
భారత్‌లో ఓవర్ ఓవర్ టాప్ టాప్ (ఓటీటీ) వేదికలు వైవిధ్యమైన కంటెంట్‌తో వీక్షకుల మది. ప్రధానంగా వెబ్ సిరీస్‌లకు జనం పట్టం. మీడియా కన్సల్టింగ్ సంస్థ ఆర్మాక్స్ మీడియా మీడియా నివేదిక నివేదిక .. 2025 జనవరి – జూన్ మధ్య ప్రసారమైన ఒరిజినల్స్‌లో సిరీస్‌లదే సిరీస్‌లదే.
వీక్షకుల పరంగా టాప్ – 50 ఒరిజినల్స్‌లో 80 శాతం వాటా వెబ్ సిరీస్‌లు కైవసం చేసుకోవడం విశేషం. అంతేగాక టాప్ – 10లో మొదటి తొమ్మిది స్థానాల్లోనూ ఇవే ఉండడం ఉండడం చూస్తుంటే వీక్షకుల ఇట్టే అర్థం అర్థం. ‘క్రిమినల్ జస్టిస్ జస్టిస్: ఎ ఫ్యామిలీ మ్యాటర్’ హిందీ సిరీస్ ఏకంగా ఏకంగా 2.77 కోట్ల మంది వ్యూయర్స్‌తో దేశంలో టాప్‌లో. టాప్ – 50లో అయిదు సినిమాలు, అయిదు రియాలిటీ షోలు చోటు చోటు. భాషల పరంగా చూస్తే హిందీ మొదటి స్థానంలో. టాప్ – 50 జాబితాలో అత్యధికంగా 16 సిరీస్, సినిమాలు, రియాలిటీ రియాలిటీ షోలతో హాట్‌స్టార్ ముందంజలో ముందంజలో. 