LIVE FEED
తెలంగాణ గద్దర్ అవార్డుల వేడుకకు హాజరైన చిరంజీవి, నాగార్జున
- తెలంగాణ గద్దర్ అవార్డుల వేడుకకు హాజరైన చిరంజీవి, నాగార్జున
- గద్దర్ అవార్డ్స్ సావనీర్‌ను ఆవిష్కరించిన భట్టి విక్రమార్క, చిరంజీవి
- విజేతలకు అవార్డులు ప్రదానం చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి
- విజేతలకు చిరంజీవి చేతుల మీదుగా అవార్డులు ప్రదానం
- విజేతలకు అవార్డులు ప్రదానం చేస్తున్న భట్టి విక్రమార్క, జూపల్లి
ప్రభుత్వ విప్‌లుగా ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్
- శాసనమండలిలో ఇద్దరు విప్‌లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
- ప్రభుత్వ విప్‌లుగా ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్
- శాసనసభలో ముగ్గురిని ప్రభుత్వ విప్‌లుగా నియమిస్తూ ఉత్తర్వులు
- శాసనసభలో ప్రభుత్వ విప్‌లుగా యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, వేముల వీరేశం
- శాసనసభలో ప్రభుత్వ విప్‌గా చింతకుంట విజయరమణారావు నియామకం
హైటెక్స్‌లో తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం, తరలివచ్చిన సినీప్రముఖులు
- హైదరాబాద్: హైటెక్స్‌లో తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం
- ఎఫ్డీసీ ఆధ్వర్యంలో తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం
- గద్దర్ అవార్డుల వేడుకకు తరలివచ్చిన సినీప్రముఖులు, నటులు
- గద్దర్ అవార్డుల ప్రదానోత్సవంలో తెలంగాణ సాంస్కృతిక ప్రదర్శనలు
- విజేతలకు అవార్డులు ప్రదానం చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి
- విజేతలకు చిరంజీవి, కమల్‌హాసన్ చేతుల మీదుగా అవార్డులు ప్రదానం
హైదరాబాద్: ఎల్బీనగర్ చౌరస్తాలో ఉద్రిక్త వాతావరణం
- హైదరాబాద్: ఎల్బీనగర్ చౌరస్తాలో ఉద్రిక్త వాతావరణం
- ఎల్బీనగర్లో ఉద్రిక్తంగా మారిన ‘సే నో డ్రగ్స్ ఛాలెంజ్’
- కాంగ్రెస్ నేతలకు వైట్ ఛాలెంజ్ విసిరిన ఎల్బీనగర్ బీఆర్ఎస్ నేతలు
- బీఆర్ఎస్ నేతల ఛాలెంజ్ స్వీకరించి ఎల్బీనగర్కు చేరుకున్న కాంగ్రెస్ నేతలు
- ఎల్బీనగర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపిన కాంగ్రెస్ నేతలు
- వైట్ ఛాలెంజ్ విసిరి ఎల్బీనగర్కు వెళ్లిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఇతర నేతలు
- ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్న పోలీసులు
- పరస్పరం వ్యతిరేక నినాదాలు చేసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు
- పోలీసులు, ఎమ్మెల్యే అనుచరులకు మధ్య వాగ్వాదం, తోపులాట
సంగారెడ్డిలో కిడ్నాప్‌పై వస్తున్న ప్రచారం నిజం కాదని స్పష్టం చేసిన డీఎస్పీ
- సంగారెడ్డిలో కిడ్నాప్‌పై వస్తున్న ప్రచారం నిజం కాదని స్పష్టం చేసిన డీఎస్పీ
- మీడియా సమావేశంలో కిడ్నాప్ వివరాలు వెల్లడించిన డీఎస్పీ సత్తయ్య గౌడ్
- ఆటోలో మామిడి కొమ్మలకు వెళ్తున్న వారికి, చిన్నారులకు మధ్య వాగ్వాదం: డీఎస్పీ
- తమను కిడ్నాప్ చేస్తారేమోనని ఓ బాలుడు భావించినట్టు డీఎస్పీ సత్తయ్యగౌడ్ వెల్లడి
- కిడ్నాప్ చేస్తారని భయపడి వారిపై చిన్నారులు రాళ్లు రువ్వినట్లు తెలిపిన డీఎస్పీ
- సెలవుల నేపథ్యంలో చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాలని డీఎస్పీ సూచన
డిమాండ్ బాగా ఉండి లాభాలు బాగా వచ్చే పంటల వైపు రైతులు మళ్లాలి: మంత్రి తుమ్మల
