గుమ్మడిదల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు: గుమ్మడిదలలో బీఆర్ఎస్ విజయం


గుమ్మడిదల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యతతో విజయదుందుభి మోగించింది. మొత్తం 22 వార్డులున్న ఈ పురపాలికలో, గులాబీ పార్టీ 15 వార్డులను కైవసం చేసుకుని ప్రభంజనం సృష్టించింది.

Read Also: ఎన్నికల కౌంటింగ్: కౌంటింగ్ లో కాంగ్రెస్ అధికారం

గుమ్మడిదల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు
గుమ్మడిదల మున్సిపల్ ఎన్నికల ఫలితాలు

కాంగ్రెస్, బీజేపీల పరిమితి

ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్ 4 వార్డులకు మాత్రమే పరిమితం కాగా, భారతీయ జనతా పార్టీ (BJP) 2 స్థానాలను గెలుచుకుంది. మరో వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.

బీఆర్ఎస్ కైవసం

స్పష్టమైన మెజారిటీ లభించడంతో గుమ్మడిదల మున్సిపల్ పీఠాన్ని బీఆర్ఎస్ సులభంగా కైవసం చేసుకుంది.

హిందీ వార్తలు చదవండి: hindi.vaartha.com

పేపర్: epaper.vaartha.com

ఇది కూడా చదవండి:



Source link

Spread the love