మార్చి 31, 2026 2:50 PM IST
తమిళనాడు, కేరళ ఎన్నికల ప్రచారానికి తెలంగాణ మంత్రి ఉత్తమ్
నేడు కేరళ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న మంత్రి ఉత్తమ్
గురువారం తమిళనాడులో ఉత్తమ్ ఎన్నికల ప్రచారం
మార్చి 31, 2026 2:42 PM IST
హైదరాబాద్‌లో కల్తీ పదార్థాలపై అధికారుల ఫోకస్
కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ టీమ్ దాడులు
నాసిరకం అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారుచేస్తున్నట్లు గుర్తింపు
రూ.22 లక్షల విలువైన సామగ్రి స్వాధీనం
కల్తీ పదార్థాలు విక్రయిస్తున్న హాసన్ రూపానీ అరెస్ట్
మార్చి 31, 2026 2:32 PM IST
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో మరోసారి పోలీస్ కస్టడీకి నిందితులు
మూడు రోజుల కస్టడీ విధించిన ఉప్పర్‌పల్లి కోర్టు
పైలెట్ రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి, నమిత్ శర్మకు పోలీస్ కస్టడీ
మార్చి 31, 2026 2:28 PM IST
తుంగభద్ర డ్యామ్ గేట్ల బిగింపు పనులను పరిశీలించిన మంత్రి పయ్యావుల
డ్యామ్ సైట్ నుంచి సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసిన పయ్యావుల కేశవ్
కొత్త గేట్లు అమర్చే పనుల గురించి సీఎంకు వివరించిన మంత్రి
ఏప్రిల్ నెలాఖరుకు గేట్ల బిగింపు పనులు పూర్తకానున్నట్టు మంత్రి వెల్లడి
మార్చి 31, 2026 2:22 pm IST
ఢిల్లీ: సర్ గంగారామ్ ఆస్పత్రి నుంచి సోనియా గాంధీ డిశ్ఛార్జ్
మార్చి 31, 2026 1:47 PM IST
పశ్చిమబెంగాల్: బీజేపీలో చేరిన టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్
బీజేపీ తరఫున బెంగాల్ సహా 5 రాష్ట్రాల్లో ప్రచారం చేయనున్న పేస్
టెన్నిస్‌లో 18 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలుచుకున్న పేస్
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సమక్షంలో బీజేపీలో చేరిక
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం
మార్చి 31, 2026 1:29 pm IST
అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం లేకుండా చేశారు: హరీష్‌రావు
శాసనసభపై అధికార పక్షానికి గౌరవం లేదు: హరీష్‌రావు
సభలో మమ్మల్ని ప్రశ్నలు అడగనివ్వలేదు..
మా ప్రశ్నలకు సమాధానాలు దాటవేసి పారిపోయారు: మాజీ మంత్రి హరీష్‌రావు
మార్చి 31, 2026 1:24 PM IST
రేపు పార్లమెంట్‌కు ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లు
రేపు ఉదయం బిల్లుకు ఆమోదం తెలపనున్న కేంద్ర కేబినెట్
ఏపీ పునర్విభజన చట్టం సవరణ బిల్లుగా పేరు
మార్చి 31, 2026 1:23 PM IST
తోటలో విషాహారం తిని.. 25 కోతుల మృతి
కామారెడ్డి: దొమకొండ మండలం ముత్యంపేటలో 25 కోతుల మృతి
తోటలో పెట్టిన విషాహారం తిన్న కోతులు
అస్వస్థతకు గురై వివిధ ప్రాంతాల్లో మృతి చెందిన కోతులు
రైతు కావాలనే ఇలా చేశాడని గ్రామస్తుల ఆరోపణ
రైతుపై ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన గ్రామస్తులు
మార్చి 31, 2026 1:08 PM IST
జగన్ అవినీతి క్రెడిట్‌ను ఎవరూ చోరీ చేయలేరు: మంత్రి కొల్లు
కడప స్టీల్‌ప్లాంట్ పూర్తి చేయలేని క్రెడిట్ జగన్‌దే: మంత్రి కొల్లు రవీంద్ర
విధ్వంసకారుడు, దోపిడీదారుడనే క్రెడిట్ జగన్‌దే..
