LIVE FEED
మక్తల్‌లో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యపై ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు
- ఎస్‌ఈసీ రాణికుముదినిని కలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, నేతలు
- మక్తల్‌లో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యపై ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు
- బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి మృతిపై పోలీసులు చర్యలు తీసుకోవట్లేదని ఫిర్యాదు
- మంత్రి కోసం పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఎస్‌ఈసీకి బీజేపీ ఫిర్యాదు
- మక్తల్ సీఐ, ఎస్‌ఐని సస్పెండ్ చేసి ఎన్నికల విధులకు దూరం పెట్టాలని బీజేపీ విజ్ఞప్తి
హెచ్-1బీ వీసాలు పూర్తిగా రద్దు చేయాలంటూ ప్రతినిధుల సభలో బిల్లు
- హెచ్-1బీ వీసాలపై అమెరికా చట్టసభలో కీలక పరిణామం
- హెచ్-1బీ వీసాలు పూర్తిగా రద్దు చేయాలంటూ ప్రతినిధుల సభలో బిల్లు
- అమెరికా ప్రతినిధుల సభలో బిల్లు ప్రవేశపెట్టిన రిపబ్లికన్ ఎంపీ గ్రెగ్ స్టూబ్
- విదేశీయులకు ప్రాధాన్యమివ్వడం అమెరికాకు నష్టం చేస్తుందన్న గ్రెగ్ స్టూబ్
- అమెరికా యువతకు ఉద్యోగాలు రావట్లేదని గ్రెగ్ స్టూబ్ వాదన
మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలకు సర్వం సిద్ధం
- మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలకు సర్వం సిద్ధం
- రేపు 116 మున్సిపాలిటీల్లోని 2,569 వార్డులకు పోలింగ్
- తొమ్మిది మున్సిపాలిటీల పరిధిలో 12 వార్డులు ఏకగ్రీవం
- మక్తల్ మున్సిపాలిటీ ఆరో వార్డుకు వాయిదా పడిన పోలింగ్
- 116 మున్సిపాలిటీల్లో ఎన్నికల బరిలో 10,719 మంది అభ్యర్థులు
- మున్సిపాలిటీల్లో 2,358 కాంగ్రెస్, 2478 బీఆర్‌ఎస్, 2252 బీజేపీ అభ్యర్థులు
- రేపటి పోలింగ్ కోసం మున్సిపాలిటీల్లో 6017 పోలింగ్ కేంద్రాలు సిద్ధం
- మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కలిపి మొత్తం 52,17,413 ఓటర్లు
- రేపు పోలింగ్ కోసం 1,379 ఆర్‌వోలు, 41,773 పోలింగ్ సిబ్బంది సిద్ధం
- ఎస్‌ఈసీ వెబ్‌సైట్, TE-POLL యాప్‌ద్వారా ఓటరు స్లిప్ డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం
- పోలింగ్ ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన నం. 9240021456
రేపు వికారాబాద్ జిల్లా కొడంగల్‌కు వెళ్లనున్న సీఎం రేవంత్‌రెడ్డి
- రేపు వికారాబాద్ జిల్లా కొడంగల్‌కు వెళ్లనున్న సీఎం రేవంత్‌రెడ్డి
- మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు కొడంగల్ వెళ్లనున్న సీఎం
- ఉదయం 11.30 గం.కు కొడంగల్ జడ్పీహెచ్‌ఎస్‌లో ఓటు వేయనున్న సీఎం
- అనంతరం తిరిగి హైదరాబాద్‌కు చేరుకోనున్న సీఎం రేవంత్‌రెడ్డి
వికారాబాద్ మున్సిపాలిటీ పోలింగ్ ఏర్పాట్లలో గందరగోళం
- వికారాబాద్ మున్సిపాలిటీ పోలింగ్ ఏర్పాట్లలో గందరగోళం
- వికారాబాద్ మున్సిపాలిటీ 9వ వార్డులో బూరుగుపల్లి ఓటర్ల ఆందోళన
- 20వ కేంద్రం ఓటర్లను 21లోకి మార్చారని బూరుగుపల్లి వాసుల ఆందోళన
- బూరుగుపల్లి, గంగారం మధ్య దూరం ఎక్కువగా ఉందని గ్రామస్థుల ఆగ్రహం
- అయోమయంలో బూరుగుపల్లిలోని 1600, గంగారంలోని 500 మంది ఓటర్లు
