LIVE FEED
గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠా అరెస్టు
- నల్గొండ: గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠా అరెస్టు
- నల్గొండ: నలుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసిన పోలీసులు
- నిందితుల నుంచి 2 కిలోల గంజాయి, 4 బైకులు, 3 ఫోన్లు స్వాధీనం
రేపు మధ్యాహ్నం మేడారానికి వెళ్లనున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
- రేపు మధ్యాహ్నం మేడారానికి వెళ్లనున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
- రేపు సమ్మక్క సారలమ్మను దర్శించుకోనున్న మంత్రి పొంగులేటి
- ఆలయ అభివృద్ధి పెండింగ్ పనులపై అధికారులతో సమీక్షించనున్న పొంగులేటి
- మల్లూరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోనున్న మంత్రి పొంగులేటి
19 బిలియన్ క్యూబిక్ మీటర్ల కోల్ బెడ్ మిథేన్ అన్వేషణనకు సింగరేణికి అవకాశం
- 19 బిలియన్ క్యూబిక్ మీటర్ల కోల్ బెడ్ మిథేన్ అన్వేషణనకు సింగరేణికి అవకాశం
- సింగరేణి సంస్థ వేలంలో పాల్గొనాల్సిందిగా కేంద్రమంత్రిత్వ శాఖ ప్రతినిధుల సూచన
- సింగరేణి సీఎండీ బుద్ధప్రకాశ్ జ్యోతితో ఏడీజీ సచివ్‌కుమార్ భేటీ
నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామాన్ని సందర్శించిన నిజ నిర్ధారణ బృందం
- నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామాన్ని సందర్శించిన నిజ నిర్ధారణ బృందం
- కుమ్మెర గ్రామాన్ని సందర్శించిన ఎంపీ మల్లు రవి ఆధ్వర్యంలోని బృందం
- కుమ్మెర గ్రామ పెద్దలు, యువకులు, మహిళలతో సమావేశం
- కుమ్మెరలో జరిగిన శిశువు మృతి ఘటన దురదృష్టకరం: మల్లు రవి
- ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాం: మల్లు రవి
- శిశువు మృతిని రాజకీయంగా ఉపయోగించుకోవడం సరికాదు: మల్లు రవి
తిరుమల: ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు కోటి రూపాయలు విరాళం
- తిరుమల: ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు కోటి రూపాయలు విరాళం
- విరాళం అందించిన హైదరాబాద్ భక్తురాలు రాచమల్లు వెంకట సుజాత
- రూ.కోటి చెక్కును టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడుకు అందించిన దాత
సౌందర్‌రాజన్ మృతిపట్ల మాజీ సీఎం కేసీఆర్ సంతాపం
- సౌందర్‌రాజన్ మృతిపట్ల మాజీ సీఎం కేసీఆర్ సంతాపం
- సౌందర్‌రాజన్ మృతి హైందవ ఆధ్యాత్మిక రంగానికి తీరని లోటు: కేసీఆర్
- సౌందర్‌రాజన్ ‘ప్రజా పూజారి’గా ప్రసిద్ధి పొందారు: కేసీఆర్
మెదక్: కౌడిపల్లి మం. తునికి గురుకుల పాఠశాలలో పేలిన రైస్ కుక్కర్
- మెదక్: కౌడిపల్లి మం. తునికి గురుకుల పాఠశాలలో పేలిన రైస్ కుక్కర్
- రైస్ కుక్కర్ పేలి ఇద్దరు వంట మనుషులకు తీవ్ర గాయాలు
- ఇద్దరు వంట మనుషులకు ముఖం, చేతులు కాలి తీవ్ర గాయాలు
- సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వంట మనుషులు
కేపీహెచ్‌బీలో గజానికి రూ.2.5 లక్షలు
- కేపీహెచ్‌బీలో గజానికి రూ.2.5 లక్షలు
- కేపీహెచ్‌బీలో 4 స్థలాలు, 8 ఫ్లాట్లు వేలం వేసిన హౌసింగ్ బోర్డు
- కేపీహెచ్‌బీ 15 ఫేజ్‌లోని సంపూర్ణం అపార్టుమెంట్‌లో రూ.1.10కోట్లు పలికిన 1400 ఎస్‌ఎఫ్‌టీ ఫ్లాట్
- కేపీహెచ్‌బీ స్థలాలు, ఫ్లాట్ల విక్రయంతో రూ.24.26 కోట్ల ఆదాయం
కోర్ అర్బన్ రీజియన్‌లో శానిటేషన్, దోమల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: సీఎం
- కోర్ అర్బన్ రీజియన్‌లో శానిటేషన్, దోమల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: సీఎం
- మున్సిపల్ అధికారులు మార్క్ చేసిన చోటే చెత్త వేసేలా ప్రజల్లో అవగాహన కల్పించాలి: సీఎం
- వీధిదీపాలకు ప్రత్యేక నంబర్ ఇచ్చి డ్యాష్ బోర్డుకు కనెక్ట్ చేయాలి: సీఎం
- క్యూర్ పరిధిలో ఫుడ్ సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి: సీఎం రేవంత్‌రెడ్డి
- హోటల్స్ కిచెన్‌లలో సీసీ కెమెరాలు పెట్టి కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించాలి: సీఎం
- హోటల్స్‌కు రేటింగ్, సర్టిఫికేట్ ఇచ్చే విధానాన్ని పరిశీలించాలి: సీఎం రేవంత్‌రెడ్డి
- ఫైర్ సేఫ్టీ విషయంలో అత్యాధునిక పరిపరకాలు ఉపయోగించాలి: సీఎం
- సిగ్నల్ జంక్షన్స్, సర్కిల్స్‌లో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ ఏర్పాటు చేసి వర్షపు నీటిని ఒడిసి పట్టాలి: సీఎం
- కొన్ని ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ ఏర్పాటు చేయాలి: సీఎం
మున్సిపల్‌శాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
