భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం: ఆ ముగ్గురు భారత్‌-అమెరికా ట్రేడ్‌ డీల్‌ను అడ్డుకున్నారు: యూఎస్‌ సెనెటర్‌ తీవ్ర ఆరోపణలు


ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌-అమెరికా ట్రేడ్‌ డీల్‌పై అనిశ్చితి కొనసాగుతోంది (భారత-అమెరికా వాణిజ్య ఒప్పందం). ఈనేపథ్యంలో అమెరికా సెనెటర్ టెడ్ క్రూజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, శ్వేతసౌధం సలహాదారు పీటర్‌ నవారో భారత్‌తో డీల్‌ను బ్లాక్ ఈ మేరకు క్రూజ్ మాట్లాడినట్టుగా ఉన్న ఆడియో రికార్డింగ్ వెలుగులోకి వచ్చింది. దానిని ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.



Source link

Spread the love