- బూరుగుపల్లి ఓటర్ల ఆందోళనపై స్పందించిన వికారాబాద్ కలెక్టర్
- బూరుగుపల్లి ఓటర్లు గంగారం వెళ్లేందుకు వాహనాలు సమకూర్చాలని ఆదేశం
అవిశ్వాస తీర్మానంపై చర్చ పూర్తయ్యే వరకు సభకు రాకూడదని స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం
- లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం
- అవిశ్వాస తీర్మానంపై చర్చ పూర్తయ్యే వరకు సభకు రాకూడదని నిర్ణయం
- స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన కాంగ్రెస్
- 120 మంది ఎంపీల సంతకాలతో అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన విపక్షం
- రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై ప్రధాని జవాబివ్వలేరని గతవారం ప్రకటన
- విపక్ష మహిళా ఎంపీలు దాడికి ప్రయత్నిస్తారనే సమాచారంతో స్పీకర్ ప్రకటన
- ప్రధాని ప్రసంగం లేదని సభాపతి స్థానం నుంచి ప్రకటించిన ఓం బిర్లా
- ఓం బిర్లా ప్రకటనపై తీవ్రంగా నిరసన వ్యక్తం చేసిన విపక్ష ఎంపీలు
- నిరాధార ఆరోపణలు చేశారని స్పీకర్‌కు నిరసన లేఖ రాసిన మహిళా ఎంపీలు
యూఏఈపై న్యూజిలాండ్ ఘన విజయం
- టీ20 ప్రపంచకప్: యూఏఈపై న్యూజిలాండ్ ఘన విజయం
- టీ20 ప్రపంచకప్: యూఏఈపై 10 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ విజయం
- 174 పరుగుల లక్ష్యాన్ని 15.2 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా ఛేదించిన కివీస్
ఓం బిర్లా ప్రకటనపై తీవ్రంగా నిరసన వ్యక్తం చేసిన విపక్ష ఎంపీలు
- లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం
- అవిశ్వాస తీర్మానంపై చర్చ పూర్తయ్యే వరకు సభకు రాకూడదని నిర్ణయం
- స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన కాంగ్రెస్
- 120 మంది ఎంపీల సంతకాలతో అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన విపక్షం
- రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై ప్రధాని జవాబివ్వలేరని గతవారం ప్రకటన
- విపక్ష మహిళా ఎంపీలు దాడికి ప్రయత్నిస్తారనే సమాచారంతో స్పీకర్ ప్రకటన
- ప్రధాని ప్రసంగం లేదని సభాపతి స్థానం నుంచి ప్రకటించిన ఓం బిర్లా
- ఓం బిర్లా ప్రకటనపై తీవ్రంగా నిరసన వ్యక్తం చేసిన విపక్ష ఎంపీలు
- నిరాధార ఆరోపణలు చేశారని స్పీకర్‌కు నిరసన లేఖ రాసిన మహిళా ఎంపీలు
ఏఐ కంటెంట్‌ను లేబుల్ చేయడం తప్పనిసరి చేస్తూ కేంద్రం ఆదేశాలు
- ఏఐ కంటెంట్‌ను లేబుల్ చేయడం తప్పనిసరి చేస్తూ కేంద్రం ఆదేశాలు
- ఏఐ కంటెంట్‌ను ఎవరు రూపొందించారన్న వివరాలు ఉండాలన్న కేంద్రం
- ఏఐ కంటెంట్ లేబుళ్లను.. సామాజిక మాధ్యమాలు తొలగించకూడదన్న కేంద్రం
బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులు పరిశీలనలో ఉన్నాయి: కేంద్రమంత్రి బీఎల్ వర్మ
- తెలంగాణ పంపిన బీసీ రిజర్వేషన్లు పెంపు బిల్లులపై కేంద్రమంత్రి వివరణ
- లోక్‌సభలో ఎంపీ ఈటల ప్రశ్నకు కేంద్ర సామాజిక, న్యాయశాఖ మంత్రి వివరణ
- తెలంగాణ పంపిన రెండు బిల్లులు రాష్ట్రపతి వద్దకు వచ్చాయి: కేంద్రమంత్రి
- బీసీ రిజర్వేషన్ల పెంపుపై శాసనసభ కార్యదర్శి నుంచి 2 బిల్లులు వచ్చాయి: కేంద్రమంత్రి
- బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులు పరిశీలనలో ఉన్నాయి: కేంద్రమంత్రి బీఎల్ వర్మ
