రాజకీయాల్లో మహిళలు కీలక పాత్ర పోషిస్తారు :పదవులు మహిళలవి ఆంధ్రప్రభ


మహిళలు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారు : పదవులు మహిళలవి Andhra Prabha News

  • పెత్తనం మగాళ్లదే
  • సొంత ఆలోచనలతో ఎదగాలి
  • చట్టసభల్లో మహిళల సంఖ్య పెరగాలి
  • మహిళల రక్షణ సమాజ బాధ్యత
  • రాజకీయాల్లో కీలక పాత్ర అవసరం
  • విట్ ఏపీలో మహిళా నాయకత్వంపై
  • ఏపీ మహిళ కమిషన్ చైర్మన్ కీలక చర్చ

(ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్ నెట్ వర్క్)

రాజకీయాల్లో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు

మహిళలు నాయకత్వ లక్షణాలు పెంచుకొని స్వతంత్రంగా వ్యవహరించినప్పుడే నిజమైన మహిళా సాధికారత సాధ్యమవుతుంది. అమరావతిలోని విట్ విశ్వవిద్యాలయంలో సొసైటీ ఫర్ పబ్లిక్ లా అండ్ గవర్నెన్స్ విట్ ఏపీ- స్కూల్ ఆఫ్ లా వారు నిర్వహించిన అడ్డంకులు & బిల్డింగ్ ఫ్యూచర్స్ మహిళలు సమకాలీన ప్రపంచంలో నాయకత్వం వహిస్తున్నారు

రాజకీయాల్లో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు

ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, గతంతో పోల్చుకుంటే మహిళలు, విద్యా, ఉద్యోగ అవకాశాల్లో ముందుకు సాగేందుకు ఇంకా మరింత ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించడం ఇంటి నుండే మొదలు కావాలన్నారు. ఆడ,మగ అనే తేడా లేకుండా సమానంగా చూసే సంస్కృతిని పెంచాలన్నారు.

మహిళలు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారు : పదవులు మహిళలవి

రాజకీయాల్లో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు

స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్ అమలవుతున్నప్పటికీ పదవుల్లో ఆడవారు ఉన్న పెత్తనం మాత్రం మగవారి చేతిలో సాగుతుందని ఈ విధానానికి స్వస్తి పలికి మహిళలు స్వతంత్రంగా వ్యవహరించాలన్నారు. చదువుకునే మహిళలకు వివాహమైనప్పుడు వారి విద్యకు ఆటంకం కలగకుండా కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో మెటర్నటీ లివ్స్ ను పొందాలన్నారు. పార్లమెంట్, అసెంబ్లీలలో మహిళల పెరగాలని చట్టాలు చేసే చట్టసభల్లో కీలక భూమిక పోషించాలన్నారు.

మహిళలు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారు : మహిళల రక్షణ అందరి బాధ్యత

రాజకీయాల్లో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు

మహిళల రక్షణ, సంరక్షణ ఎవరి బాధ్యత కాదని అది సమాజం మొత్తం సమిష్టి బాధ్యత. సమాజంలో ఉన్న రుగ్మతలైన బాల్యవివాహాలు, టీనేజీ ప్రెగ్నెన్సీలు, సోషల్ మీడియా మిస్ లీడ్స్ వంటి అంశాలకు వ్యతిరేకంగా మహిళా కమిషన్ పనిచేస్తోంది.

మహిళలు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారు : సమాజ అభివృద్ధిలో పాత్ర కీలకం

రాజకీయాల్లో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు

సమాజ అభివృద్ధిలో మహిళల అనేది అత్యంత కీలకమైనది.మహిళలు కుటుంబానికి మాత్రమే కాదు, సమాజానికి మరియు దేశ నిర్మాణానికి కూడా బలమైన పునాదులుగా నిలిచాయి. మహిళల సమస్యలను పరిష్కరించడం మాత్రమే కాకుండా వారికి అవగాహన కల్పించడం కూడా మా ముఖ్య బాధ్యతగా కోరుకుంటున్నాను.

ఇంకా చదవండి: Minister Poetic Tag : పరాభవం కాదు Andhra Prabha News



Source link

Spread the love