భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వింటర్ హైదరాబాద్ టూర్ షెడ్యూల్ ఫైనల్ పూర్తి వివరాలు టా


ద్రౌపది ముర్ము: సాంప్రదాయంలో భాగంగా ప్రతి ఏటా డిసెంబర్‌లో రాష్ట్రపతి శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్‌లో రాష్ట్రపతి బస చేయడం ఆనవాయితీగా వస్తోంది. తాజాగా ద్రౌపది ముర్ము షెడ్యూల్‌ ఖరారవడంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం ఐదు రోజులు రాష్ట్రపతి హైదరాబాద్‌లో బస చేస్తారు. ఐదు రోజులలో భాగంగా రాష్ట్రపతి పలు ముఖ్య కార్యక్రమాలలో పాల్గొంటారు.17న హైదరాబాద్ కు రానున్న రాష్ట్రపతికి .. గవర్నర్, ముఖ్యమంత్రి స్వాగతం పలకనున్నారు. ఆ తర్వాత రోజు 18న రాష్ట్రపతి భవన్ లో బస చేయనున్నారు.

జీ న్యూస్‌ని ప్రాధాన్య మూలంగా జోడించండి

డిసెంబర్ 19న రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత, డిసెంబర్ 20న గచ్చిబౌలిలోని శాంతి సరోవర్‌లో గ్లోబల్ పీస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలకు హాజరవుతారు. 21న ఇప్పటికే అనుమతులు ఇచ్చిన వివిధ వర్గాల ప్రతినిధులతో రాష్ట్రపతి అవుతారు.

మరింత చదవండి: చిరంజీవి: పాయె.. మరోసారి చిరంజీవి పరువు పాయె..

మరింత చదవండి: నాగార్జున ‘శివ’ 4కె రీ రిలీజ్ టోటల్ కలెక్షన్స్.. సీనియర్ హీరోల్లో నాగార్జున సరికొత్త రికార్డు..

ఈ సమావేశం అనంతరం నిర్వహించే తేనీటి కార్యక్రమంలో పాల్గొంటారు. డిసెంబర్ 22న ఉదయం రాష్ట్రపతి ముర్ము హైదరాబాద్‌ నుంచి తిరిగి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.

మరింత చదవండి: సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..

మరింత చదవండి: సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి జాబితా ఇదే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ – https://bit.ly/3P3R74U

లింక్ – https://apple.co/3loQYe

సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ క్లిక్ చేయండిట్విట్టర్, ఫేస్బుక్.



Source link

Spread the love