- తెలంగాణ పంపిన రెండు బిల్లులు పరిశీలనలో ఉన్నాయి: కేంద్రమంత్రి బీఎల్ వర్మ
ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాల్లో తన వాటా నీళ్లను ఇప్పటికే పూర్తిగా వాడుకున్నది: హరీశ్‌రావు
- ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాల్లో తన వాటా నీళ్లను ఇప్పటికే పూర్తిగా వాడుకున్నది: హరీశ్‌రావు
- మరో రెండ్రోజుల్లో 2.45 టీఎంసీలు పూర్తయితే మొత్తం వాడుకున్నట్లేనని ఈఎన్‌సీ లేఖ రాశారు
- జనవరి 31 నాటికే ఏపీ ప్రభుత్వం వాటా జలాలు పూర్తయ్యాయి: హరీశ్‌రావు
- ఏపీ తన వాటా పూర్తిగా వాడుకుని తర్వాత మన వాటా వాడుకుంటోంది
- ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాల్లో జనవరి నాటికి 646 టీఎంసీలు వాడుకున్నది
- ఇప్పుడు ఏపీ ప్రభుత్వం వాడుకుంటున్న జలాలు మొత్తం తెలంగాణ వాటానే: హరీశ్‌రావు
- ఈఎన్‌సీ రిటైర్ అయితే ఆ పోస్టును మరొకరితో భర్తీ కూడా చేయలేదు: హరీశ్‌రావు
రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్‌ఐ వినయ్
- హైదరాబాద్: ఏసీబీకి చిక్కిన మాదాపూర్ ఎస్‌ఐ వినయ్‌కుమార్
- రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్‌ఐ వినయ్
- ఓ కేసులో సీఆర్‌పీసీ 41 కింద నోటీసులు ఇచ్చేందుకు లంచం డిమాండ్
- మాదాపూర్ పీఎస్‌లో తనిఖీలు చేస్తున్న ఏసీబీ అధికారులు
వికారాబాద్‌లో రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ముగ్గురికి గాయాలు
- వికారాబాద్ కోర్టు సమీపంలోని రైల్వేగేట్ వద్ద రోడ్డు ప్రమాదం
- వికారాబాద్‌లో రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ముగ్గురికి గాయాలు
- గాయపడిన వారిని ఆసుపత్రికి తరలింపు, ఒకరి పరిస్థితి విషమం
ఆటోనగర్‌లో ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన అంబులెన్స్ వాహనం
- హైదరాబాద్: వనస్థలిపురం ఆటోనగర్ వద్ద రోడ్డుప్రమాదం
- ఆటోనగర్‌లో ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన అంబులెన్స్ వాహనం
- అంబులెన్స్ డ్రైవర్, లోపల ఉన్న ఇద్దరు రోగులకు తీవ్ర గాయాలు
- అంబులెన్సులో ఇరుక్కున్న వారిని అతికష్టంతో బయటికి తీసిన స్థానికులు
దినపత్రికల్లో ప్రకటనలు ఇచ్చేందుకు బీజేపీకి అనుమతి
- దినపత్రికల్లో ప్రకటనలు ఇచ్చేందుకు బీజేపీకి అనుమతి
- ఇవాళ, రేపు పేపర్లలో ప్రకటనలు ఇచ్చేందుకు బీజేపీకి కోర్టు అనుమతి
- ఈనెల 10, 11 తేదీల్లో పేపర్లలో ప్రకటనలకు అనుమతి నిరాకరించిన మున్సిపల్ శాఖ
- సీఈసీ ఉత్తర్వుల ప్రకారం అనుమతిని రద్దు చేస్తున్నామని తెలిపిన ఎస్‌ఈసీ
- మున్సిపల్‌శాఖ ఉత్తర్వులను హైకోర్టులో సవాలు చేసిన బీజేపీ
- మున్సిపల్‌శాఖ ఉత్తర్వులను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు
- దినపత్రికల్లో ఇవాళ, రేపు కూడా ప్రకటనలు ఇచ్చేందుకు అనుమతి
- బంగ్లాదేశీయులు, రోహింగ్యాల అక్రమ వలసలపై హైకోర్టులో పిటిషన్
- హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది కరుణసాగర్
- హైదరాబాద్‌లో బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు అక్రమంగా ఉంటున్నారన్న పిటిషనర్
- పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదన్న పిటిషనర్
- అక్రమ వలసల వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్న పిటిషనర్
