వీడియో న్యూస్ టీమ్ ద్వారా Published : 19 Dec 2025 20:08 IST
Ee
ఫాంట్ పరిమాణం
ABC మీడియం
ABC పెద్ద
ABC అదనపు పెద్ద
ఉత్తర భారత్‌ను దట్టమైన పొగమంచు కమ్మేసింది. పంజాబ్ నుంచి హార్ వరకు అనేక ప్రాంతాలు కొన్ని మీటర్ల మేర ముందున్న వాహనాలు కనపడని పరిస్థితి. ఢిల్లీలో పొగమంచుతోపాటు వాయు కాలుష్యం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ వార్త చదివారా: ఆంధ్రా ఊటీ గజగజ