- మున్సిపల్‌శాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
- హాజరైన సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎస్, ఉన్నతాధికారులు
సీఎం రేవంత్‌రెడ్డితో ముగిసిన లొంగిపోయిన మావోయిస్టు నేతల భేటీ
- సీఎం రేవంత్‌రెడ్డితో ముగిసిన లొంగిపోయిన మావోయిస్టు నేతల భేటీ
- సచివాలయంలో సీఎంను కలిసిన లొంగిపోయిన ఆరుగురు మావోయిస్టు అగ్రనేతలు
- సీఎంను కలిసిన దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి
- సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన సుజాతక్క, దామోదర్, చంద్రన్న
బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో మంత్రి కొండా సురేఖ ఆకస్మిక తనిఖీలు
- బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో మంత్రి కొండా సురేఖ ఆకస్మిక తనిఖీలు
- బల్కంపేట: ప్రసాదం శాంపిళ్లను సేకరించిన మంత్రి కొండా సురేఖ
- బల్కంపేట ఎల్లమ్మ ఆలయ నిర్వహణ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్న మంత్రి
దిల్లీ మద్యం కేసులో హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసిన సీబీఐ
- దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళ్లిన సీబీఐ
- దిల్లీ మద్యం కేసులో హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసిన సీబీఐ
- పలు ఆధారాలను ట్రయల్ కోర్టు పరిగణనలోకి తీసుకోలేదన్న సీబీఐ
- దిల్లీ మద్యం కేసులో ఉదయం తీర్పు వెలువరించిన రౌస్ అవెన్యూ కోర్టు
- కేజ్రీవాల్, సిసోదియా, కవితను నిర్దోషులుగా పేర్కొన్న రౌస్ అవెన్యూ కోర్టు
సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన లొంగిపోయిన మావోయిస్టు నేతలు
- సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన లొంగిపోయిన మావోయిస్టు నేతలు
- సీఎంను కలిసిన లొంగిపోయిన ఆరుగురు మావోయిస్టు అగ్రనేతలు
- సీఎంను కలిసిన దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి
- సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన సుజాతక్క, దామోదర్, చంద్రన్న
సౌందర్‌రాజన్ మృతిపట్ల సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం
- సౌందర్‌రాజన్ మృతిపట్ల సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం
- ఆధ్యాత్మిక చైతన్యం విస్తరింపజేయడంలో సౌందర్‌రాజన్ కీలక పాత్ర పోషించారు: సీఎం
- చిలుకూరు ఆలయానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు: సీఎం
- సౌందర్‌రాజన్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా: సీఎం
దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు పెడితే… బీజేపీకి 10 సీట్లు కూడా రావు: కేజ్రీవాల్
- ప్రధాని మోదీకి సవాల్ విసురుతున్నా: కేజ్రీవాల్
- దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు పెడితే… బీజేపీకి 10 సీట్లు కూడా రావు: కేజ్రీవాల్
- దిల్లీ మద్యం కేసులో ఎలాంటి ఆధారాలు లేవు: కేజ్రీవాల్
- నన్ను ఇబ్బంది పెట్టేందుకు అనేక కుట్రలు పన్నారు: కేజ్రీవాల్
- దేశ ప్రజలకు మోదీ, అమిత్ షా క్షమాపణలు చెప్పాలి: కేజ్రీవాల్
- దిల్లీలో వ్యవస్థను ధ్వంసం చేశారు: కేజ్రీవాల్
- నా తరఫున కోర్టులో పోరాడిన లాయర్లకు ధన్యవాదాలు: కేజ్రీవాల్
- సిసోదియాను, నన్ను అక్రమంగా జైలులో పెట్టారు: కేజ్రీవాల్
- ఎప్పటికైనా గెలిచేది సత్యమే: కేజ్రీవాల్
- మాపై సీబీఐ, ఈడీ అస్త్రాలను ఉపయోగించారు: కేజ్రీవాల్
- దిల్లీ ప్రజల మేలు కోసమే మేం పనిచేశాం: కేజ్రీవాల్
- ఈ కేసును ఫేక్ కేసు అని కోర్టు కూడా వ్యాఖ్యానించింది: కేజ్రీవాల్
- మా హయాంలో దిల్లీలో రోడ్లు, పాఠశాలలు, ఆస్పత్రులు నిర్మించాం: కేజ్రీవాల్
- మాకంటే ఎక్కువ పనిచేయాలని బీజేపీని కోరుతున్నాం: కేజ్రీవాల్
కేరళ స్టోరీ 2 సినిమాపై స్టే ఎత్తివేత
- కేరళ స్టోరీ 2(Kerala Story 2 Movie) సినిమాపై స్టే ఎత్తివేత
- స్టే ఎత్తివేసిన కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్
- నిన్న కేరళ స్టోరీ 2పై స్టే విధించిన కేరళ హైకోర్టు సింగిల్ బెంచ్
సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ కానున్న మాజీ మావోయిస్టు నేతలు
- సచివాలయం చేరుకున్న లొంగిపోయిన మావోయిస్టు నేతలు
- కాసేపట్లో సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ కానున్న మాజీ మావోయిస్టు నేతలు
- పొలిటికల్ ఎజెండాతో సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశంకానున్న దేవ్‌జీ
- సీఎం రేవంత్‌రెడ్డితో భేటీకానున్న మల్లా రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి
