Best Airport in India South Asia 2025: విమానయాన రంగంలో మరోసారి ఢిల్లీ విమానాశ్రయం (Delhi Airport) తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించడంలో ముంబై, బెంగళూరు వంటి ఇతర ప్రధాన నగరాల విమానాశ్రయాలను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచింది.
2025 వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్‌లో (వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్ 2025) ఢిల్లీ విమానాశ్రయం భారతదేశం, దక్షిణాసియాలో అత్యుత్తమ విమానాశ్రయంగా ఎంపికైంది. విశేషమేమిటంటే, ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును గెలుచుకోవడం ఇది వరుసగా ఏడవసారి ఉండటం.
ఈ విమానాశ్రయం సాధించిన ఈ ఘనత వెనుక ఉన్న ప్రధాన కారణాలు, అత్యాధునిక సౌకర్యాలు, గ్లోబల్ కనెక్టివిటీ. ఆ పూర్తి వివరాలను గమనిస్తే..