వివేకా హత్య కేసులో ఆడిన డ్రామాల క్రెడిట్ జగన్‌దే: మంత్రి కొల్లు రవీంద్ర
Mar 31, 2026 12:42 IST
జగిత్యాలలో ఈదురుగాలులతో భారీ వర్షం
మామిడి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం
రెండు వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అంచనా
ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల విజ్ఞప్తి
Mar 31, 2026 12:41 IST
చల్లపల్లి పీఎస్ దగ్గర పేలుడుపై స్పందించిన హోంమంత్రి అనిత
కృష్ణా జిల్లా ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న హోంమంత్రి
గాయాలపాలైన పోలీసులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం
Mar 31, 2026 12:39 IST
నాపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు: జడ్చర్ల MLA అనిరుధ్‌రెడ్డి
నేను ఇప్పసారా తాగమనలేదు.. దానికి 3వేల ఏళ్ల చరిత్ర ఉందని చెప్పా
ఇప్ప సారా ఇండియన్ లిక్కర్..
ఆదివాసీలు లిక్కర్ తయారు చేస్తే తప్పా? కార్పొరేట్ కంపెనీలు చేస్తే కరెక్టా?: MLA అనిరుధ్‌రెడ్డి
Mar 31, 2026 12:31 IST
అమరావతి: టీడీపీ కేంద్ర కార్యాలయానికి మంత్రి నారా లోకేశ్
పార్టీ కార్యకర్తలు, ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి లోకేశ్
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌రావుతో లోకేశ్ భేటీ
సంస్థాగత వ్యవహారాలు, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చ
Mar 31, 2026 12:11 IST
BRS ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి సీఐడీ నోటీసులు
కౌశిక్‌రెడ్డితో పాటు మరో 20 మందికి CID నోటీసులు
ఏప్రిల్ 4న హైదరాబాద్‌లో విచారణకు రావాలని ఆదేశం
జనవరి 29న సమ్మక్క జాతరలో ఘర్షణపై కేసు నమోదు
మార్చి 31, 2026 11:34 IST
బిహార్: నలంద జిల్లాలోని శీతలా ఆలయంలో తొక్కిసలాట
Mar 31, 2026 11:33 IST
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత
బ్యాంకాక్ నుంచి వస్తున్న వారి నుంచి హైడ్రోపోనిక్ డ్రగ్స్ స్వాధీనం
25 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు
ఇద్దరిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు
మార్చి 31, 2026 11:10 IST
హైదరాబాద్‌లోని దివంగత జయలలిత నివాసం సీజ్
శ్రీనగర్ కాలనీలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత పేరుతో భవనం
2017 నుంచి పేరుకున్న ఆస్తి పన్ను బకాయిలు
నోటీసులకు స్పందించకపోవడంతో GHMC సీజ్
మార్చి 31, 2026 11:02 IST
బోర్డర్-గావస్కర్ ట్రోఫీకి సంప్రదాయ వేదికలు దూరం
సంప్రదాయ వేదికలను పక్కన పెట్టిన బీసీసీఐ
ఈ విషయంపై స్పందించిన క్రికెట్ దిగ్గజం సౌరభ్ గంగూలీ
అన్ని వేదికలపై టెస్ట్ మ్యాచ్‌లు జరగాలి: గంగూలీ
రాంచీ, గువాహటి వంటి వేదికలపై కూడా జరగాలని ఆకాంక్ష
మార్చి 31, 2026 11:00 IST
కృష్ణా: చల్లపల్లి పోలీస్ వాహనంలో పేలుడు
