ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 38 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్‌


LIVE FEED

1:53 PM, 13 Feb 2026 (IST)

జనగామలో హంగ్ – ఛైర్మన్ పదవి ఇస్తేనే ఏ పార్టీకైనా మద్దతు ఇస్తానన్న స్వతంత్ర అభ్యర్థి

  • జనగామ: కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
  • హంగ్‌ ఏర్పడటంతో స్వతంత్ర అభ్యర్థి మద్దతు కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రయత్నాలు
  • స్వతంత్ర్య అభ్యర్థిని తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్- కాంగ్రెస్ శ్రేణుల
  • తనకు ఛైర్మన్ పదవి ఇస్తేనే ఏ పార్టీకైనా మద్దతు ఇస్తానన్న స్వతంత్ర అభ్యర్థి

1:53 PM, 13 Feb 2026 (IST)

ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 38 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్‌

  • ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 38 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్‌
  • ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 6 స్థానాలు గెలుచుకున్న బీఆర్‌ఎస్‌
  • జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లిని కైవసం చేసుకున్న ఫార్వర్డ్‌ బ్లాక్‌
  • ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో 17 మున్సిపాలిటీల్లో హంగ్‌

1:29 PM, 13 Feb 2026 (IST)

మేడ్చల్‌ జిల్లా అలియాబాద్‌లో కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

  • మేడ్చల్‌ జిల్లా అలియాబాద్‌లో కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
  • స్వతంత్ర అభ్యర్థి వెంకటేష్‌ను లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్న బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులు
  • ఇండిపెండెంట్ అభ్యర్థి వెంకటేష్‌ను పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లిన పోలీసులు
  • పోలింగ్ కేంద్రం వద్దకు భారీగా చేరుకుని ఆందోళనకు దిగిన బీఆర్‌ఎస్‌ నేతలు, తోపులాట

1:20 PM, 13 Feb 2026 (IST)

సీఎం, డిప్యూటీ సీఎం సొంత నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ విజయం

  • సీఎం, డిప్యూటీ సీఎం సొంత నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ విజయం
  • కొడంగల్‌, మధిర మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న కాంగ్రెస్‌

1:20 PM, 13 Feb 2026 (IST)

వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం

  • వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం
  • కొడంగల్‌: 12 వార్డుల్లో కాంగ్రెస్‌ 10, బీఆర్‌ఎస్‌ 1, ఇతరులు 1
  • మేడ్చల్‌ జిల్లా హాలియాబాద్‌ మున్సిపాలిటీలో ఏ పార్టీకి దక్కని మ్యాజిక్‌ ఫిగర్

1:20 PM, 13 Feb 2026 (IST)

మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఏ పార్టీకి దక్కని మ్యాజిక్‌ ఫిగర్‌

  • మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఏ పార్టీకి దక్కని మ్యాజిక్‌ ఫిగర్‌
  • క్యాతనపల్లి: 22 వార్డుల్లో కాంగ్రెస్‌ 7, బీఆర్‌ఎస్‌ 10, బీజేపీ 1, ఇతరులు 4
  • మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం
  • ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీలో ఏ పార్టీకి దక్కని మ్యాజిక్‌ ఫిగర్‌
  • ఆసిఫాబాద్‌: 20 వార్డుల్లో బీఆర్‌ఎస్‌ 9, కాంగ్రెస్‌ 7, ఇతరులు 4

1:20 PM, 13 Feb 2026 (IST)

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం

  • నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం
  • భీంగల్‌: 12 వార్డుల్లో కాంగ్రెస్‌ 8, బీఆర్‌ఎస్‌ 4
  • కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం
  • బిచ్కుంద: 12 వార్డుల్లో కాంగ్రెస్‌ 10, బీఆర్‌ఎస్‌ 2
  • కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం
  • బాన్సువాడ: 19 వార్డుల్లో కాంగ్రెస్‌ 11, బీఆర్‌ఎస్‌ 3, బీజేపీ 3, ఇతరులు
  • కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం
  • ఎల్లారెడ్డి: 12 వార్డుల్లో కాంగ్రెస్‌ 10, బీఆర్‌ఎస్‌ 1, ఇతరులు 1

