LIVE FEED
ఈ- కార్ రేస్ కేసులో ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్ ప్రాసిక్యూషన్‌కు కేంద్రం అనుమతి
- ఫార్ములా ఈ- కార్ రేస్ కేసులో కీలక పరిణామం
- ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్ ప్రాసిక్యూషన్‌కు కేంద్రం అనుమతి
- కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు గతంలోనే గవర్నర్ అనుమతి
- ఈ-కార్ రేస్ కేసులో త్వరలో ఛార్జిషీట్ దాఖలు చేయనున్న ఏసీబీ
జాతీయ రహదారి-167 విస్తరణకు కేంద్రమంత్రివర్గం ఆమోదం
- జాతీయ రహదారి-167 విస్తరణకు కేంద్రమంత్రివర్గం ఆమోదం
- జాతీయరహదారి-167కు రూ 3,175 కోట్లు మంజూరు
- గూడవల్లూరు-మహబూబ్‌నగర్ మధ్య 4 లేన్ల రోడ్డు నిర్మాణానికి నిధులు
- నిధులు ఇవ్వటంపై ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ డీకే అరుణ
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై నేతలతో చర్చించిన సీఎం రేవంత్‌రెడ్డి
- మంత్రులు, సీనియర్ నేతలతో ముగిసిన సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం
- మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై నేతలతో చర్చించిన సీఎం రేవంత్‌రెడ్డి
- హంగ్ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కైవసం చేసుకోవటంపై సీఎం దిశానిర్దేశం
- మేయర్, ఛైర్మన్ల పదవులపై మంత్రులు, సీనియర్ నేతలకు దిశానిర్దేశం
రేపటితో ముగియనున్న 85వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన
- రేపటితో ముగియనున్న 85వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన
- నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జనవరి 1న ప్రారంభమైన నుమాయిష్
- నాంపల్లిలో ఏటా 45 రోజులపాటు జరుగుతున్న పారిశ్రామిక ప్రదర్శన
- వారాంతం కావడంతో నుమాయిష్‌కు పోటెత్తిన సందర్శకులు
సీఎంను కలిసిన వడ్డేపల్లి మున్సిపాలిటీకి చెందిన 8 మంది కౌన్సిలర్లు
- సీఎంను కలిసిన వడ్డేపల్లి మున్సిపాలిటీకి చెందిన 8 మంది కౌన్సిలర్లు
- సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ కౌన్సిలర్లు
- వడ్డేపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో సీఎంను కలిసిన ఏఐఎఫ్బీ కౌన్సిలర్లు
- సీఎంతో పాటు పీసీసీ అధ్యక్షుడు, మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవితో భేటీ
- కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన వడ్డేపల్లి ఏఐఎఫ్బీ కౌన్సిలర్లు
జగిత్యాల మున్సిపాలిటీ ఛైర్పర్సన్ పీఠంపై ఉత్కంఠ
- జగిత్యాల మున్సిపాలిటీ ఛైర్పర్సన్ పీఠంపై ఉత్కంఠ
- ఛైర్పర్సన్ పదవి కోసం కాంగ్రెస్‌లోనే రెండువర్గాల పోటీ
- సీనియర్ నేత జీవన్‌రెడ్డి వర్గం, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ మధ్య పోటీ
- తమవర్గం సభ్యులతో వేర్వేరుగా క్యాంపులు నడుపుతున్న ఇరువురు నేతలు
- 23 మంది కౌన్సిలర్లను శిబిరానికి తరలించిన ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
- తనవర్గం 14 మందిని హైదరాబాద్ తీసుకెళ్లిన మాజీ మంత్రి జీవన్‌రెడ్డి
మంత్రులు, సీనియర్ నేతలతో ప్రారంభమైన సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం
- మంత్రులు, సీనియర్ నేతలతో ప్రారంభమైన సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం
- జూబ్లీహిల్స్‌లోని క్యాంపు కార్యాలయంలో సీఎం, మంత్రుల సమావేశం