సీజ్ చేసిన బాణసంచా తరలిస్తుండగా ప్రమాదం
ఒక్కసారిగా బాణసంచా పేలి పోలీస్ జీపు దగ్ధం
ఎస్ఐ సహా నలుగురికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు
మార్చి 31, 2026 10:55 IST
ఉగ్రవాది షబ్బీర్ లోన్ విచారణలో కీలక విషయాలు
పాక్ హ్యాండ్లర్స్ ఆసిఫ్ దార్, సుమామ బదర్‌తో టచ్‌లో ఉన్న షబ్బీర్
ఢిల్లీలో ఆలయాలు, వాణిజ్య సముదాయాల్లో రెక్కీ చేసినట్టు గుర్తింపు
మార్చి 31, 2026 10:54 IST
హైదరాబాద్‌లో జోరుగా కల్తీ వంట నూనె విక్రయాలు
లాభాల కోసం ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న ముఠా
కల్తీ నూనె సేకరిస్తున్న వ్యక్తుల అరెస్ట్
20 డబ్బాల్లో కల్తీ నూనెను గుర్తించిన పోలీసులు
మార్చి 31, 2026 10:53 IST
ఎన్టీఆర్: నందిగామలో విక్రయాల నిషేధం
వారం పాటు మాంసం విక్రయాల నిషేధం
చందాపురంలో డయేరియా ప్రబలుతున్న దృష్ట్యా మున్సిపాలిటీ నిర్ణయం
హోటళ్లు, చికెన్ షాపులు, కర్రీ పాయింట్లలో మాంసం విక్రయాల నిషేధం
మార్చి 31, 2026 10:51 IST
చెన్నైలోని పెరవల్లూరు పీఎస్‌లో TVK చీఫ్ విజయ్‌పై కేసు
విజయ్‌తో పాటు 5వేల మంది TVK కార్యకర్తలపై కేసులు
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి ఫిర్యాదు
పబ్లిక్ న్యూసెన్స్‌తో పాటు 5 సెక్షన్ల కింద కేసులు నమోదు
మార్చి 31, 2026 09:43 IST
నెల్లూరు జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, రెండు వ్యాగన్ల బోల్తా
కొమ్మరపూడి రైల్వే జంక్షన్ సమీపంలో ఘటన
విజయవాడ-తిరుపతి, కొమ్మరపూడి జంక్షన్-కృష్ణాపట్నం..
విజయవాడ-చెన్నై మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం
మార్చి 31, 2026 09:04 IST
విజయవాడ: దుర్గగుడిలో సిబ్బంది చేతివాటం
హుండీ లెక్కింపులో బంగారాన్ని దారి మళ్లించే యత్నం
అసలైన బంగారాన్ని రోల్డ్ గోల్డ్ పేరుతో పక్కన పెట్టిన సిబ్బంది
అనుమానం వచ్చి తనిఖీ చేసిన ట్రస్ట్ బోర్డు సభ్యులు
పక్కనపెట్టిన రూ.1.25లక్షల విలువైన బంగారం స్వాధీనం
మార్చి 31, 2026 08:46 IST
నేడు కలెక్టర్లతో డిప్యూటీ సీఎం భట్టి వీడియో కాన్ఫరెన్స్
మార్చి 31, 2026 08:46 IST
నేడు కర్నూలులో మంత్రి నిమ్మల పర్యటన
బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో పాల్గొననన్న మంత్రి నిమ్మల రామానాయుడు
మధ్యాహ్నం ఎమ్మెల్యేలు, కూటమి నేతలతో మంత్రి సమావేశం
మార్చి 31, 2026 07:23 IST
నంద్యాల: శ్రీశైలం జలాశయంలో అడుగంటిన నీటి నిల్వలు
ప్రస్తుతం రిజర్వాయర్‌లో నీటి నిల్వ 44 టీఎంసీలు
విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసిన ఇరు రాష్ట్రాలు
పది నెలల్లో ఏపీ 2,060 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి
తెలంగాణ 2,725 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి
మార్చి 31, 2026 07:10 IST
నేడు కేరళంలో రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచారం
