నేడు 18వ రోజ్గార్‌ మేళా | Andhra pradesh telangana national and international live telugu news updates of 24th Jan 2026 Suri


  • Jan 24, 2026 07:58 IST

    దుమ్మురేపుతున్న బంగారం, వెండి ధరలు

    • హైదరాబాద్ మార్కెట్‌లో రూ.1,59,720కి చేరిన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం

    • రూ.1,46,410కి చేరిన 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర

    • విజయవాడ, వైజాగ్‌లోనూ దాదాపు ఇదే స్థాయిలో కొనసాగుతున్న ధరలు

    • ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం అత్యల్పంగా రూ.1,54,320

    • ప్రస్తుతం రూ.3.60లక్షలకు చేరిన కిలో వెండి

    పూర్తి కథనం

  • Jan 24, 2026 07:39 IST

    రోడ్డుప్రమాదం.. స్పాట్‌లోనే..

    • ప్రకాశం జిల్లా: కొనకనమిట్ల మండలం చిన్నారికట్ల సమీపంలో రోడ్డు ప్రమాదం

    • తెల్లవారుజామున రోడ్డు పక్కన ఆగి ఉన్న మినీ లారీని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

    • ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొన్న ఆర్టీసీ బస్సు

    • మూడు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఒకరి మృతి

    • మరో 12మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు

    పూర్తి కథనం

  • Jan 24, 2026 07:32 IST

    అమెరికాను వణికిస్తున్న ‘ఫెర్న్’ మంచు

    • టెక్సాస్, ఓక్లహోమా రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

    • అమెరికాలో 800కు పైగా విమానాలు ఆలస్యం, రద్దు

    • మంచుతుఫాన్‌తో జార్జియా, మిసిసిపీ రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటన

    • మరో 3 రోజులు మంచు తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరిక

    • అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని సూచన

  • Jan 24, 2026 07:32 IST

    అమెరికా మధ్యవర్తిత్వంలో అబుదాబిలో శాంతి చర్చలు

    • రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంతో చర్చలు

    • చర్చలు ప్రారంభానికి ముందే షరతు విధించిన రష్యా

    • డాన్‌బాస్ నుంచి ఉక్రెయిన్ సేనలు వైదొలగాలని రష్యా షరతు

    • డాన్‌బాస్ ప్రాంతం కీలకమైన అంశమేనన్న ఉక్రెయిన్

    • రేపటి వరకు కొనసాగనున్న రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చలు

  • Jan 24, 2026 07:32 IST

    ఢిల్లీ: నేడు 18వ రోజ్గార్‌ మేళా

    • ఉదయం 11 గంటలకు వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా..

    • 18వ రోజ్గార్‌ మేళాలో పాల్గొననున్న ప్రధాని మోదీ

    • 61 వేల మందికి నియామకపత్రాలు అందజేయనున్న మోదీ

    • దేశావ్యాప్తంగా 45 చోట్ల 18వ రోజ్గార్‌ మేళా



  • Source link

    Spread the love