- నేను ఏ పార్టీలో ఉన్నా.. రైతుల సంక్షేమం గురించే ఆలోచిస్తాను: మంత్రి తుమ్మల
- రైతులు పంటల వైవిధ్యం గురించి మరింత ఆలోచించాలి: మంత్రి తుమ్మల
- డిమాండ్ బాగా ఉండి లాభాలు బాగా వచ్చే పంటల వైపు రైతులు మళ్లాలి: మంత్రి తుమ్మల
- ఆయిల్‌పామ్‌ను మరింత ప్రోత్సహించాలని కేంద్రాన్ని కూడా అడిగాను
- పామాయిల్ దిగుమతిపై పన్ను పెంచితే.. దేశంలోని రైతులకు మేలు కలుగుతుందని చెప్పాను
- ఆయిల్ రిఫైనరీకి కూడా రేపు శంకుస్థాపన చేస్తున్నాం: మంత్రి తుమ్మల
సిద్దిపేట జిల్లా: నర్మెటలో పామాయిల్ పరిశ్రమ వద్ద ఉద్రిక్తత
- సిద్దిపేట జిల్లా: నర్మెటలో పామాయిల్ పరిశ్రమ వద్ద ఉద్రిక్తత
- పామాయిల్ ఫ్యాక్టరీ వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల నినాదాలు
- ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీలో స్టాల్స్ ఏర్పాటు సందర్భంగా వివాదం
- పరస్పరం వ్యతిరేక నినాదాలు చేసిన కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు
- సిద్దిపేట జిల్లా: నర్మెటలో ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు
నా కొత్త పార్టీ అజెండాపై కసరత్తు జరుగుతోంది: కవిత
- నా కొత్త పార్టీ అజెండాపై కసరత్తు జరుగుతోంది: కవిత
- మంచి ముహూర్తం చూసుకుని కొత్త పార్టీ ప్రకటిస్తా: కవిత
- పార్టీ ప్రారంభించినప్పుడే అజెండా, లక్ష్యాలు ప్రకటిస్తా: కవిత
- డాడీ, మోడీ, చిన్న మోడీపై నా పోరాటం ఉంటుంది: కవిత
- కొత్త రాజకీయాలు చేస్తాం…సంకీర్ణ, రెయిన్బో రాజకీయాలు అవసరం: కవిత
- భావసారూప్యత కలిగిన వారు, కలిసి వచ్చేవారితో కలిసి పోరాటం చేస్తాం: కవిత
- బీఆర్ఎస్తో నా అంశాన్ని రేవంత్‌రెడ్డి రాజకీయంగా వాడుకుంటున్నారు: కవిత
- పార్టీ ప్రకటనకు ముందే జాతీయ నేతలను కలిసే అంశాన్ని ఆలోచిస్తున్నా: కవిత
- పార్టీ కార్యాలయం కోసం అనువైన స్థలాన్ని అన్వేషిస్తున్నాం: కవిత
- అన్ని జిల్లాల్లో మా పార్టీ ప్రభావం ఉంటుంది: కవిత
- యువత, మహిళలు, ఉద్యమంలో పనిచేసిన వారికి అవకాశం ఇస్తాం: కవిత
111 డాలర్లకు చేరిన బ్రెంట్ క్రూడాయిల్ ధర
- స్టాక్ మార్కెట్లపై పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం
- స్టాక్మార్కెట్లపై ప్రభావం చూపించిన క్రూడాయిల్ ధరలు
- గ్యాస్, చమురు క్షేత్రాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకోవడంతో తీవ్ర ప్రభావం
- సరఫరాలో అంతరాయాల నేపథ్యంలో 111 డాలర్లకు చేరిన బ్రెంట్ క్రూడాయిల్ ధర
మహబూబాబాద్: కంబాలపల్లి శివారులో భార్యపై కత్తితో దాడి చేసిన భర్త
- మహబూబాబాద్: కంబాలపల్లి శివారులో భార్యపై కత్తితో దాడి చేసిన భర్త
- కుటుంబ కలహాలతో భార్య విజయపై కత్తితో దాడి చేసిన భర్త నరేష్
- భర్త దాడిలో భార్య విజయకు తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం
- మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలింపు
సంగారెడ్డి జిల్లాలో కిడ్నాపర్లను తరిమికొట్టిన చిన్నారులు
- సంగారెడ్డి జిల్లాలో కిడ్నాపర్లను తరిమికొట్టిన చిన్నారులు
- ఆటోలో వచ్చిన ముగ్గురు కిడ్నాపర్లను రాళ్లతో తరిమికొట్టిన చిన్నారులు
- మైదానంలో ఆడుకుంటున్న చిన్నారులను కిడ్నాప్ చేసేందుకు యత్నం
- చిన్నారులు ప్రతిఘటించడంతో పారిపోయిన కిడ్నాపర్లు
- సంగారెడ్డి: ఐకమత్యంగా ఉండటంతో చిన్నారులందరూ క్షేమం
