మార్చి 19, 2026 08:04 IST
తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్
మనిషిలోని చెడు లక్షణాలు పరాభవం చెంది మంచితనం విజయం సాధించాలి
రాష్ట్రం పునర్వైభవాన్ని సంతరించుకుని, ప్రగతి పథాన పయనించాలి
Mar 19, 2026 08:02 IST
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఎప్పుడంటే..
ఉన్నత విద్యాశాఖలో 1,500 పోస్టుల భర్తీకి మే 15న నోటిఫికేషన్
91 గ్రూప్-1, హోంశాఖలో 2,778 పోస్టులకు ఆగస్టు 15న నోటిఫికేషన్
ఇతర శాఖల్లో 928 పోస్టులకు ఆగస్టు 15న నోటిఫికేషన్
విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రకటన
750 గ్రూప్-2, 503 AEE, ఇతర శాఖల్లో 506 పోస్టులకు సెప్టెంబర్ 15న నోటిఫికేషన్
పాఠశాల, ఇంటర్ విద్యకు చెందిన 3,004 పోస్టులకు అక్టోబర్ 15న నోటిఫికేషన్
Mar 19, 2026 07:59 IST
ఇరాన్‌కు సౌదీ అరేబియా హెచ్చరిక
ఏ క్షణమైనా మిలటరీ యాక్షన్‌కు దిగుతాం: సౌదీ అరేబియా
మరోవైపు గల్ఫ్ దేశాలకు ఇరాన్ కౌంటర్
చమురు, గ్యాస్ పరిశ్రమలను నాశనం చేస్తాం: ఇరాన్
Mar 19, 2026 07:38 IST
ఏపీ యువతకు ఉగాది కానుకగా ఉద్యోగాల పండుగ: మంత్రి లోకేష్
ఉద్యోగార్థులంరికీ ఉగాది శుభాకాంక్షలు
ఇక మీరు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి
ప్రజా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది
నా మాట నేను నిలబెట్టుకున్నా
మార్చి 19, 2026 07:34 IST
జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల
వచ్చే 7 నెలల్లో ఉద్యోగాలు భర్తీ చేయనున్న ఏపీ ప్రభుత్వం