- ఇప్పటికే క్యాంపు కార్యాలయానికి చేరుకున్న ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క
- క్యాంపు కార్యాలయానికి చేరుకున్న పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్
- కార్పొరేషన్లు, మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలపై చర్చ
- ప్రధానంగా 38 హంగ్ మున్సిపాలిటీలపై నేతలు చర్చ
- 20కి పైగా హంగ్ మున్సిపాలిటీలు హస్తగతం అవుతాయని అంచనా
పురపాలిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 39.80 శాతం ఓట్లు
- పురపాలిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 39.80 శాతం ఓట్లు
- పురపాలిక ఎన్నికల్లో బీఆర్ఎస్కు 28.75 శాతం ఓట్లు
- పురపాలిక ఎన్నికల్లో బీజేపీకి 15.67 శాతం ఓట్లు
- పురపాలిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులకు 8.30 శాతం ఓట్లు
- పురపాలిక ఎన్నికల్లో ఎంఐఎంకు పార్టీకి 3.28 శాతం ఓట్లు
- పురపాలిక ఎన్నికల్లో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి 1.51 శాతం ఓట్లు
- పురపాలిక ఎన్నికల్లో సీపీఐకి 1.30 శాతం ఓట్లు
- పురపాలిక ఎన్నికల్లో సీపీఎంకు 0.58 శాతం ఓట్లు
- పురపాలిక ఎన్నికల్లో జనసేన పార్టీకి 0.35 శాతం ఓట్లు
ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన ఇద్దరు కౌన్సిలర్లు
- ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన ఇద్దరు కౌన్సిలర్లు
- బీఆర్ఎస్లో చేరిన ఇంద్రేశం మున్సిపాలిటీ 2వ వార్డు కౌన్సిలర్ లావణ్య
- బీఆర్ఎస్లో చేరిన ఇస్నాపూర్ 10వ వార్డు కౌన్సిలర్ రాహుల్‌రెడ్డి
- స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచి బీఆర్ఎస్లో చేరిన లావణ్య, రాహుల్‌రెడ్డి
అత్తాపూర్‌లో అడ్వకేట్ ఖదీర్ దారుణహత్య
- హైదరాబాద్: అత్తాపూర్‌లో అడ్వకేట్ ఖదీర్ దారుణహత్య
- అడ్వకేట్ మహమ్మద్ ఖదీర్‌ను కత్తులతో పొడిచి చంపిన దుండగులు
- లాయర్ ఖదీర్‌ను కత్తులతో పొడిచి పరారైన దుండగులు
- కుటుంబ విభేదాలతో బంధువులే చంపినట్లు అనుమానం
- సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు
30పైగా మున్సిపాలిటీలు గెలుస్తామని అనుకున్నాం..కొంత తగ్గింది: కేటీఆర్
- ఎక్స్అఫీషియో ఓట్ల నమోదుపై సీఎస్, ఎస్ఈసీతో మాట్లాడాం: కేటీఆర్
- 30పైగా మున్సిపాలిటీలు గెలుస్తామని అనుకున్నాం..కొంత తగ్గింది: కేటీఆర్
- హంగ్ వచ్చిన చోట కూడా మాకు అనుకూలంగా ఉంటుంది: కేటీఆర్
- కాంగ్రెస్ పార్టీకి కూడా ఆశించిన మేర మున్సిపాలిటీలు రాలేదు: కేటీఆర్
- కరీంనగర్, నిజామాబాద్ మినహాయిస్తే బీజేపీ ప్రభావం ఎక్కడా లేదు: కేటీఆర్
- స్థానికంగా జరిగిన ఎన్నికలు కాబట్టి అక్కడి పరిస్థితులను బట్టే పొత్తులు: కేటీఆర్
- స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై ఉండదు: కేటీఆర్
కరీంనగర్లో బీజేపీ విజయం రాష్ట్ర ఇంటెలిజెన్స్‌కే అంకితం: బండి సంజయ్
- మీడియా చిట్‌చాట్‌లో కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
- కరీంనగర్లో బీజేపీ విజయం రాష్ట్ర ఇంటెలిజెన్స్‌కే అంకితం: బండి సంజయ్
- కరీంనగర్లో బీజేపీకి 13 సీట్లే వస్తాయని స్టేట్ ఇంటెలిజెన్స్ సీఎంకు నివేదిక ఇచ్చిందట: బండి సంజయ్
- ఇకనైనా సీఎం రేవంత్‌రెడ్డి కళ్లు తెరవాలి: బండి సంజయ్
- కరీంనగర్లో మేయర్ పదవి కోసం గుంట నక్కలు ఒక్కటయ్యాయి: బండి సంజయ్