1:20 PM, 13 Feb 2026 (IST)

కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం

  • కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం
  • చొప్పదండి: 14 వార్డుల్లో కాంగ్రెస్‌ 10, బీఆర్‌ఎస్‌ 1, బీజేపీ 3
  • కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం
  • హుజూరాబాద్‌: 30 వార్డుల్లో కాంగ్రెస్‌ 16, బీఆర్‌ఎస్‌ 8, బీజేపీ 5, ఇతరులు 1
  • కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీలో ఏ పార్టీకి దక్కని మ్యాజిక్‌ ఫిగర్‌

1:20 PM, 13 Feb 2026 (IST)

జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ క్లీన్‌స్వీప్‌

  • జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ క్లీన్‌స్వీప్‌
  • ధర్మపురి మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులు గెలుచుకున్న కాంగ్రెస్‌
  • జగిత్యాల జిల్లా రాయికల్‌ మున్సిపాలిటీలో ఏ పార్టీకి దక్కని మ్యాజిక్‌ ఫిగర్‌
  • రాయికల్‌: మొత్తం 12 వార్డుల్లో 5 వార్డులు గెలుచుకున్న బీజేపీ
  • రాయికల్‌: చెరో మూడు వార్డులు గెలుచుకున్న కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌

1:20 PM, 13 Feb 2026 (IST)

పెద్దపల్లి జిల్లాలోని మొత్తం 3 మున్సిపాలిటీలు కాంగ్రెస్‌ కైవసం

  • పెద్దపల్లి జిల్లాలోని మొత్తం 3 మున్సిపాలిటీలు కాంగ్రెస్‌ కైవసం
  • పెద్దపల్లి, సుల్తానాబాద్‌, మంథని మున్సిపాలిటీలు కాంగ్రెస్‌ కైవసం
  • పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం
  • పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం
  • మంథని: 13 వార్డుల్లో కాంగ్రెస్‌ 11, బీఆర్‌ఎస్‌ 1, ఇతరులు 1
  • పెద్దపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం
  • పెద్దపల్లి: 36 వార్డుల్లో కాంగ్రెస్‌ 27, బీఆర్‌ఎస్‌ 1, బీజేపీ 1, ఇతరులు 7

1:18 PM, 13 Feb 2026 (IST)

సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీలో ఏ పార్టీకి దక్కని మ్యాజిక్‌ ఫిగర్‌

  • సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీలో ఏ పార్టీకి దక్కని మ్యాజిక్‌ ఫిగర్‌
  • వేములవాడ: 28 వార్డుల్లో కాంగ్రెస్‌ 13, బీఆర్‌ఎస్‌ 5, బీజేపే 8, ఇతరులు 2

1:18 PM, 13 Feb 2026 (IST)

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం

  • సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీ బీఆర్‌ఎస్‌ కైవసం
  • గడ్డపోతారం: 18 వార్డుల్లో బీఆర్‌ఎస్‌ 14, కాంగ్రెస్‌ 3, ఇతరులు 1
  • సంగారెడ్డి జిల్లా కోహీర్‌ మున్సిపాలిటీలో ఏ పార్టీకి దక్కని మ్యాజిక్‌ ఫిగర్‌
  • కోహీర్‌: 16 వార్డుల్లో కాంగ్రెస్‌ 8, బీఆర్‌ఎస్‌ 5, బీజేపీ 1, ఇతరులు 2
  • సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం
  • నారాయణఖేడ్‌: 15 వార్డుల్లో కాంగ్రెస్‌ 11, బీఆర్‌ఎస్‌ 3, బీజేపీ 1
  • సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ బీఆర్‌ఎస్‌ కైవసం
  • సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం
  • సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం

12:39 PM, 13 Feb 2026 (IST)

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్‌ఎస్‌ కైవసం

రంగారెడ్డి జిల్లా

  • రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్‌ఎస్‌ కైవసం
  • ఇబ్రహీంపట్నం: 24 వార్డుల్లో బీఆర్‌ఎస్‌ 13, కాంగ్రెస్‌ 8, బీజేపీ 2, ఇతరులు 1

12:33 PM, 13 Feb 2026 (IST)