- సీఎం రేవంత్‌రెడ్డితో భేటీకానున్న సుజాతక్క, దామోదర్, చంద్రన్న
జగద్గిరిగుట్ట పరిధిలో వివాహిత ఆత్మహత్య
- మేడ్చల్ జిల్లా: జగద్గిరిగుట్ట పరిధిలో వివాహిత ఆత్మహత్య
- కుటుంబకలహాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల అనుమానం
- బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
961 పాయింట్ల నష్టంతో 81,287 వద్ద ముగిసిన సెన్సెక్స్
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు(Stock Market Crash)
- 961 పాయింట్ల నష్టంతో 81,287 వద్ద ముగిసిన సెన్సెక్స్
- 317 పాయింట్ల నష్టంతో 25,178 వద్ద ముగిసిన నిఫ్టీ
నాగర్‌కర్నూలు జిల్లా కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన ఆర్.కృష్ణయ్య
- నాగర్‌కర్నూలు జిల్లా కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన ఆర్.కృష్ణయ్య
- కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన విశారదన్ మహారాజ్
- కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన కల్వకుంట్ల కవిత
- కుమ్మెర బాధితులతో పాటు డీజీపీకి కలిసిన నేతలు
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సౌందర్‌రాజన్(90) కన్నుమూత
- చిలుకూరు(Chilukuru Temple) బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సౌందర్‌రాజన్(90) కన్నుమూత
- చిలుకూరులోని నివాసంలో సౌందర్‌రాజన్ తుదిశ్వాస
కుమ్మెర ఘటనలో డీజీపీని కలిసేందుకు వచ్చిన కల్వకుంట్ల కవిత
- హైదరాబాద్: డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
- కుమ్మెర ఘటనలో డీజీపీని కలిసేందుకు వచ్చిన కల్వకుంట్ల కవిత(Kavita at DGP Office)
- డీజీపీ కార్యాలయం లోపలికి అనుమతించకపోవడంతో కవిత, జాగృతి కార్యకర్తల ఆందోళన
- కాసేపటి తర్వాత కవితను డీజీపీ కార్యాలయంలోకి పంపించిన పోలీసులు
తన కుమారుడి వివాహ కార్యక్రమానికి చంద్రబాబును ఆహ్వానించిన భట్టి విక్రమార్క
- ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్‌బాబు
- తన కుమారుడి వివాహ కార్యక్రమానికి చంద్రబాబును ఆహ్వానించిన భట్టి విక్రమార్క
- మార్చి 5న హైదరాబాద్‌లో భట్టి విక్రమార్క కుమారుడు సూర్యవిక్రమాదిత్య వివాహం
సీఎం రేవంత్‌రెడ్డితో భేటీకానున్న దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి, చంద్రన్న
- సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశం కానున్న లొంగిపోయిన మావోయిస్టు నేతలు
- సీఎం రేవంత్‌రెడ్డితో భేటీకానున్న దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి, చంద్రన్న
- సీఎం రేవంత్‌రెడ్డితో భేటీకానున్న సుజాతక్క, దామోదర్, నూనె నరసింహారెడ్డి
మద్యం స్కామ్ పేరుతో దిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని కూల్చారు: కేటీఆర్
- దిల్లీ మద్యం కేసులో కోర్టు తీర్పుపై ఎక్స్‌లో స్పందించిన కేటీఆర్
- మద్యం స్కామ్ పేరుతో దిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని కూల్చారు: కేటీఆర్
- ఇదే కథ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమికి కారణమైంది: కేటీఆర్
- దిల్లీ మద్యం కేసులో ఉన్న కవితకు ఇవాళ న్యాయం జరిగింది: కేటీఆర్
- మా లీడర్లపై నమోదైన ప్రతి కేసు రాజకీయ కక్షలో భాగమే: కేటీఆర్
- నిజాలు బయటికి రానంతకాలం కాంగ్రెస్, బీజేపీ దుష్ర్పచారాలు చూస్తూనే ఉంటాం: కేటీఆర్
- ఏదేమైనా చివరకు న్యాయమే గెలుస్తుంది: కేటీఆర్
వైఫల్యాలను విస్మరించి ఓటమిని నా మెడలో వేస్తున్నారు: కవిత
- బీజేపీ, బీఆర్‌ఎస్ రెండూ ఒకటే.. మళ్లీ చెప్పాల్సిన పనిలేదు: కవిత
- కేవలం ఒక వ్యక్తి వల్ల ఓడిపోయేంత బలహీనంగా పార్టీ ఉందా?: కవిత
- వైఫల్యాలను విస్మరించి ఓటమిని నా మెడలో వేస్తున్నారు: కవిత
- దిల్లీ మద్యం కేసుతో నాకు ఏమాత్రం సంబంధం లేదని ఎన్నోసార్లు చెప్పాను: కవిత
- నేను చెప్పిందే నిజమని ఇవాళ కోర్టు తీర్పుతో తేలింది: కవిత
- నన్ను కొన్ని నెలలపాటు జైలులో ఉంచి మానసికంగా వేధించారు: కవిత
- తప్పు తేలకుండానే నా వ్యక్తిత్వ హననం చేశారు: కవిత
- ఎక్స్‌లో నా అన్న కేటీఆర్ పెట్టిన పోస్టు చూశాను..: కవిత
- నాపై పెట్టిన కేసు వల్లే బీఆర్‌ఎస్ ఓడిందన్నట్లుగా పోస్టు చేశారు: కవిత
- బీఆర్‌ఎస్ నేతలను నేను సూటిగా ప్రశ్నిస్తున్నా: కవిత
- పార్టీ, రాజకీయాల విషయంలోనే నాపై కేసులు పెట్టారు
- అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమికి నేను కారణమా?: కవిత
- బీఆర్‌ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవటానికి నేను కారణమా?
