భారత్-అమెరికా ట్రేడ్ డీల్ పై పొలిటికల్ వార్ – తెలుగు వార్తలు | భారతదేశం US మధ్యంతర వాణిజ్య ఒప్పందం: ప్రభుత్వం ప్రయోజనాలను హైలైట్ చేస్తుంది, ప్రతిపక్షాలు ఆందోళనలను లేవనెత్తాయి వీడియో tv9d – తెలుగులో ప్రపంచ వీడియోలు


భారత్-అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై రాజకీయ రగడ రాజుకుంది. ఈ డీల్ వల్ల భారత్‌కు ఎంతో మేలు జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అమెరికా భారత్‌పై విధిస్తున్న సుంకాలు 50 శాతం నుంచి 18 శాతం తగ్గుదల కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటన. ఇది ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ స్నేహానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్యానికి ఈ ఒప్పందం దోహదపడుతుందని, రైతులు, యువత, MSMEలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్రం వివరించింది. వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులు ఉండవని, అనేక ఎగుమతులపై జీరో పన్ను ఉంటుందని గోయల్ పార్లమెంటులో తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చూడండి:

బంగ్లాదేశ్ అల్లర్లకు వ్యతిరేకంగా అమెరికాలో హిందూ ప్రొటెక్షన్ ర్యాలీ

యుద్ధానికి ముగింపు ఎప్పుడు? ఇజ్రాయెల్ స్పోక్స్ పర్సన్ గై నిర్ సంచలన వ్యాఖ్యలు

లంబోర్ఘిని ప్రమాదం: కాన్పూర్ లో లాంబోర్గిని కారు బీభత్సం

మహారాష్ట్రలో చర్చనీయాంశంగా మారిన రైతు తీరు

తునిలో ఎస్బీఐ ఏటీఎం చోరీకి విఫల యత్నం



Source link

Spread the love