మాదాపూర్, హైటెక్‌సిటీ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యపై ఐదు శాఖల సంయుక్త కార్యాచరణ
- మాదాపూర్, హైటెక్‌సిటీ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యపై ఐదు శాఖల సంయుక్త కార్యాచరణ
- ట్రిడెంట్ హోటల్ నుంచి శిల్పారామం వరకు రోడ్డు విస్తరణ పనులు పరిశీలన
- సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, పోలీసు, జలమండలి అధికారుల పరిశీలన
- రోడ్డు విస్తరణ పనులు పరిశీలించిన ఇరిగేషన్, విద్యుత్, టీజీఐఐసీ అధికారులు
చౌటుప్పల్ పరిధి లింగోజిగూడెం వద్ద ప్రమాదం, బైకుపై వెళ్తున్న తండ్రి, కుమార్తెను ఢీకొన్న కంటైనర్
- యాదాద్రి జిల్లా: చౌటుప్పల్ పరిధి లింగోజిగూడెం వద్ద ప్రమాదం
- యాదాద్రి జిల్లా: బైకుపై వెళ్తున్న తండ్రి, కుమార్తెను ఢీకొన్న కంటైనర్
- యాదాద్రి జిల్లా: కుమార్తె మృతి, తండ్రికి గాయాలు
- హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై ఘటన
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న చౌటుప్పల్ పోలీసులు
రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిని కలిసిన బీఆర్ఎస్ నేతల బృందం
- రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిని కలిసిన బీఆర్ఎస్ నేతల బృందం
- ఎస్ఈసీని కలిసిన రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలోని బృందం
- మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్మన్, వైస్ఛైర్మన్లు ఎన్నిక సజావుగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి
- ఎన్నికల నిబంధనలు పాటించేలా అధికారులకు ఆదేశాలివ్వాలని కోరిన బృందం
- ఎక్స్అఫీషియో సభ్యుల నమోదుకు అవకాశం రేపటి వరకు పొడిగించాలని కోరిన బీఆర్ఎస్
బీఆర్ఎస్లో చేరిన ఇద్దరు బెల్లంపల్లి కౌన్సిలర్లు
- హైదరాబాద్: బీఆర్ఎస్లో చేరిన ఇద్దరు బెల్లంపల్లి కౌన్సిలర్లు
- బీఆర్ఎస్లో చేరిన బెల్లంపల్లి 26, 30వార్డు కౌన్సిలర్లు కుమారస్వామి, శంకర్
- హైదరాబాద్‌లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన ఇద్దరు కౌన్సిలర్లు
- ఇప్పటికే బీఆర్ఎస్కు మద్దతు ప్రకటించిన 34 వ వార్డు బీజేపీ కౌన్సిలర్
ముంబయిలో కూలిన మెట్రో పిల్లర్ స్లాబ్, ఇద్దరికి తీవ్రగాయాలు
- ముంబయి: కూలిన మెట్రో పిల్లర్ స్లాబ్
- ముంబయి: మెట్రో పిల్లర్ స్లాబ్ కూలి ఇద్దరికి తీవ్రగాయాలు
- ముంబయి: వాహనదారులపై కుప్పకూలిన మెట్రో పిల్లర్ స్లాబ్
- ముంబయి: ఆటో రిక్షా, కారుపై పడిన మెట్రో పిల్లర్ స్లాబ్
- ముంబయి: ఘటనాస్థలిలో కొనసాగుతున్న సహాయక చర్యలు
నందినగర్‌లో కేటీఆర్, హరీశ్‌రావు భేటీ
- హైదరాబాద్: నందినగర్‌లో కేటీఆర్, హరీశ్‌రావు భేటీ
- ఛైర్పర్సన్, వైస్‌ఛైర్‌పర్సన్ ఎన్నికలపై కేటీఆర్, హరీశ్‌రావు కసరత్తు
- హంగ్ వచ్చిన మున్సిపాలిటీల్లో ఎక్స్అఫీషియా ఓట్లపై కసరత్తు చేస్తున్న నేతలు
హెచ్‌సీయూలో ల్యాప్‌టాప్‌ల చోరీ కేసును ఛేదించిన పోలీసులు
- హెచ్‌సీయూలో ల్యాప్‌టాప్‌ల చోరీ కేసును ఛేదించిన పోలీసులు
- చోరీ కేసులో నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- వారంక్రితం సి.వి.రావు ఇనిస్టిట్యూట్‌లో చోరీకి గురైన ల్యాప్‌టాప్‌లు
- కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన గచ్చిబౌలి పోలీసులు
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,500
- హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,500