- ప్రజలకు ఇళ్లు ఇవ్వకపోవటం బీఆర్‌ఎస్ ఓటమికి కారణం: కవిత
- ఉద్యోగాలు ఇవ్వకపోవటం బీఆర్‌ఎస్ ఓటమికి కారణం: కవిత
- అభ్యర్థులను మార్చకుండా మళ్లీ వాళ్లకే టికెట్లు ఇవ్వటం కారణం: కవిత
- దోపిడీదారులకే మళ్లీ టికెట్లు ఇచ్చి ప్రజలపై రుద్దే ప్రయత్నం చేశారు: కవిత
- అన్నింటికంటే ముఖ్యంగా మీ అహంకార ధోరణే పార్టీ ఓటమికి కారణం: కవిత
ఇవాళ కోర్టు తీర్పును మీకు అనుకూలంగా మార్చుకుని మాట్లాడుతున్నారు: కవిత - బీఆర్‌ఎస్ ఓటమిని నా మెడలో వేయాలని చూడటం కరెక్ట్ కాదు: కవిత
- కేటీఆర్.. ఇప్పటికైనా మీరు ప్రజల తీర్పును గౌరవించాలి: కవిత
- వాస్తవాలు ఒప్పుకుని మీ లోపాలను సరిచేసుకోవాలి: కవిత
- ఎన్నికలప్పుడు ఏం జరిగిందో మర్చిపోయి నన్ను బ్లేమ్ చేయొద్దు: కవిత
- బీఆర్‌ఎస్ పార్టీ నుంచి నాకు ఎప్పుడూ మద్దతు రాలేదు: కవిత
- నాపై పెట్టిన కేసులపై మూడేళ్లుగా ఒంటరిగానే పోరాడుతున్నా: కవిత
- మరో మూడు నెలల్లో కొత్త పార్టీ పెట్టబోతున్నా: కవిత
- పార్టీ పెట్టే ముందే కోర్టు తీర్పు రావటం సంతోషకరం: కవిత
- సొంతంగా పార్టీ పెట్టాలంటే చాలా ధైర్యం కావాలి: కవిత
- పిడికెడు మందితోనే రాష్ట్రంలో కొత్త రాజకీయ శక్తిగా మారుతా: కవిత
- ఆడబిడ్డను అవమానించిన అడ్డగాడిదలను వదిలిపెట్టేది లేదు: కవిత
కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ పెన్షనర్ల అసోసియేషన్ చేయూత
- కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ పెన్షనర్ల అసోసియేషన్ చేయూత
- సౌమ్య కుటుంబానికి ఒక రోజు పింఛను విరాళంగా ఇచ్చిన అసోసియేషన్
- సౌమ్య కుటుంబానికి రూ.2.80లక్షల చెక్కు అందజేసిన ఎక్సైజ్ శాఖ మంత్రి
- గతనెలలో నిజామాబాద్‌లో గంజాయి స్మగ్లర్ల దాడిలో ఎక్సైజ్ సౌమ్య మృతి
వైసీపీ నేత బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్
- వైసీపీ నేత బొత్స(YCP Leader Bostha) సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్
- హైదరాబాద్‌కు బొత్స సత్యనారాయణ తరలింపు
- సిటీ న్యూరో సెంటర్ హైదరాబాద్‌లో కొనసాగుతున్న చికిత్స
- నిన్న రాత్రి సిటీ న్యూరో ఆస్పత్రిలో చేరిన బొత్స సత్యనారాయణ
- ప్రస్తుతం బొత్స ఆరోగ్యం నిలకడగానే ఉందన్న వైద్యులు
కోల్‌కతాలో భూకంపం, రిక్టర్‌స్కేల్‌పై తీవ్రత 5గా నమోదు
- కోల్‌కతాలో భూకంపం (Earth Quake)
- రిక్టర్‌స్కేల్‌పై తీవ్రత 5గా నమోదు
- బంగ్లాదేశ్‌లో భూకంప కేంద్రం
కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టులో విచారణ
- కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టులో విచారణ
- కేసీఆర్ తరఫున వాదనలు వినిపించిన దామా శేషాద్రి నాయుడు
- మేడిగడ్డ పిల్లర్లు కుంగడంపై కమిషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
- ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన జస్టిస్ పీసీ ఘోష్
- కమిషన్ నివేదికను రద్దు చేయాలంటూ గతంలోనే కేసీఆర్, హరీశ్‌రావు పిటిషన్లు
- సీనియర్ ఐఏఎస్ స్మితా సభర్వాల్, మాజీ సీఎస్ ఎస్కే జోషి పిటిషన్లు
- స్మితా సభర్వాల్ తరఫున వాదనలు వినిపించిన రాంచంద్రారావు
సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లికి వెళ్లిన కేటీఆర్
- సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లికి వెళ్లిన కేటీఆర్
- ఎర్రవల్లిలో కేసీఆర్‌తో సమావేశం కానున్న కేటీఆర్
- తాజా పరిణామాలపై కేసీఆర్‌తో చర్చించనున్న కేటీఆర్
- రాజ్యసభ ఎన్నికలు, పార్టీ సంబంధిత అంశాలపై చర్చించనున్న కేటీఆర్
సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ
- సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ
- రైతు భరోసా ఇవ్వకుండా రైతులను మోసం చేస్తున్నారన్న బండి సంజయ్
- మున్సిపల్ ఎన్నికలు కాగానే రైతుభరోసా ఇస్తామన్నారు: బండి సంజయ్
- 9 రోజుల్లో రూ.9వేల కోట్లు వేశామని 9 నెలలుగా చెప్పారు: బండి సంజయ్
- ఎన్నికల ముందు హామీలిస్తున్నారు..తర్వాత మర్చిపోతున్నారు: బండి సంజయ్
- 67 లక్షల మంది రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు: బండి సంజయ్
- తక్షణమే రెండు విడతల రైతుభరోసా సొమ్ము చెల్లించాలి: బండి సంజయ్
- వెంటనే రైతుభరోసా ఇవ్వకుంటే ఆందోళనలు చేపడతాం: బండి సంజయ్
తలమడుగు మండలం ఉమ్రే గ్రామంలో ఆందోళన
- ఆదిలాబాద్: తలమడుగు మండలం ఉమ్రే గ్రామంలో ఆందోళన
- ప్రాథమిక పాఠశాల టీచర్‌ను బదిలీ చేయొద్దని గ్రామస్థుల ధర్నా
- టీచర్‌ను డిప్యుటేషన్‌పై మరో గ్రామంలోని స్కూల్ కేటాయించిన అధికారులు
- టీచర్‌ను బదిలీ చేయకుండా అదే గ్రామంలో కొనసాగించాలని డిమాండ్
- ఆదిలాబాద్: మూడు రోజులుగా తెరుచుకోని ప్రాథమిక పాఠశాల
తెలంగాణ ప్రజలకు నేను మొదట్నుంచి చెప్తున్నాను: కవిత
- తెలంగాణ ప్రజలకు నేను మొదట్నుంచి చెప్తున్నాను: కవిత
- కడిగిన ముత్యం వలే బయటికి వస్తానని అప్పుడే చెప్పాను
- న్యాయవ్యవస్థపై నేను పెట్టుకున్న నమ్మకం నిలబడింది: కవిత
- ఇది కేవలం రాజకీయ కక్షతో పెట్టిన కేసు అని ఎన్నోసార్లు చెప్పాను
- ఈ కేసు వల్ల నేను, నా కుటుంబం 5 నెలలపాటు క్షోభ అనుభవించాం
- కష్టసమయంలో నాకు అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు
- మరింత ఉత్సాహంతో ప్రజలకు సేవ చేస్తాను: కవిత
- నా కుటుంబానికి దూరమై 5 నెలలు జైలులో గడిపిన సమయాన్ని ఎవరు తిరిగిస్తారు
- కోర్టు తీర్పు రాకుండానే కొందరు నాపై అనుచితంగా మాట్లాడారు
మద్యం కేసులో కోర్టు తీర్పు తర్వాత ఎక్స్‌లో కవిత పోస్టు
- మద్యం కేసులో కోర్టు తీర్పు తర్వాత ఎక్స్‌లో కవిత పోస్టు
- ‘సత్యమేవ జయతే’ అని ఎక్స్‌లో పోస్టు చేసిన కవిత
- దిల్లీ మద్యం కేసులో నిందితుల పేర్లు కొట్టివేస్తూ కోర్టు తీర్పు
ఎంజీబీఎస్ బస్టాండ్‌లో ‘జీఐ ఆన్ వీల్స్’ ప్రారంభం
- హైదరాబాద్: ఎంజీబీఎస్ బస్టాండ్‌లో ‘జీఐ ఆన్ వీల్స్’ ప్రారంభం
- ఎంజీబీఎస్‌లో ‘జీఐ ఆన్ వీల్స్’ ప్రారంభించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- పాల్గొన్న మంత్రి పొన్నం, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన
కాసేపట్లో కల్వకుంట్ల కవిత మీడియా సమావేశం
- హైదరాబాద్: కాసేపట్లో కల్వకుంట్ల కవిత మీడియా సమావేశం
- బీఆర్‌కే భవన్ వద్ద మీడియాతో మాట్లాడనున్న కవిత
- దిల్లీ మద్యం కేసులో విముక్తిపై స్పందించనున్న కవిత
దిల్లీ మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్, మనీశ్ సిసోదియా, కవితకు విముక్తి
- దిల్లీ మద్యం పాలసీ కేసులో కల్వకుంట్ల కవితకు ఊరట
- దిల్లీ మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్, మనీశ్ సిసోదియా, కవితకు విముక్తి
- ముగ్గురి పేర్లను డిశ్చార్జ్ చేస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు
దిల్లీ మద్యం విధానం సీబీఐ కేసులో ఆప్ అధినేత కేజ్రీవాల్‌కు భారీ ఊరట
- దిల్లీ మద్యం విధానం సీబీఐ కేసులో ఆప్ అధినేత కేజ్రీవాల్‌కు భారీ ఊరట
- దిల్లీ మద్యం పాలసీ కేసు నుంచి కేజ్రీవాల్‌ను డిశ్చార్జ్ చేసిన రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టు
- మనీష్ సిసోదియాకు కూడా ఊరట ఇచ్చిన సీబీఐ ప్రత్యేక కోర్టు
- సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల్లో డిశ్చార్జ్ చేస్తూ ఆదేశాలు