నారాయణపేట జిల్లా మద్దూరు మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం

నారాయణపేట జిల్లా

నారాయణపేట జిల్లా మద్దూరు మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం

మద్దూరు: 16 వార్డుల్లో కాంగ్రెస్‌ 9, బీఆర్‌ఎస్‌ 6, ఇతరులు 1

12:22 PM, 13 Feb 2026 (IST)

ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీలో ఏ పార్టీకి దక్కని మ్యాజిక్‌ ఫిగర్‌

  • ఆసిఫాబాద్‌: 20 వార్డుల్లో బీఆర్‌ఎస్‌ 9, కాంగ్రెస్‌ 7, ఇతరులు 4

12:19 PM, 13 Feb 2026 (IST)

వనపర్తి జిల్లా అమరచింతల మున్సిపాలిటీలో ఏ పార్టీకి దక్కని మ్యాజిక్‌ ఫిగర్‌

  • అమరచింతల: 10 వార్డుల్లో కాంగ్రెస్‌ 3, బీఆర్‌ఎస్‌ 3, బీజేపీ 3, ఇతరులు 1

12:18 PM, 13 Feb 2026 (IST)

మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఏ పార్టీకి దక్కని మ్యాజిక్‌ ఫిగర్‌

  • క్యాతనపల్లి: 22 వార్డుల్లో కాంగ్రెస్‌ 7, బీఆర్‌ఎస్‌ 10, బీజేపీ 1, ఇతరులు 4

11:56 AM, 13 Feb 2026 (IST)

మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్రలో ఏ పార్టీకి రాని మ్యాజిక్‌ ఫిగర్‌

  • దేవరకద్ర: 12 వార్డుల్లో కాంగ్రెస్‌ 6, బీఆర్‌ఎస్‌ 4, బీజేపీ 1, ఇతరులు 1
  • మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం
  • భూత్పూర్‌: 10 వార్డుల్లో కాంగ్రెస్‌ 7, బీఆర్‌ఎస్‌ 1, బీజేపీ 2

11:54 AM, 13 Feb 2026 (IST)

జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం

  • స్టేషన్‌ ఘన్‌పూర్‌: 18 వార్డుల్లో కాంగ్రెస్‌ 13, బీఆర్‌ఎస్‌ 5

11:27 AM, 13 Feb 2026 (IST)

నిజామాబాద్‌ జిల్లా భీంగల్‌ మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం

  • భీంగల్‌: 12 వార్డుల్లో కాంగ్రెస్‌ 8, బీఆర్‌ఎస్‌ 4

11:11 AM, 13 Feb 2026 (IST)

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ మొదటి వార్డులో ట్రాన్స్‌జెండర్‌ విజయం

ట్రాన్స్‌జెండర్‌

  • చిట్యాల మున్సిపాలిటీ 1వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి నాగిళ్ల సుధాకర్‌ 102 ఓట్లతో గెలుపు

11:10 AM, 13 Feb 2026 (IST)

మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీలో ఏ పార్టీకి దక్కని మ్యాజిక్‌ ఫిగర్‌

  • మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం
  • మరిపెడ: 15 వార్డుల్లో కాంగ్రెస్‌-8, బీఆర్‌ఎస్‌-6, ఇతరులు 1
  • మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం
  • మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ బీఆర్‌ఎస్‌ కైవసం
  • మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీలో ఏ పార్టీకి దక్కని మ్యాజిక్‌ ఫిగర్‌
  • కేసముద్రం: 16 వార్డుల్లో కాంగ్రెస్‌ 8, బీఆర్‌ఎస్‌ 8

11:08 AM, 13 Feb 2026 (IST)

సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం

  • నేరేడుచర్ల: 15 వార్డుల్లో కాంగ్రెస్‌ 9, బీఆర్‌ఎస్‌ 5, ఇతరులు 1
  • సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం
  • హుజూర్‌నగర్‌: 28 వార్డుల్లో కాంగ్రెస్‌ 19, బీఆర్‌ఎస్‌ 4, ఇతరులు 5
  • సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం
  • సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ బీఆర్‌ఎస్‌ కైవసం

10:59 AM, 13 Feb 2026 (IST)

