భారతదేశం-అమెరికా వాణిజ్య ఒప్పందం: మోదీ మాట్లాడకపోవడం వల్లే ట్రేడ్ డీల్ ఆలస్యం: అమెరికా మంత్రి సంచలన వ్యాఖ్యలు


ఇంటర్నెట్‌డెస్క్: భారత్‌-అమెరికా ట్రేడ్‌డీల్ చర్చల వేళ అగ్రరాజ్య వాణిజ్యమంత్రి హోవార్డ్‌ లుట్నిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు (భారత-అమెరికా వాణిజ్య ఒప్పందం). ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కార్యరూపం దాల్చకపోవడానికి విధానపరమైన అడ్డంకులు కారణం కాదన్నారు. తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధానితో నరేంద్రమోదీ నేరుగా మాట్లాడేందుకు నిరాకరించడమే కారణమని (ట్రంప్-మోడీ)



Source link

Spread the love