- దిల్లీ మద్యం పాలసీ కేసులో కోర్టుకు హాజరైన కేజ్రీవాల్, మనీశ్ సిసోదియా, దుర్గేశ్ పాఠక్
దిల్లీ మద్యం పాలసీ కేసును కొట్టివేసిన సీబీఐ కోర్టు- కేజ్రీవాల్ కన్నీటిపర్యంతం
మీడియా ముందు కన్నీటిపర్యంతమైన అర్వింద్ కేజ్రీవాల్
- మీడియా ముందు కన్నీటిపర్యంతమైన అర్వింద్ కేజ్రీవాల్
- ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఐదుగురు నేతలను జైలులో పెట్టారు: కేజ్రీవాల్
- సీఎం, డిప్యూటీ సీఎం సహా ఐదుగురిని జైలులో పెట్టారు: కేజ్రీవాల్
- కేజ్రీవాల్ ఏనాడూ అవినీతికి పాల్పడలేదు: కేజ్రీవాల్
- అవినీతికి వ్యతిరేకంగా పోరాడినవాళ్లం మేము: కేజ్రీవాల్
- ప్రధాని మోదీ కేవలం విపక్షాలపైనే దృష్టి పెట్టారు: కేజ్రీవాల్
- ప్రజల సమస్యలను ప్రధాని మోదీ ఏమాత్రం పట్టించుకోరు: కేజ్రీవాల్
- నిరుద్యోగం, దిల్లీలో పొల్యూషన్ గురించి మోదీ మాట్లాడరు: కేజ్రీవాల్
- విపక్ష నేతలను రాజకీయంగా వేధించడం గురించి మోదీ ఆలోచిస్తారు: కేజ్రీవాల్
దిల్లీ మద్యం విధానం సీబీఐ కేసులో ఆప్ అధినేత కేజ్రీవాల్‌కు భారీ ఊరట
- దిల్లీ మద్యం విధానం సీబీఐ కేసులో ఆప్ అధినేత కేజ్రీవాల్‌కు భారీ ఊరట
- దిల్లీ మద్యం పాలసీ కేసు నుంచి కేజ్రీవాల్‌ను డిశ్చార్జ్ చేసిన సీబీఐ కోర్టు
శంకర్‌పల్లి మండలం మోకిల వద్ద స్కూల్ బస్సును ఢీకొట్టిన టిప్పర్
- రంగారెడ్డి: శంకర్‌పల్లి మండలం మోకిల వద్ద స్కూల్ బస్సును ఢీకొట్టిన టిప్పర్
- స్వల్ప గాయాలతో బయటపడిన ప్రైవేటు పాఠశాల విద్యార్థులు
- ఘటనాస్థలి నుంచి పరారైన టిప్పర్ డ్రైవర్
ఎల్‌సీహెచ్ ప్రచండ్ అనే హెలికాప్టర్‌లో ప్రయణించిన రాష్ట్రపతి
- ఎల్‌సీహెచ్ ప్రచండ్ అనే హెలికాప్టర్‌లో ప్రయణించిన రాష్ట్రపతి
- భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక హెలికాప్టర్‌లో ముర్ము ప్రయాణం
- భారత్- పాక్ సరిహద్దులోని జైసల్మీర్ ప్రాంతంలో ప్రయాణించిన ముర్ము
- పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తొలి లైట్ కంబాట్ హెలికాప్టర్ ‘ప్రచండ్’
- ఎల్‌సీహెచ్‌ను తయారు చేసిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్
గ్రామ పంచాయతీలకు రూ.389 కోట్లు విడుదల
- గ్రామ పంచాయతీలకు రూ.389 కోట్లు విడుదల
- నిధులు విడుదల చేసిన ఆర్థిక శాఖ అధికారులు
ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బిల్లులు రూ.745 కోట్లు విడుదల
- ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బిల్లులు రూ.745 కోట్లు విడుదల
- డిప్యూటీసీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు నిధుల విడుదల
- పెండింగ్ బిల్లులు విడతల వారీగా విడుదల చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం
- ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు మరో రూ.745 కోట్లు విడుదల
- జూన్ నుంచి ప్రతినెలా రూ.700 కోట్లకు తగ్గకుండా బిల్లులు చెల్లిస్తున్న ప్రభుత్వం
అసెంబ్లీ ఎన్నికల ముంగిట తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం
- అసెంబ్లీ ఎన్నికల ముంగిట తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం
- తమిళనాడు: డీఎంకేలో చేరిన ఏఐడీఎంకే నేత పన్నీర్‌సెల్వం
- డీఎంకేలో చేరిన తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం
- పన్నీర్‌సెల్వమ్‌కు కండువా కప్పి డీఎంకేలోకి ఆహ్వానించిన స్టాలిన్
అఫ్గనిస్థాన్‌తో బహిరంగ యుద్ధం ప్రారంభమైందన్న పాకిస్థాన్ రక్షణశాఖ మంత్రి
- అఫ్గనిస్థాన్‌తో బహిరంగయుద్ధం ప్రారంభమైందన్న పాకిస్థాన్ రక్షణశాఖ మంత్రి
