ట్రంప్ వ్యాఖ్యలపై భారత్‌లోని ఇరాన్ ప్రతినిధి స్పందన


ఇరాన్‌ను నాశనం చేస్తానని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఆ దేశ ప్రతినిధి డాక్టర్ అబ్దుల్ మజీద్ హాకీం ఇలాహీ వాదించారు. ట్రంప్ వ్యాఖ్యలు కొత్తవి కాదని, అయినా దేనికైనా తాము సిద్ధంగా ఉన్నట్లు భారత్‌లో ఉంది. ఈ మేరకు ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు వ్యాఖ్యలు చేశారు. తనపై హత్యకు పాల్పడితే ఇరాన్ ను అమెరికా నాశనం చేస్తుందని ఇటీవల ట్రంప్

Read Also: Breaking News: అమెరికాలో నలుగురు భారత సంతతి వారి హత్య

ఇరాన్: ట్రంప్ వ్యాఖ్యలపై భారత్‌లోని ఇరాన్ ప్రతినిధి స్పందన
ఇరాన్: ట్రంప్ వ్యాఖ్యలపై భారత్‌లోని ఇరాన్ ప్రతినిధి స్పందన

‘అంతర్జాతీయ ఇంటర్నెట్‌ను తాత్కాలికంగా నిలిపేశాం

మేం శాంతి, భద్రత కోరుకుంటున్నాం. కానీ కొందరు ఈ పరిస్థితిని సృష్టించారు. దీని వల్ల మొత్తం పశ్చిమాసియా నాశనం అవుతోంది. అన్ని దేశాలు ప్రభావితమవుతాయి. ఇరాన్ శత్రువులు బయట నుంచి యువతను రెచ్చగొడుతున్నారు. అందుకే అంతర్జాతీయ ఇంటర్నెట్‌ను తాత్కాలికంగా నిలిపేశాం. స్థానిక ఇంటర్నెట్ మాత్రం పనిచేస్తోంది. సోషల్ మీడియాను పూర్తిగా నియంత్రించడం చాలా కష్టం. ఇరాన్(ఇరాన్)కు అనేక శత్రువులు ఉన్నారు. 250కి పైగా ఛానళ్లు 24 గంటలూ ఇరాన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు’ అని డాక్టర్ అబ్దుల్ మజీద్ తెలిపారు.

అంతర్జాతీయ సంస్థలు ప్రపంచంలో తమ ప్రభావం కోల్పోయాయి

ఐక్యరాజ్య సమితి అత్యవసర సమావేశంపై డాక్టర్ అబ్దుల్ మజీద్ స్పందించారు. కొన్ని అంతర్జాతీయ సంస్థలు ప్రపంచంలో తమ ప్రభావం కోల్పోయాయని చెప్పారు. కొన్ని దేశాల చేతుల్లోనే ఉన్నాయని చెప్పారు. అవి తమను బాధ్యతగా నిర్వర్తించి, ప్రజలు, దేశాల ప్రయోజనాల కోసం తాము పనిచేస్తామని తాము అశిస్తున్నామని. ఇరాన్ పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి జనవరి 23న ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది.
హిందీ వార్తలు చదవండి: hindi.vaartha.com

పేపర్: epaper.vaartha.com

ఇది కూడా చదవండి:





Source link

Spread the love