తక్కువ ధరలో మంచి ఫోన్ కావాలా..? వచ్చేస్తోంది.. రేపే ఇండియాలో లాంచ్‌! ఫీచర్లు ఇవే, ధర ఇంతే! – తెలుగు వార్తలు | నథింగ్ ఫోన్ 3a లైట్ ఇండియా లాంచ్: ధర, స్పెక్స్, అక్టోబర్ 29 విడుదల తేదీ మరియు మరిన్ని


నాథింగ్ ఫోన్ (3a) లైట్ అక్టోబర్ 29, 2025న సాయంత్రం 6:30 గంటలకు ఇండియాలో లాంచ్‌ అవుతోంది. రాబోయే ఫోన్ 3a లైట్ నాథింగ్ లైనప్‌కి సరసమైన అదనంగా ఉంటుందని. నివేదికల ప్రకారం.. నాథింగ్ ఫోన్ 3a లైట్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.77-ఇంటన్ ఫుల్ HD+ AMOLED డిస్ప్లే ఉండవచ్చు.

5,000mAh బ్యాటరీతో వస్తుంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. భారతదేశంలో ఫోన్ 3a లైట్ ధర దాదాపు రూ.20,000 ఉంటుందని అంచనా. ఐఫోన్ 18 ప్రో 2026లో వేరియబుల్ లార్జ్ ఎపర్చర్, కొత్త డిజైన్‌తో లాంచ్ అవుతుంది.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Spread the love