ఇది ప్రభుత్వం కాదు, రియల్ ఎస్టేట్ కంపెనీ : కేటీఆర్
- గాంధీ కుటుంబానికి రూ.వెయ్యి కోట్లు పంపుతానని ప్రామిస్ చేశారు : కేటీఆర్
- డబ్బుల కోసం పేదల ఇళ్లు కూల్చి, భూములు అమ్ముతున్నారు : కేటీఆర్
- పేదల ఇళ్లు కూల్చుతున్న సీఎం తన రెండో ప్యాలస్ కట్టుకుంటున్నారు: కేటీఆర్
- భట్టి విక్రమార్క మూడో ఇల్లు కట్టుకుంటున్నారు : కేటీఆర్
- పొంగులేటి పదో కంపెనీ పెట్టి కమీషన్లు వెనకేసుకుంటున్నారు : కేటీఆర్
- ఇది ప్రభుత్వం కాదు, రియల్ ఎస్టేట్ కంపెనీ : కేటీఆర్
కోనసీమ జిల్లాలో పరువు హత్య
- ఏపీ: కోనసీమ జిల్లాలో పరువు హత్య
- కోనసీమ జిల్లా: మండపేట మండలం వేములపల్లిలో యువకుడి హత్య
- సూర్యప్రకాష్ అనే యువకుడిని రాళ్లతో కొట్టిచంపిన యువతి సోదరులు
- నిన్న యువతిని అన్నవరంలో ప్రేమవివాహం చేసుకున్న సూర్యప్రకాశ్
- డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న యువతిని ప్రేమపెళ్లి చేసుకున్న సూర్యప్రకాశ్
ప్రముఖ క్రికెటర్ రింకూసింగ్‌కు పితృవియోగం
- ప్రముఖ క్రికెటర్ రింకూసింగ్‌కు పితృవియోగం
- క్రికెటర్ రింకూసింగ్ తండ్రి ఖంచంద్‌సింగ్ కన్నుమూత
- రింకూసింగ్ తండ్రి క్యాన్సర్ చికిత్స పొందుతూ ఆస్పత్రిలో కన్నుమూత
- గ్రేటర్ నొయిడాలోని ఆస్పత్రిలో చికిత్సపొందుతూ రింకూ తండ్రి మృతి
- ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ జట్టులో ఉన్న రింకూసింగ్
క్రికెటర్ రింకు సింగ్ కుటుంబంలో విషాదం- క్యాన్సర్‌తో పోరాడుతూ తండ్రి మృతి
హైకోర్టు సీజేల నియామకంపై సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం
- హైకోర్టు సీజేల నియామకంపై సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం
- పదవీవిరమణకు 2 నెలలముందే కొత్త సీజేలను నియమించాలని నిర్ణయం
- మద్రాస్, ఏపీ హైకోర్టులకు కొత్త సీజేలను సిఫారసు చేసిన కొలీజియం
- ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ సిఫారసు
- ప్రస్తుతం చండీగఢ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్
- మద్రాస్ హైకోర్టు తదుపరి సీజేగా జస్టిస్ సుశ్రుత్ అరవింద్ సిఫారసు
- ప్రస్తుత సీజేలు పదవీవిరమణ చేయగానే కొత్తవారు బాధ్యతలు స్వీకరించాలన్న కొలీజియం
ఇజ్రాయెల్ పర్యటన ముగించుకుని దిల్లీకి చేరుకున్న ప్రధాని మోదీ
- ఇజ్రాయెల్ పర్యటన ముగించుకుని దిల్లీకి చేరుకున్న ప్రధాని మోదీ
జేఎన్‌యూలో ఉద్రిక్త వాతావరణం
- దిల్లీ: జేఎన్‌యూలో ఉద్రిక్త వాతావరణం
- దిల్లీ: ఉద్రిక్తతలకు దారి తీసిన జేఎన్‌ఎస్‌యూ నిరసనలు
- యూజీసీ నిబంధనలు అమలు చేయాలని జేఎన్‌ఎస్‌యూ డిమాండ్
- అర్ధరాత్రి విద్యార్థి సంఘం చేపట్టిన ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
- దిల్లీ: జేఎన్‌యూలో బారికేడ్లు పెట్టి విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు
- జేఎన్‌యూలో పోలీసులపైకి రాళ్లు, చెప్పులు, కర్రలు విసిరిన విద్యార్థులు
- జేఎన్‌యూ ఘర్షణల్లో పలువురు విద్యార్థులు, పోలీసులకు గాయాలు
- ఘటనకు బాధ్యులుగా 50 విద్యార్థులను డిటైన్డ్ చేసిన అధికారులు
అఫ్గానిస్థాన్‌పై వైమానిక దాడులకు దిగిన పాకిస్థాన్
- అఫ్గానిస్థాన్‌పై వైమానిక దాడులకు దిగిన పాకిస్థాన్
- కాబూల్, మరో రెండు ప్రావిన్సులపై పాకిస్థాన్ వైమానిక దాడి
- పాకిస్థాన్‌పై ప్రతిదాడులు చేసినట్లు అఫ్గానిస్థాన్ ప్రతినిధులు వెల్లడి
- సైనిక శిబిరాలే లక్ష్యంగా పరస్పర దాడులు చేసుకుంటున్న పాక్, అఫ్గాన్
- పాక్‌లోని అన్జార్‌సార్, బబ్రాక్ పోస్టులపై దాడులు చేశామన్న అఫ్గాన్
- 55మంది పాక్ సైనికులను మట్టుబెట్టినట్లు ప్రకటించిన తాలిబన్లు
