నేషనల్ లెవెల్‌లో సౌత్ సినిమాల జోరు – తెలుగు వార్తలు | సౌత్ ఇండియన్ సినిమాస్ పాన్ ఇండియా డామినెన్స్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వీడియో tv9d – తెలుగులో ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోలను రీషేప్ చేస్తుంది


దక్షిణాది చిత్రాల జోరుతో ఇండియన్ సినిమా రంగం కొత్తపుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు భారతీయ సినిమాకు బాలీవుడ్ ప్రతినిధిగా నిలిచారు, ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తెలుగు సినిమా విజయాలతో బాలీవుడ్ భవిష్యత్తు తలకిందులైంది. పాన్ ఇండియా ట్రెండ్‌లో బాలీవుడ్ వెనుకబడి, దక్షిణాది చిత్రాలే బాక్సాఫీస్‌ను శాసిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. నేషనల్ లెవల్‌లో రికార్డు వసూళ్ల విషయంలోనూ దక్షిణాది చిత్రాలదే పైచేయిగా ఉంది. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్: చాప్టర్ 2, పుష్ప: ది రైజ్, కాంతార వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో దక్షిణాది సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చూడండి:

Sai Pallavi: బాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న సాయి పల్లవి.. ఇక టాలీవుడ్ కు దూరమేనా

స్లోగా సైడ్ అవుతున్న స్టార్ హీరోలు. కళ తప్పుతున్న కోలీవుడ్

కత్తి 2: వైరల్ అవుతున్న ఖైదీ 2 అప్‌డేట్.. సంతోషం వ్యక్తం చేస్తున్న అభిమానులు

YouTuber Komali: కోమలి ఫ్లాట్‌లో సూసైడ్ నోట్.. చనిపోవడానికి కారణం ఇదేనా !

PM Modi: విజయ్ దేవరకొండ తల్లిదండ్రులకు మోదీ లేఖ



Source link

Spread the love