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం

  • కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం
  • బిచ్కుంద: 12 వార్డుల్లో కాంగ్రెస్‌ 10, బీఆర్‌ఎస్‌ 2
  • కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం
  • బాన్సువాడ: 19 వార్డుల్లో కాంగ్రెస్‌ 11, బీఆర్‌ఎస్‌ 3, బీజేపీ 3, ఇతరులు
  • కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం
  • ఎల్లారెడ్డి: 12 వార్డుల్లో కాంగ్రెస్‌ 10, బీఆర్‌ఎస్‌ 1, ఇతరులు 1

10:58 AM, 13 Feb 2026 (IST)

కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం

  • కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం
  • చొప్పదండి: 14 వార్డుల్లో కాంగ్రెస్‌ 10, బీఆర్‌ఎస్‌ 1, బీజేపీ 3

10:58 AM, 13 Feb 2026 (IST)

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ బీఆర్‌ఎస్‌ కైవసం

  • అయిజ: 20 వార్డుల్లో బీఆర్‌ఎస్‌ 13, కాంగ్రెస్‌ 7
  • జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో ఏ పార్టీకి దక్కని మ్యాజిక్‌ ఫిగర్‌
  • అలంపూర్‌: 10 వార్డుల్లో కాంగ్రెస్‌ 5, బీఆర్‌ఎస్‌ 5
  • జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ ఫార్వర్డ్‌ బ్లాక్‌ కైవసం
  • వడ్డేపల్లి: 10 వార్డుల్లో ఫార్వర్డ్‌ బ్లాక్‌ 8, కాంగ్రెస్‌ 1, బీఆర్‌ఎస్‌ 1

10:51 AM, 13 Feb 2026 (IST)

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం

  • పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం
  • మంథని: 13 వార్డుల్లో కాంగ్రెస్‌ 11, బీఆర్‌ఎస్‌ 1, ఇతరులు 1

10:50 AM, 13 Feb 2026 (IST)

అశ్వారావుపేట – కాంగ్రెస్‌ కైవసం

  • ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం
  • అశ్వారావుపేట : 22 వార్డుల్లో ఇప్పటికే 15 వార్డులు గెలుచుకున్న కాంగ్రెస్‌

10:50 AM, 13 Feb 2026 (IST)

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం

  • నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం
  • హాలియా : 12 వార్డుల్లో ఇప్పటికే 8 వార్డులు గెలుచుకున్న కాంగ్రెస్‌
  • నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం
  • నందికొండ: 12 వార్డుల్లో కాంగ్రెస్‌ 11, బీఆర్‌ఎస్‌ 1
  • నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం
  • చండూరు: 10 వార్డుల్లో కాంగ్రెస్‌ 6, బీఆర్‌ఎస్‌ 3, ఇతరులు 1
  • నల్గొండ జిల్లా దేవరకొండ మున్సిపాలిటీలో ఏ పార్టీకి దక్కని మ్యాజిక్‌ ఫిగర్‌
  • దేవరకొండ: 20 వార్డుల్లో కాంగ్రెస్‌ 10, బీఆర్‌ఎస్‌ 7, బీజేపీ 1, ఇతరులు 2
  • నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం
  • చిట్యాల: 12 వార్డుల్లో కాంగ్రెస్‌ 9, బీఆర్‌ఎస్‌ 2, ఇతరులు 1

10:48 AM, 13 Feb 2026 (IST)

ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్​ కైవసం

  • ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం

10:11 AM, 13 Feb 2026 (IST)

పోచంపల్లి 1వ వార్డులో బీజేపీ అభ్యర్థి మంజుల విజయం

విజయాలు-3

  • యాదాద్రి: పోచంపల్లి 1వ వార్డులో బీజేపీ అభ్యర్థి మంజుల విజయం
  • యాదాద్రి: పోచంపల్లి 4వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి చక్రపాణి విజయం
  • నల్గొండ: దేవరకొండ 19 వార్డులో స్వతంత్ర అభ్యర్థి శ్రీధర్ విజయం
  • నల్గొండ: దేవరకొండ 13 వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి భవాని విజయం

10:07 AM, 13 Feb 2026 (IST)