- 133 మంది తాలిబన్లను హతమార్చినట్లు ప్రకటించుకున్న పాక్ సైన్యం
- గత ఆదివారం పాక్ వైమానిక దాడికి ప్రతీకారంగా విరుచుకుపడిన అఫ్గాన్
- 19 పాక్ సైనిక పోస్టులు, 2 స్థావరాలను ధ్వంసం చేసినట్లు పేర్కొన్న అఫ్గాన్
అఫ్గాన్- పాక్ మధ్య యుద్ధం!- పరస్పర దాడుల్లో వందకు పైగా మృతి
అఫ్గానిస్థాన్‌పై వైమానిక దాడులకు దిగిన పాకిస్థాన్
- అఫ్గానిస్థాన్‌పై వైమానిక దాడులకు దిగిన పాకిస్థాన్
- కాబూల్, మరో రెండు ప్రావిన్సులపై పాకిస్థాన్ వైమానిక దాడి
నేడు సికింద్రాబాద్ నియోజకవర్గంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పర్యటన
- నేడు సికింద్రాబాద్ నియోజకవర్గంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (kisan Reddy) పర్యటన
- ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివిధ బస్తీల్లో కిషన్‌రెడ్డి పర్యటన
- ఉ.11 గం.కు కోటి విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో కిషన్‌రెడ్డి సమావేశం
- ఇందిరాపార్క ధర్నా చౌక్‌లోని బీసీల ధర్నాలో పాల్గొననున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
- నానక్‌రాంగూడ స్టార్ ఆస్పత్రిలో అత్యవసర సమయంలో ప్రోటోకాల్స్‌పై పుస్తకావిష్కరణ
తిరుమలలో ప్రారంభమైన శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు
- తిరుమలలో(Tirumala) ప్రారంభమైన శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు
- మార్చి 2 వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు
- సాలకట్ల తెప్పోత్సవాల్లో భాగంగా నేడు సహస్రదీపాలంకార సేవ
- రేపు, మార్చి 1, 2న ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దు
పేట్‌బషీరాబాద్ పరిధిలో పేకాట ఆడుతున్న ఐదుగురు అరెస్టు
- రాత్రి పేట్‌బషీరాబాద్ పరిధిలో పేకాట ఆడుతున్న ఐదుగురు అరెస్టు
- పేట్‌బషీరాబాద్: రూ.2.29 లక్షలు, 3 ఫోన్లు స్వాధీనం, కేసు నమోదు
ఇరాన్‌పై దాడి విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సందిగ్దత
- ఇరాన్‌పై దాడి విషయంలో అమెరికా(US President) అధ్యక్షుడు ట్రంప్ సందిగ్దత
- భారీ విధ్వంసం జరుగుతుందని ట్రంప్ ఆందోళన
- ఇరుదేశాల మధ్య తాజా చర్చల్లో కనిపించని పురోగతి
- ట్రంప్‌నకు ఇరాన్ కొన్ని ప్రతిపాదనలు చేయెుచ్చని సమాచారం
- ఆ ప్రతిపాదనలే ట్రంప్ ఘనవిజయంగా ప్రచారం చేసుకునే అవకాశం
- ఇరాన్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్
- సైనిక చర్యకు సంబంధించి తమ బెదిరింపులను సీరియస్‌గా తీసుకోవాలన్న వాన్స్
సూపర్-8లో నేడు ఇంగ్లాండ్‌తో తలపడనున్న న్యూజిలాండ్
- ప్రపంచకప్(World Cup Match) సూపర్-8లో నేడు కివీస్‌కు సవాల్
- సూపర్-8లో నేడు ఇంగ్లాండ్‌తో తలపడనున్న న్యూజిలాండ్
- కొలంబోలో ఇవాళ రాత్రి 7 గంటలకు కివీస్, ఇంగ్లాండ్ మ్యాచ్
టీ20 ప్రపంచకప్: జింబాబ్వేపై భారత్ ఘన విజయం
- టీ20 ప్రపంచకప్ (T20 World Cup): జింబాబ్వేపై భారత్ ఘన విజయం
- చెన్నై: తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గెలుపొందిన భారత్
- సూపర్-8లో జింబాబ్వేపై 72 పరుగుల తేడాతో భారత్ గెలుపు
- స్కోర్లు: భారత్ 256/4, జింబాబ్వే 184/6
- జింబాబ్వేపై విజయంతో భారత్‌కు మెరుగైన సెమీస్ అవకాశాలు
- వెస్టిండీస్‌తో మ్యాచ్‌లోనూ గెలిస్తే సెమీస్ చేరనున్న భారత్
- మార్చి 1న వెస్టిండీస్‌తో తలపడనున్న భారత్
- ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక స్కోర్ నమోదు చేసిన భారత్
- టీ20 ప్రపంచకప్‌లో రెండో అత్యధిక స్కోరు చేసిన భారత్