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,600
- హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,60,000
కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంది అక్రమ బంధం
బండి సంజయ్
- కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంది అక్రమ బంధం
- కాంగ్రెస్, ఎంఐఎంది ఎంసీల్ బంధం
హంగ్ వచ్చిన మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం రేవంత్‌రెడ్డి
- సీఎం రేవంత్‌రెడ్డి :
- హంగ్ వచ్చిన మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం రేవంత్‌రెడ్డి
- నిన్న రాత్రి అందుబాటులో ఉన్న మంత్రులతో చర్చించిన రేవంత్‌రెడ్డి
- కొత్తగూడెం కార్పొరేషన్ ఫలితాలపై చర్చించినట్లు పార్టీ వర్గాల వెల్లడి
- హంగ్ మున్సిపాలిటీల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపై సీనియర్లతో సీఎం సమాలోచనలు
- నిఘా వర్గాల నుంచి సమాచారం తెప్పించుకున్న సీఎం రేవంత్‌రెడ్డి
- ఇవాళ సాయంత్రం మంత్రులు, పీసీసీ ముఖ్యనేతలతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం
- జూబ్లీహిల్స్‌లోని మల్కాజిగిరి పార్లమెంటు కార్యాలయంలో సమావేశం
- మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సమీక్షించనున్న సీఎం, మంత్రులు
- హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ
కొత్తగూడెం కార్పొరేషన్లో మేయర్ పీఠం కోసం కాంగ్రెస్, సీపీఐ వ్యూహాలు
కొత్తగూడెం :
- కొత్తగూడెం కార్పొరేషన్లో మేయర్ పీఠం కోసం కాంగ్రెస్, సీపీఐ వ్యూహాలు
కొత్తగూడెం: మేజిక్ ఫిగర్ 31 స్థానాలు ఏ పార్టీకి రాకపోవడంతో హంగ్
కొత్తగూడెంలో చెరో 22 డివిజన్లు గెలిచిన కాంగ్రెస్, సీపీఐ - కొత్తగూడెంలో బీఆర్ఎస్- 8, స్వతంత్రులు – 6 వార్డుల్లో విజయం
- కొత్తగూడెం కార్పొరేషన్లో సీపీఎం, బీజేపీ ఒక్కో వార్డుల్లో విజయం
- కొత్తగూడెంలో క్యాంపు రాజకీయాలతో ప్రధాన పార్టీలు వ్యూహాలు
కాంగ్రెస్, సీపీఐ, బీఆర్ఎస్లో గెలిచిన అభ్యర్థులను శిబిరాలకు తరలింపు - బీఆర్ఎస్ నుంచి గెలిచిన సభ్యుడిని తమ వైపు తిప్పుకున్న కాంగ్రెస్
- స్వతంత్రులను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, సీపీఐ వ్యూహాలు
- కొత్తగూడెం మేయర్ ఎంపిక నాటికి మారనున్న రాజకీయ సమీకరణాలు
ఆసక్తికరంగా మారిన భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ
పోచంపల్లి :
- యాదాద్రి జిల్లా: ఆసక్తికరంగా మారిన భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ
- నిన్నటి ఫలితాల్లో పోచంపల్లి మున్సిపాలిటీలో ఎవరికీ రాని స్పష్టమైన ఆధిక్యం
- పోచంపల్లి: ఛైర్మన్ పీఠం కైవసం చేసుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 7
- పోచంపల్లి: మొత్తం 13 స్థానాల్లో కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 5
- పోచంపల్లి: బీజేపీ 1, స్వతంత్ర అభ్యర్థి ఒక్కస్థానంలో విజయం
- ఎక్స్అఫీషియో ఓట్లతో మున్సిపాలిటీ కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ కసరత్తు
- బీజేపీ, స్వతంత్రుడి మద్దతుతో మున్సిపాలిటీని కైవసం కోసం బీఆర్ఎస్ కసరత్తు
- పోచంపల్లి: ఇప్పటికే కౌన్సిలర్లను క్యాంపుకు తరలించిన ఇరుపార్టీలు
- పోచంపల్లి: ఛైర్మన్ పదవి ఇస్తేనే మద్దతు ఇస్తానంటున్న స్వతంత్రుడు
ఎమ్మెల్యేలు, లోక్‌సభ సభ్యులకు నియోజకవర్గ పరిధిలో ఎక్స్ అఫీషియో ఓటు