- సీసీ కెమెరాల ద్వారా దుండగుల కోసం గాలిస్తున్న పోలీసులు
ప్రొద్దుటూరులో 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.1,51,000
- ప్రొద్దుటూరులో 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.1,51,000
- ప్రొద్దుటూరులో 22 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.1,38,920
- ప్రొద్దుటూరులో కిలో వెండి ధర రూ.2,42,000
ఈ నూతన సంవత్సరం రైతు నామ సంవత్సరం: సీఎం
- ఈ నూతన సంవత్సరం రైతు నామ సంవత్సరం: సీఎం
- ఉగాది ప్రధానంగా రైతుల పండుగ: సీఎం రేవంత్‌రెడ్డి
- రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తాం: సీఎం
- రైతును రాజుగా చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం : సీఎం
- రైతులు బాగున్నప్పుడే రాష్ట్రం సుఖశాంతులతో ఉంటుంది: సీఎం
- రాష్ట్రంలో 70 శాతం వ్యవసాయ ఆధారిత కుటుంబాలే: సీఎం
- రుణమాఫీ చేసి రైతులను రుణవిముక్తులను చేశాం: సీఎం
- రైతులు ఆత్మగౌరవంతో బతకేందుకు ప్రభుత్వం కృషి చేసింది: సీఎం
- రైతుభరోసా ద్వారా ఇప్పటికే రైతులకు రూ.18 వేల కోట్లు ఇచ్చాం: సీఎం
- ఈనెల 22 నుంచి మళ్లీ రైతుభరోసా కార్యక్రమం ప్రారంభమవుతుంది: సీఎం
- రైతుల అభివృద్ధి కోసం మా ప్రభుత్వం కృషి చేస్తోంది: సీఎం
భద్రాద్రి: జూలూరుపాడులో 105 కిలోల గంజాయి, కారు స్వాధీనం
- భద్రాద్రి: జూలూరుపాడులో 105 కిలోల గంజాయి, కారు స్వాధీనం
- గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
పాకిస్థాన్: కరాచీలో వరద బీభత్సం, 19 మంది మృతి
- పాకిస్థాన్: కరాచీలో వరద బీభత్సం, 19 మంది మృతి
- పాకిస్థాన్: భారీ వర్షం, ఈదురుగాలుల వల్ల 19 మంది మృతి
- పాకిస్థాన్: మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
- మావచ్ గోత్ ప్రాంతంలో కూలిన రెండంతస్తుల భవనం
కవిత కొత్త పార్టీ అంశంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఈసీకి దిల్లీ హైకోర్టు సూచన
- పార్టీ నమోదు వ్యవహారంలో కవితకు దిల్లీ హైకోర్టులో ఊరట
- కవిత కొత్త పార్టీ అంశంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఈసీకి సూచన
- ‘తెలంగాణ ప్రజా జాగృతి’పై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచన
- కవిత దరఖాస్తులో లోపాలున్నాయని గతంలో కోర్టుకు చెప్పిన ఈసీ
- లోపాలన్నీ సరిచేసినట్లు కోర్టుకు తెలిపిన కవిత తరఫు న్యాయవాదులు
- సాంకేతిక తప్పులు సరిచేసి ఈసీకి మళ్లీ దరఖాస్తు చేశామన్న కవిత లాయర్లు
- కవిత కొత్త పార్టీ దరఖాస్తుపై త్వరగా నిర్ణయం తీసుకుంటామన్న ఈసీ
- ఈసీ త్వరగా నిర్ణయం తీసుకుంటామనడంతో విచారణ ముగించిన దిల్లీ హైకోర్టు
అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యేల తీరు సరికాదు: బండి సంజయ్
- అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యేల తీరు సరికాదు: బండి సంజయ్
- వందేమాతరం ఆలపిస్తుండగా ఎంఐఎం సభ్యులు వెళ్లిపోయారు: బండి సంజయ్
- కేంద్రం ఆదేశాలను ఎంఐఎం ఎమ్మెల్యేలు ధిక్కరించారు: బండి సంజయ్
- ఎంఐఎం ఎమ్మెల్యేల తీరు తప్పని కూడా స్పీకర్ చెప్పలేని పరిస్థితి: సంజయ్
- ఎంఐఎం ఎమ్మెల్యేల తీరుపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించాలి: బండి సంజయ్
- దేశంలో ఉండాలంటే అందరూ వందేమాతరం ఆలపించాల్సిందే: బండి సంజయ్
- అసదుద్దీన్ ఒవైసీ నడిపే కళాశాలల్లో ఉగ్రమూలాలు ఉన్నాయి: బండి సంజయ్
