Jan 21, 2026 06:52 IST
ఈ ఏరియా వాసులకు బిగ్ అలెర్ట్..
హైదరాబాద్ నగరంలో నేడు కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫాలో అంతరాయం..
ఏయే ప్రాంతాల్లో ఎన్ని గంటల వరకూ పవర్ కట్ ఉంటుందంటే..
Jan 21, 2026 06:27 IST
ముంచుకొస్తోంది ముహూర్తాల వేళ!
3 నెలల అనంతరం మోగనున్న పెళ్లి బాజాలు..
ఫిబ్రవరి 19 నుంచి వివాహ ముహూర్తాలు..
పురోహితులు, క్యాటరర్లు, వెడ్డింగ్ ప్లానర్ల డైరీలన్నీ ఫుల్..
Jan 21, 2026 06:25 IST
5 నిమిషాలు ఆలస్యమైనా ఓకే..
ఇంటర్మీడియట్ పరీక్షల విషయంలో బోర్డు కీలక నిర్ణయం..
ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్ష రాసేందుకు అనుమతి..
Jan 21, 2026 06:15 IST
హైదరాబాద్ సమీపంలో పెద్దపులి సంచారం..
యాదాద్రి జిల్లా ఇబ్రహీంపూర్ దగ్గర పాదముద్రలు..
స్థానికులను అప్రమత్తం చేసిన అధికారులు..
Jan 21, 2026 06:13 IST
వచ్చే ఏడాది ఇంటర్ ఫస్టియర్‌కు కొత్త సిలబస్..
వచ్చే విద్యా సంవత్సరం ఇంటర్ ఫస్టియర్‌లో కొత్త సిలబస్..
ఇంటర్‌బోర్డు సమావేశంలో నిర్ణయం..