- ఎస్ఈసీ :
- ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు ఎక్స్అఫీషియో ఓటుపై స్పష్టతనిచ్చిన ఎస్ఈసీ
- ఎమ్మెల్యేలు, లోక్‌సభ సభ్యులకు నియోజకవర్గ పరిధిలో ఎక్స్ అఫీషియో ఓటు
- నియోజకవర్గ పరిధిలో ఏదైనా ఒక మున్సిపాలిటీలో ఎక్స్అఫీషియో ఓటు
- ఓటు ఉన్న మున్సిపాలిటీలోనే ఎమ్మెల్సీలకు ఎక్స్అఫీషియో ఓటు
- ఓటు ఉన్న మున్సిపాలిటీలోనే రాజ్యసభ సభ్యులకు ఎక్స్అఫీషియో ఓటు
- ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఎక్స్అఫీషియో ఓటు నమోదుకు నేటి వరకు అవకాశం
మహబూబ్‌నగర్: 53 డివిజన్లో ఒక్క ఓటు తేడాతో బీజేపీ అభ్యర్థి రమేశ్‌కుమార్ విజయం
మహబూబ్‌నగర్
- మహబూబ్‌నగర్: 53 డివిజన్లో ఒక్క ఓటు తేడాతో బీజేపీ అభ్యర్థి రమేశ్‌కుమార్ విజయం
- మహబూబ్‌నగర్: అర్ధరాత్రి వరకు కొనసాగిన 53వ డివిజన్ ఓట్ల లెక్కింపు
- మహబూబ్‌నగర్: 53వ డివిజన్లో రెండుసార్లు రీకౌంటింగ్ అనంతరం విజేత ప్రకటన
సంగారెడ్డి జిల్లా: పోచారం వద్ద చెట్టును ఢీకొట్టిన కారు, ఒకరు మృతి
- సంగారెడ్డి జిల్లా: పోచారం వద్ద చెట్టును ఢీకొట్టిన కారు, ఒకరు మృతి
- ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు
- మృతుడు ఇంద్రేశానికి చెందిన ముజీబుద్దీన్(28)గా గుర్తింపు
వికారాబాద్ జిల్లా కిష్టమ్మగుళ్లతండాలోని ఓ ఇంట్లో చోరీ
- వికారాబాద్ జిల్లా: పరిగి మం. కిష్టమ్మగుళ్లతండాలోని ఓ ఇంట్లో చోరీ
- ఓ ఇంట్లో బంగారు, వెండి ఆభరణాలు, రూ.30 వేలు ఎత్తుకెళ్లిన దుండగులు
- వికారాబాద్ జిల్లా: పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు, కేసు నమోదు
నాగర్‌కర్నూల్ : ఊర్కొండ మండలం తిమ్మన్నపల్లి వద్ద ప్రమాదం
- నాగర్‌కర్నూల్: ఊర్కొండ మండలం తిమ్మన్నపల్లి వద్ద ప్రమాదం
- నాగర్‌కర్నూల్: కల్వర్టును ఢీకొన్న వ్యాన్, ముగ్గురు మృతి
- ప్రమాద సమయంలో వ్యాన్‌లో 10 మంది ప్రయాణికులు
- నాగర్‌కర్నూల్: మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్లు గుర్తింపు
- మృతులు కర్ణాటకకు చెందిన మహాదేవి, మేఘా, రాంరెడ్డిగా గుర్తింపు
మహబూబ్‌నగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసం
- మహబూబ్‌నగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసం
- మహబూబ్‌నగర్‌లో 60 డివిజన్లకుగాను 29 చోట్ల కాంగ్రెస్ విజయం
- మహబూబ్‌నగర్‌లో బీఆర్ఎస్-15, బీజేపీ-8 డివిజన్లలో గెలుపు
- మహబూబ్‌నగర్‌లో ఎంఐఎం-03 ఇతరులు-05డివిజన్లలో విజయం
నేడు అనధికారంగా రాష్ట్ర మంత్రివర్గం సమావేశం
- నేడు అనధికారంగా రాష్ట్ర మంత్రివర్గం సమావేశం
- ఇవాళ సాయంత్రం 4 గంటలకు మంత్రివర్గ సమావేశం
- కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మంత్రివర్గ భేటీ
- ఇది అనధికార మంత్రివర్గ సమావేశమని ప్రభుత్వవర్గాల సమాచారం
రాత్రి చౌటుప్పల్ మండలం ఎల్లగిరిలో రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం
- రాత్రి చౌటుప్పల్ మండలం ఎల్లగిరిలో రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం
- రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలి ఎగిసిపడుతున్న మంటలు
- భారీగా ఎగిసిపడుతున్న మంటలు, పలువురు కార్మికులకు గాయాలు
- రెండు ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
- రియాక్టర్ పేలిన భారీ శబ్దానికి భయాందోళనకు గురైన స్థానికులు