చైనాలో భారత రాయబారిగా విక్రమ్ కె.దొరైస్వామి నియామకం
- చైనాలో భారత రాయబారిగా విక్రమ్ కె.దొరైస్వామి నియామకం
- విక్రమ్ కె.దొరైస్వామిని నియమించినట్లు భారత విదేశాంగశాఖ ప్రకటన
- ప్రస్తుతం యూకేలో భారత హైకమిషనర్‌గా పనిచేస్తున్న విక్రమ్ కె.దొరైస్వామి
హైదరాబాద్: రవీంద్రభారతిలో శ్రీపరాభవ నామ ఉగాది వేడుకలు
- హైదరాబాద్: రవీంద్రభారతిలో శ్రీపరాభవ నామ ఉగాది వేడుకలు
- భాష, సంస్కృతి, దేవాదాయ శాఖల ఆధ్వర్యంలో వేడుకలు
- శ్రీపరాభవ నామ ఉగాది వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం
- జ్యోతి ప్రజ్వలన చేసి ఉగాది వేడుకలు ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
- ఉగాది సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి వేదాశీర్వచనం చేసిన పండితులు
- నూతన పంచాంగం ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
- వేడుకల్లో పాల్గొన్న కిషన్‌రెడ్డి, భట్టి, పొంగులేటి, జూపల్లి, పొన్నం, కొండా సురేఖ
- వేడుకల్లో పాల్గొన్న స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
- ఉగాది వేడుకల్లో పాల్గొన్న పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, ఎంపీ వేంనరేందర్‌రెడ్డి
- రవీంద్రభారతిలో డాక్టర్ బాచంపల్లి సంతోష్‌కుమార్ పంచాంగ ప్రవచనం
- హైదరాబాద్: రవీంద్రభారతిలో మధ్యాహ్నం 3 గంటలకు కవి సమ్మేళనం
హైదరాబాద్: తెలంగాణ భవన్లో ఉగాది వేడుకలు
హైదరాబాద్: తెలంగాణ భవన్లో ఉగాది వేడుకలు
ఉగాది వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు
హైదరాబాద్: రవీంద్రభారతిలో శ్రీపరాభవ నామ ఉగాది వేడుకలు
- హైదరాబాద్: రవీంద్రభారతిలో శ్రీపరాభవ నామ ఉగాది వేడుకలు
- భాష, సంస్కృతి, దేవాదాయ శాఖల ఆధ్వర్యంలో వేడుకలు
- శ్రీపరాభవ నామ ఉగాది వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం
- జ్యోతి ప్రజ్వలన చేసి ఉగాది వేడుకలు ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
ఉగాది సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి వేదాశీర్వచనం చేసిన పండితులు - నూతన పంచాంగం ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
- పంచాంగకర్త బాచంపల్లి సంతోష్‌కుమార్‌ను సన్మానించిన సీఎం రేవంత్‌రెడ్డి
- వేడుకల్లో పాల్గొన్న కిషన్‌రెడ్డి, భట్టి, పొంగులేటి, జూపల్లి, పొన్నం, కొండా సురేఖ
- వేడుకల్లో పాల్గొన్న స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
- ఉగాది వేడుకల్లో పాల్గొన్న పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, ఎంపీ వేంనరేందర్‌రెడ్డి
- రవీంద్రభారతిలో డాక్టర్ బాచంపల్లి సంతోష్‌కుమార్ పంచాంగ ప్రవచనం
హైదరాబాద్: రవీంద్రభారతిలో మధ్యాహ్నం 3 గంటలకు కవి సమ్మేళనం
హైదరాబాద్: రవీంద్రభారతిలో శ్రీపరాభవ నామ ఉగాది వేడుకలు
- హైదరాబాద్: రవీంద్రభారతిలో శ్రీపరాభవ నామ ఉగాది వేడుకలు
- భాషా సాంస్కృతి శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో వేడుకలు
- శ్రీపరాభవ నామ ఉగాది వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం
- జ్యోతి ప్రజ్వలన చేసి ఉగాది వేడుకలు ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
- వేడుకల్లో పాల్గొన్న కిషన్‌రెడ్డి, భట్టి, జూపల్లి, పొన్నం, కొండా సురేఖ
- వేడుకల్లో పాల్గొన్న స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