నందికొండ-కాంగ్రెస్‌ కైవసం

నందికొండ-కాంగ్రెస్‌ కైవసం

  • నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం
  • నందికొండ: 12 వార్డుల్లో 11 వార్డులు గెలుచుకున్న కాంగ్రెస్‌
  • నందికొండ: కాంగ్రెస్‌ 11, బీఆర్‌ఎస్‌ 1

10:00 AM, 13 Feb 2026 (IST)

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం

  • సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీ బీఆర్‌ఎస్‌ కైవసం
  • గడ్డపోతారం: 18 వార్డుల్లో బీఆర్‌ఎస్‌ 14, కాంగ్రెస్‌ 3, ఇతరులు 1
  • గడ్డపోతారం: బీఆర్‌ఎస్‌-14, కాంగ్రెస్‌-3, ఇతరులు-1
  • సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీ బీఆర్‌ఎస్‌ కైవసం
  • సంగారెడ్డి జిల్లా కోహీర్‌ మున్సిపాలిటీలో ఏ పార్టీకి దక్కని మ్యాజిక్‌ ఫిగర్‌
  • కోహీర్‌: 16 వార్డుల్లో కాంగ్రెస్‌ 8, బీఆర్‌ఎస్‌ 5, బీజేపీ 1, ఇతరులు 2
  • సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం
  • నారాయణఖేడ్‌: 15 వార్డుల్లో కాంగ్రెస్‌ 11, బీఆర్‌ఎస్‌ 3, బీజేపీ 1
  • సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ బీఆర్‌ఎస్‌ కైవసం
  • సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీ కాంగ్రెస్‌ కైవసం

9:58 AM, 13 Feb 2026 (IST)

మధిర: 10వ వార్డులో టీడీపీ అభ్యర్థి బోడేపూడి రేవతి విజయం

విజయాలు 2

  • అలియాబాద్: 16వ వార్డులో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వనజ విజయం
  • ఎల్లంపేట: 10వ వార్డులో బీఆర్ఎస్‌ అభ్యర్థి శ్రీలత విజయం
  • ఎల్లంపేట: 15వ వార్డులో కాంగ్రెస్‌ అభ్యర్థి వేణుగోపాల్‌ విజయం
  • మధిర: 10వ వార్డులో టీడీపీ అభ్యర్థి బోడేపూడి రేవతి విజయం
  • ములుగు: ఆరో వార్డులో కాంగ్రెస్‌ అభ్యర్థి విజయం

9:28 AM, 13 Feb 2026 (IST)

12వ వార్డులో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొండ్రు త్రిలోక్‌ విజయం

విజయాలు

  • ఇబ్రహీంపట్నం: 12వ వార్డులో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొండ్రు త్రిలోక్‌ విజయం
  • ఇబ్రహీంపట్నం: 11వ వార్డులో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొండ్రు శ్రీలత విజయం
  • ములుగు మున్సిపాలిటీ ఒకటో వార్డులో కాంగ్రెస్‌ విజయం
  • యాదగిరిగుట్ట ఒకటో వార్డులో బీజేపీ అభ్యర్థి బోడ రాధ విజయం
  • అలియాబాద్: 19వ వార్డులో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం
  • మజీద్‌పూర్: 10వ వార్డులో కాంగ్రెస్‌ అభ్యర్థి సరసం వనజ విజయం
  • అలియాబాద్: 7వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి వెంకటేశ్‌ విజయం
  • అలియాబాద్: 4వ వార్డులో బీజేపీ అభ్యర్థి దీపిక విజయం
  • ఎల్లంపేట: 16వ వార్డులో బీఆర్ఎస్‌ అభ్యర్థి సురేశ్‌రెడ్డి విజయం
  • ఇంద్రేశం: 15వ వార్డులో కాంగ్రెస్‌ అభ్యర్థి సరిత విజయం

9:12 AM, 13 Feb 2026 (IST)

యాదగిరిగుట్ట ఒకటో వార్డులో బీజేపీ అభ్యర్థి బోడ రాధ విజయం

  • యాదగిరిగుట్ట ఒకటో వార్డులో బీజేపీ అభ్యర్థి బోడ రాధ విజయం

8:48 AM, 13 Feb 2026 (IST)

ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసు, ప్రభుత్వ ఉద్యోగులపై దౌర్జన్యాలు చేస్తే కఠిన చర్యలు

  • ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసు, ప్రభుత్వ ఉద్యోగులపై దౌర్జన్యాలు చేస్తే కఠిన చర్యలు తీసుకోంటాము -డీజీపీ శివధర్ రెడ్డి…
  • విధి నిర్వహణలో ఉన్న అధికారులను అడ్డుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించిన -డీజీపీ..
  • ప్రజాప్రతినిధులైనా, అభ్యర్థులైనా, కార్యకర్తలైనా చట్టానికి ఎవరూ అతీతులు కారు..
  • అధికారులపై ఫిర్యాదులు ఉంటే రాష్ట్ర ఎన్నికల సంఘం లేదా పై అధికారులకు ఫిర్యాదు చేయాలి…
  • చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదని సృష్టం – డీజీపీ
  • ఓట్ల లెక్కింపు సమయంలో రాజకీయ నాయకులు, కార్యకర్తలు నిబంధనల మేరకు సహకరించాలని డీజీపీ పిలుపు

8:15 AM, 13 Feb 2026 (IST)

కొనసాగుతున్న మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు

కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు :

  • కొనసాగుతున్న మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు
  • మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు
  • 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల ఓట్ల లెక్కింపు
  • 123 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు
  • ఇప్పటికే 14 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక
  • ఈనెల 16న మున్సిపల్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నిక
  • ఈనెల 16న కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక
  • అభ్యర్థులను క్యాంపులకు తరలించిన అధికార, విపక్షాలు

8:00 AM, 13 Feb 2026 (IST)

మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

  • మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం
  • 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల ఓట్ల లెక్కింపు
  • 2,981 వార్డుల్లో పోటీచేసిన 12,944 మంది అభ్యర్థులు
  • ఇప్పటికే 14 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక
  • ఈనెల 16న మున్సిపల్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నిక
  • ఈనెల 16న కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక
  • అభ్యర్థులను క్యాంపులకు తరలించిన అధికార, విపక్షాలు

7:55 AM, 13 Feb 2026 (IST)

  • మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్న ఎన్నికల లెక్కింపు ప్రక్రియ
  • క్యూలో అభ్యర్థులను లోపలికి పంపుతున్న పోలీసులు

6:45 AM, 13 Feb 2026 (IST)

రాష్ట్రంలో నేడు మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు

రాష్ట్రంలో నేడు మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు

  • ఉదయం 8గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభం
  • ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేసిన ఎస్‌ఈసీ
  • అభ్యర్థులను క్యాంపులకు తరలిస్తున్న అధికార, విపక్షాలు
  • 116 మున్సిపాల్టీలు, 7 కార్పొరేషన్లలో ఎన్నికలు
  • 2,981 వార్డుల్లో పోటీ చేసిన 12,944 మంది అభ్యర్థులు
  • ఇప్పటికే 14 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక
  • ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ఠ భద్రత

6:45 AM, 13 Feb 2026 (IST)

116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల ఓట్ల లెక్కింపు

  • పురపాలిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం
  • 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల ఓట్ల లెక్కింపు
  • ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 123 కౌంటింగ్ కేంద్రాలు సిద్ధం
  • కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత: డీజీపీ శివధర్‌రెడ్డి
  • లెక్కింపు కేంద్రాల వద్ద 12వేల మంది పోలీసులతో భద్రత: డీజీపీ
  • పోలీసులతో పాటు సాయుధ బలగాలు, క్విక్ రెస్పాన్స్ టీమ్స్‌: డీజీపీ
  • ప్రతి కౌంటింగ్ కేంద్రాన్ని సీసీటీవీ కెమెరాలతో నిఘా: డీజీపీ
  • కమాండ్ కంట్రోల్ సెంటర్‌ నుంచి నిరంతరం పర్యవేక్షణ: డీజీపీ
  • కౌంటింగ్ కేంద్రాలకు 200 మీ దూరం వరకు ఆంక్షలు: డీజీపీ
  • అన్ని పార్టీలు, అభ్యర్థులు, ప్రజలు పోలీసులకు సహకరించాలి: డీజీపీ



Source link

Spread the love