లోక్‌సభలో స్పీకర్ పాత్ర ఎంత ముఖ్యమైనది?



ఎన్డీయే ప్రభుత్వంలో లోక్‌సభ స్పీకర్ పదవిని టీడీపీ కోరుతోంది. గతంలో కూడా వాజ్‌పేయి ప్రభుత్వంలో టీడీపీకి స్పీకర్ పదవి ఉండేది. ఇప్పుడు మోడీ ప్రభుత్వంలో కూడా స్పీకర్ పదవి ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.



Source link

Spread the love