- రవీంద్రభారతిలో డాక్టర్ బాచంపల్లి సంతోష్‌కుమార్ పంచాంగ ప్రవచనం
- హైదరాబాద్: రవీంద్రభారతిలో మధ్యాహ్నం 3 గంటలకు కవి సమ్మేళనం
హైదరాబాద్: తెలంగాణ భవన్లో ఉగాది వేడుకలు
- హైదరాబాద్: తెలంగాణ భవన్లో ఉగాది వేడుకలు
- ఉగాది వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు
ఇవాళ్టి నుంచి ఈనెల 22 వరకు ‘ప్రజాపాలనలో రైతు ఉత్సవాలు’
- సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టిని కలిసిన మంత్రి తుమ్మల
- ప్రజా పాలనలో రైతు ఉత్సవాలకు రేవంత్, భట్టిని ఆహ్వానించిన తుమ్మల
- ఇవాళ్టి నుంచి ఈనెల 22 వరకు ‘ప్రజాపాలనలో రైతు ఉత్సవాలు’
- ఈనెల 22న ‘రైతు ఉత్సవాలు’ వేదిక నుంచే రైతుభరోసా నిధులు విడుదల
కవిత పిటిషన్‌పై ఇవాళ మరోసారి విచారణ చేపట్టనున్న దిల్లీ హైకోర్టు
- ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరిట కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ
- పార్టీ పేరు రిజిస్ట్రేషన్ చేసి గుర్తు కేటాయించాలని ఈసీకి కవిత దరఖాస్తు
- తన పార్టీ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని దిల్లీ హైకోర్టులో కవిత పిటిషన్
- కవిత దరఖాస్తులో లోపాలు ఉన్నాయని తెలిపిన కేంద్ర ఎన్నికల సంఘం
- కవిత పిటిషన్‌పై ఇవాళ మరోసారి విచారణ చేపట్టనున్న దిల్లీ హైకోర్టు
శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం
- శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం
- భద్రాచల సీతారామచంద్రస్వామి ఆలయం తరఫున సీఎంకు ఆహ్వానం
- బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డిని ఆహ్వానించిన మంత్రి కొండా సురేఖ
- సీఎంను ఆహ్వానించిన దేవాయశాఖ డైరెక్టర్ హనుమంతరావు, ఈవో
- ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 2 వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు
- ఈనెల 27న భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి తిరుకల్యాణ మహోత్సవం
ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు: పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్
- ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు: పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్
- తెలుగుప్రజల ఆత్మీయపండగ ఉగాది: పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్
- ప్రతి ఇంటా ఆనందం, ఆయురారోగ్యం, ఐశ్వర్యాలు ఉండాలి: పీసీసీ చీఫ్
- కొత్త ఆరంభాలకు ఉగాది ప్రతీక: పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్
- ప్రజల ఆశయాలు నెరవేర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోంది: పీసీసీ చీఫ్
సిద్దిపేట: హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన
- సిద్దిపేట: హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన
- హుస్నాబాద్ శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో మంత్రి పొన్నం పూజలు
- ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులు పరిశీలించిన మంత్రి పొన్నం
- ఎల్లమ్మ చెరువు పనులు వేగవంతం చేయాలని సూచించిన మంత్రి పొన్నం
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఉగాది వేడుకలు
- భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఉగాది వేడుకలు
- సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామికి ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు
- భద్రాచలంలో ఉదయం నుంచి భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ
- భద్రాచలంలో ఇవాళ్టి నుంచి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు
ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- మనిషిలోని చెడు లక్షణాలు పరాభవం చెంది మంచి విజయం సాధించాలి: కేసీఆర్
- రాష్ట్రం పునర్వైభవాన్ని సంతరించుకుని, ప్రగతి పథంలో పయనించాలి: కేసీఆర్
- రైతు నామ సంవత్సరంగా ఉగాది ప్రత్యేకతను సంతరించుకొంది: కేసీఆర్
డ్రగ్స్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్‌పై తీర్పు రేపటికి వాయిదా
- డ్రగ్స్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్‌పై తీర్పు రేపటికి వాయిదా
- తీర్పును రేపటికి వాయిదా వేసిన ఉప్పరపల్లి కోర్టు
- మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్‌పై నిన్న వాదనలు పూర్తి
- పైలట్ రోహిత్‌రెడ్డి, రితేష్‌రెడ్డి, నమిత్‌శర్మను కస్టడీకి కోరుతూ పోలీసుల పిటిషన్
‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ
- ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ
- రిజిస్ట్రేషన్ కోసం ఎన్నికల సంఘానికి గత నెల అప్లికేషన్ పెట్టిన కవిత
- అదేరోజు కల్వకుంట్ల కవితకు రిప్లై ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం
- ఈసీ స్పందించే ముందే దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కవిత
- తన పార్టీని రిజిస్టర్ చేసి గుర్తు కేటాయించేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి
- కవిత పిటిషన్‌పై ఫిబ్రవరి 27న విచారణ జరిపి నేటికి వాయిదా వేసిన హైకోర్టు
- అప్లికేషన్లో కొన్ని లోపాలు గుర్తించినట్లు హైకోర్టుకు తెలిపిన ఈసీ
- అదే విషయాన్ని కవితకు కూడా తెలియజేసినట్లు కోర్టుకు తెలిపిన ఈసీ
రేపు రాష్ట్ర మంత్రిమండలి సమావేశం
- రేపు రాష్ట్ర మంత్రిమండలి సమావేశం
- రేపు ఉ.9.30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ సమావేశం
- సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం
- రేపు మ.12 గం.కు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న భట్టి విక్రమార్క
- రేపు మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి శ్రీధర్‌బాబు
తిరుమల: ఇవాళ శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం
- తిరుమల: ఇవాళ శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం
- ఆలయంలో బంగారు వాకిలి చెంతకు సర్వభూపాల వాహనంపై రానున్న మలయప్పస్వామి
- మరో పల్లకిపై శ్రీవారి సర్వ సైన్యాధ్యక్షుడు విష్వక్సేనుల వేంచేపు
- ఉత్సవమూర్తులకు నివేదనలు, పూజల తర్వాత నూతన వస్త్రాల సమర్పణ
తిరుమల: అనంతరం పంచాంగ శ్రవణం చేయనున్న సిద్ధాంతి
నేటి నుంచి భద్రాచలంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు
- నేటి నుంచి భద్రాచలంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు
- ఇవాళ ఉగాది సందర్భంగా శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
- ఈనెల 27న శ్రీరామనవమి సందర్భంగా మిథిలా మండపంలో సీతారామ కల్యాణోత్సవం
- భద్రాచలం: ఏప్రిల్ 2 వరకు కొనసాగనున్న బ్రహ్మోత్సవాలు