ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు త్వరలో భారత్‌కు రానున్నారు. ఈ ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలపడనుంది. ఈ ఏడాది చివర్లో ఆయన భారత్‌లో చాలా ఎక్కువ. ఇటీవల ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. యుద్ధం ఆపాలని ట్రంప్ హెచ్చరించడంతో వెనక్కి తగ్గిన ఇజ్రాయెల్-హమాస్ ఈ ఒప్పందానికి వచ్చాయి. ఓవైపు అమెరికా ఒత్తిడి ఇజ్రాయెల్ భారత్‌తో సంబంధాలు బలపేతం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. ఇందుకోసమే ఆయన భారత్‌కు రా పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
నెతన్యాహు పర్యటన వల్ల ఇజ్రాయెల్-భారత్ మధ్య అంతరిక్ష పరిశోధనలు, రక్షణ, వాణిజ్యం, వ్యవసాయం, నీటి నిర్వహణ, సాంకేతికత వంటి పలు కీలక రంగాల్లో ఒప్పందాలు కుదరని సూచికలు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య రక్షణ రంగంలోనే చాలా ఒప్పందాలు కొనసాగుతున్నాయి. నెతన్యాహు పర్యటనలో ఇవి మరింత బలోపేతం కానున్నాయి.
Also Read: ఘోర అగ్ని ప్రమాదం.. రూ.8వేల కోట్లకు పైగా భారీ నష్టం
నెతన్యాహు పర్యట రాజకీయాల్లో వల్ల భారత్‌కు కూడా అంతర్జాతీయ తమ ప్రాధాన్యతను చాటిచెప్పనుంది. ఇప్పటికే ఉక్రెయిన్-రష్యా, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాలపై తన వైఖరి తెలియజేసింది. శాంతి చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని సూచనలు చేసింది. మరోవైపు అమెరికా విధించిన భారీ టారిఫ్‌లకు కూడా తలొగ్గలేదు. అంతేకాదు యుద్ధం ప్రభావం వల్ల నష్టపోయిన గాజా ప్రజలకు కూడా మానవతా సాయం చేస్తోంది. అలాగే ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలను కొనసాగిస్తూ ప్రపంచ రాజకీయాల్లో కూడా కీలకంగా వ్యవహరిస్తోంది.