కన్నూర్ సహా ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాహుల్ ప్రచారం
మధ్యాహ్నం కల్లాచి, పెరంబ్రాలో కార్నర్ మీటింగ్‌లు
బులుస్సేరి నుంచి నన్మండ వరకూ రాహుల్ బస్సు యాత్ర
సాయంత్రం కోలులాండి నుంచి కొల్లాం వరకూ రోడ్‌షో
Mar 31, 2026 07:09 IST
హైదరాబాద్: నేడు మహావీర్ జయంతి
మాంసం దుకాణాలు మూసివేయాలని GHMC ఆదేశం
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: అధికారులు
Mar 31, 2026 07:09 IST
నేడు కేరళంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
Mar 31, 2026 07:08 IST
నేడు గుజరాత్‌లో ప్రధాని మోదీ పర్యటన
సామ్రాట్ సంప్రతి మ్యూజియాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ
సనంద్‌లో కేన్స్ సెమికాన్ ప్లాంట్ ప్రారంభోత్సవం
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ
మార్చి 31, 2026 07:07 IST
రంగారెడ్డి: అత్తాపూర్‌లో పోలీసుల ముందు యువకుల స్టంట్స్
రక్షక్ పోలీస్ వాహనం ముందే ప్రమాదకర విన్యాసాలు
పోలీస్ వాహనం కనిపించేలా వీడియో చిత్రీకరణ
ఇద్దరు యువకులను పట్టుకున్న పోలీసులు
మార్చి 31, 2026 06:52 IST
విజయవాడలో ప్రైవేట్ బస్సుకు తప్పిన ముప్పు
షార్ట్ సర్క్యూట్‌తో బస్సులో చెలరేగిన మంటలు
హుటాహుటిన ప్రయాణికులను దించిన డ్రైవర్
సురక్షితంగా బయటపడ్డ 34 మంది ప్రయాణికులు
రావులపాలెం నుంచి హైదరాబాద్ వెళ్తున్న సాయిఆర్కే ట్రావెల్స్ బస్సు
మార్చి 31, 2026 06:18 IST
తిరుమలలో కొనసాగుతున్న సాలకట్ల వసంతోత్సవాలు
ఉదయం 8గంటలకు బంగారు రథంపై స్వామివారి ఊరేగింపు
తర్వాత వసంత మండపంలో వసంతోత్సవం
మార్చి 31, 2026 06:17 IST
దేశ వ్యాప్తంగా నేడు మహావీర్ జయంతి వేడుకలు
పలు రాష్ట్రాల్లో బ్యాంకులు, స్కూళ్ల బంద్
ఢిల్లీ, యూపీ, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో..
స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు
మార్చి 31, 2026 06:16 IST
హైదరాబాద్: మియాపూర్‌లో తప్పిన పెను ప్రమాదం
హఫీజ్‌పేట మార్తాండనగర్ కాలనీలో హెవీ లోడ్‌తో పేలిన ట్రాన్స్‌ఫార్మర్
ట్రాన్స్‌ఫార్మర్ పేలడంతో పక్కనే ఉన్న టాటా ఏసీ వాహనం, రెండు టూవీలర్ల దగ్ధం
మార్చి 31, 2026 06:15 IST
చెన్నై: నేడు తిరువారూర్‌లో సీఎం స్టాలిన్ ప్రచారం
సౌత్‌కార్ స్ట్రీట్‌లో సీఎం స్టాలిన్ బహిరంగ సభ
3 రోజుల్లో 32 నియోజకవర్గాల్లో స్టాలిన్ ప్రచారం
మార్చి 31, 2026 06:15 IST
నేడు LPGతో ముంబై చేరుకోనున్న నౌక
మార్చి 31, 2026 06:14 IST
ఆపరేషన్ కగార్‌కు నేడే చివరి రోజు
నేటితో ముగియనున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా డెడ్‌లైన్
అజ్ఞాతంలోనే అగ్ర నేతలు గణపతి, బెస్రా, నరహరి
మార్చి 31, 2026 06:13 IST
IPL: నేడు పంజాబ్ కింగ్స్ Vs గుజరాత్ టైటాన్స్
Mar 31, 2026 06:12 IST
నేడు ఏపీలో పలుచోట్ల వర్షాలు: విపత్తు నిర్వహణ శాఖ