- తయారీ సామర్ధ్యాన్ని సామర్ధ్యాన్ని చైనా నుంచి మన దేశానికి షిఫ్ట్ చేస్తున్న యాపిల్
- 2024–25 లో సుమారు రూ రూ .1.90 లక్షల కోట్ల ఐఫోన్ల తయారీ
- ఇందులో సుమారు రూ .1.1.50 లక్షల కోట్ల ఫోన్లు ఎగుమతి అయ్యాయి
- చైనాతో పోలిస్తే పోలిస్తే ఇండియా ఫోన్ల ఎగుమతిపై 20 శాతం తక్కువ ట్రంప్ టారిఫ్ టారిఫ్
- ఐఫోన్ల తయారీ మరింత పెరిగే పెరిగే
న్యూఢిల్లీ: ఇండియాలో ఐఫోన్ల తయారీని పెంచాలని యాపిల్. యూఎస్, చైనా చైనా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతుండడంతో తన ప్రొడక్షన్‌ను పెద్ద మొత్తంలో మొత్తంలో చైనా షిఫ్ట్ చేయాలని ప్లాన్. కిందటి ఆర్థిక సంవత్సరంలో 22 బిలియన్ బిలియన్ (.1.1.90 లక్షల కోట్ల) విలువైన ఐఫోన్లను ఇండియాలో ఉత్పత్తి. అంటే గ్లోబల్‌గా తయారవుతున్న ఐఫోన్లలో 20 శాతం ఇండియాలోనే.
కరోనా లాక్‌డౌన్‌ల కారణంగా 2020 లో చైనాలో యాపిల్ ప్రొడక్షన్ భారీగా. ఆ తర్వాతనే కంపెనీ కంపెనీ తన ప్రొడక్షన్ కెపాసిటీని దేశాలకు షిఫ్ట్ షిఫ్ట్. ప్రస్తుతం సౌత్ ఇండియాలో యాపిల్ ఫోన్లు. ఫాక్స్‌కాన్, టాటా గ్రూప్ కంపెనీ ఫోన్లను తయారు.
ఇండియాపై టారిఫ్ లేకపోవడంతో మేలు
ఇండియా నుంచి యూఎస్‌కు ఎగుమతి ఎగుమతి అయ్యే స్మార్ట్‌ఫోన్‌లు, ఐఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లపై ట్రంప్ ప్రభుత్వం టారిఫ్‌లు వేయడం. చైనా నుంచి దిగుమతి దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్స్ గూడ్స్‌కు టారిఫ్‌ల నుంచి నుంచి మినహాయింపు ఇచ్చినా ఇచ్చినా, వీటిపై ఇంకా 20 శాతం సుంకం. వియత్నాం నుంచి దిగుమతి దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్స్ వస్తువులకు కూడా టారిఫ్‌ల నుంచి ట్రంప్ ప్రభుత్వం మినహాయింపు. దీంతో శామ్‌సంగ్.
“చైనా ఇప్పటికీ ఐఫోన్‌లు, ఐఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, వాచ్‌లు వంటి ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ గూడ్స్‌పై 20 శాతం టారిఫ్ చెల్లించాల్సి.
ఈ విషయంలో ఇండియా, వియత్నాం ఒకే పొజిషన్‌లో. ఈ రెండూ దేశాలు కూడా లాభపడనున్నాయి “అని అని సెల్యూలర్ సెల్యూలర్ అండ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ అసోసియేషన్ (ఐసీఈఏ) చైర్మన్ పంకజ్ పంకజ్ మొహింద్రూ మొహింద్రూ. కోట్లుగా కోట్లుగా.
పెరుగుతున్న పెరుగుతున్న ..
ప్రభుత్వ డేటా ప్రకారం, 2024–25 ఆర్థిక సంవత్సరంలో 17.4 బిలియన్ డాలర్ల విలువైన ఫోన్లను యాపిల్ ఎగుమతి. చైనా, ఇండియాతో సహా సహా చాలా దేశాలపై యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ట్రంప్ టారిఫ్‌లను వేసిన విషయం. ఆ తర్వాత యాపిల్ తన ఎగుమతులను ఇండియా నుంచి.
కంపెనీ గత నాలుగు నాలుగు 600 టన్నుల ఐఫోన్లను చెన్నై ఎయిర్‌పోర్ట్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఎగుమతి చేసిందని చేసిందని. యాపిల్ కూడా చైనాపై ఆధారపడడాన్ని. ఇప్పటికే కొంత తయారీ సామర్ధ్యాన్ని చైనా నుంచి ఇండియాకు. దీనికి తోడు ప్రభుత్వం ప్రభుత్వం కూడా పీఎల్‌ఐ కింద 2.7 బిలియన్ డాలర్ల డాలర్ల (రూ .23 వేల కోట్ల) విలువైన రాయితీలను ఇస్తుండడంతో తయారీని.