

    వ్యవసాయ బడ్జెట్‌ ప్రవేశపెట్టాక వాయిదా పడనున్న ఉభయసభలు

    • రేపు, ఎల్లుండి చట్టసభలకు సెలవు

    • ఈ నెల 17న బడ్జెట్‌పై చర్చ అజెండాగా పునఃప్రారంభం కానున్న ఉభయసభలు

  • ఫిబ్రవరి 14, 2026 07:02 IST

    నేడు ఏపీ కేబినెట్ సమావేశం

    • ఉ.10:30కు సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ

    • ఏపీ బడ్జెట్‌కు ఆమోదముద్ర వేయనున్న మంత్రివర్గం

    • అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి పయ్యావుల

    • వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి అచ్చెన్నాయుడు

    • మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి వంగలపూడి అనిత

    • మండలిలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి అనగాని

  • ఫిబ్రవరి 14, 2026 06:52 IST

    అమరావతి: నేడు ఏపీ బడ్జెట్

    • నేడు అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్

    • వ్యవసాయ శాఖకు సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న మంత్రి అచ్చెన్నాయుడు

  • ఫిబ్రవరి 14, 2026 06:46 IST

    నేడు అసోంలో ప్రధాని మోదీ పర్యటన

    • రూ.5,450 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు

    • దిబ్రూగఢ్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ ఫెసిలిటీకి చర్యలు

    • గువాహటిలో కుమార్ భాస్కర్‌ వర్మ సేతు ప్రారంభం





  • Source link

    Spread the love