- 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
కోరుట్లలో 517 వెండి దేవుడి ప్రతిమలు లభ్యం
- జగిత్యాల: కోరుట్ల 22 వార్డులో 517 వెండి దేవుడి ప్రతిమలు లభ్యం
- బీఆర్‌ఎస్ మద్దతుదారు శ్రీనివాస్ ఇంట్లో వెండి దేవుడి ప్రతిమలు లభ్యం
- శ్రీనివాస్ ఇంట్లో ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు, కేసు నమోదు చేసిన పోలీసులు
ప్రభుత్వ తీరు తెలంగాణకు మాయని మచ్చ: బండి సంజయ్
- సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి బండి సంజయ్ లేఖ
- రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లించకుండా వేదనకు గురిచేయడం న్యాయమా?: బండి సంజయ్
- ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 61 మంది రిటైర్డ్ ఉద్యోగులు తనువు చాలించారు: బండి సంజయ్
- ప్రభుత్వ తీరు తెలంగాణకు మాయని మచ్చ: బండి సంజయ్
- ఉద్యోగ విరమణ చేసిన వెంటనే బెనిఫిట్స్ చెల్లించాలి: బండి సంజయ్
- ప్రభుత్వం దిగొచ్చే వరకు దీక్ష చేసేందుకు వెనుకాడబోను: బండి సంజయ్
మక్తల్ ఆరో వార్డు బీజేపీ అభ్యర్థి మృతిపై స్పందించిన మంత్రి వాకిటి శ్రీహరి
మంత్రి శ్రీహరి
- మక్తల్ ఆరో వార్డు బీజేపీ అభ్యర్థి మృతిపై స్పందించిన మంత్రి వాకిటి శ్రీహరి
- మంత్రి బెదిరింపులకు చనిపోయాడనే వార్తలు చూశాను : వాకిటి శ్రీహరి
- నిజం నిప్పులాంటిది ఖచ్చితంగా బయటపడుతుంది: మంత్రి వాకిటి శ్రీహరి
- పోలీసులు లోతుగా విచారణ చేసి ప్రజలకు నిజం తెలిసేలా చేయాలి: మంత్రి శ్రీహరి
- మహదేవప్పతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు: మంత్రి శ్రీహరి
- మహదేవప్పను బెదిరించినట్లు రుజువు చేస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధం: మంత్రి శ్రీహరి
- రాజకీయాల కోసం ఇలాంటి దుష్ప్రచారం చేయడం తగదు: మంత్రి శ్రీహరి
- చనిపోయిన వ్యక్తి గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే: మంత్రి వాకిటి శ్రీహరి
నిజం నిప్పులాంటిది ఖచ్చితంగా బయటపడుతుంది: మంత్రి వాకిటి శ్రీహరి
- మక్తల్ ఆరో వార్డు బీజేపీ అభ్యర్థి మృతిపై స్పందించిన మంత్రి వాకిటి శ్రీహరి
- మంత్రి బెదిరింపులకు చనిపోయాడనే వార్తలు చూశాను : వాకిటి శ్రీహరి
- నిజం నిప్పులాంటిది ఖచ్చితంగా బయటపడుతుంది: మంత్రి వాకిటి శ్రీహరి
- పోలీసులు లోతుగా విచారణ చేసి ప్రజలకు నిజం తెలిసేలా చేయాలి: మంత్రి శ్రీహరి
- మహదేవప్పతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు: మంత్రి శ్రీహరి
- మహదేవప్పను బెదిరించినట్లు రుజువు చేస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధం: మంత్రి శ్రీహరి
- రాజకీయాల కోసం ఇలాంటి దుష్ప్రచారం చేయడం తగదు: మంత్రి శ్రీహరి
- చనిపోయిన వ్యక్తి గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే: మంత్రి వాకిటి శ్రీహరి
జగ్గారెడ్డిపై కేసు నమోదు చేసిన సదాశివపేట పోలీసులు
జగ్గారెడ్డి :
- సంగారెడ్డి: జగ్గారెడ్డిపై కేసు నమోదు చేసిన సదాశివపేట పోలీసులు
- హోటల్ వద్ద పేదలకు, వృద్ధులకు జగ్గారెడ్డి డబ్బులు పంచినట్లు ఫిర్యాదు
- ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని జగ్గారెడ్డిపై పోలీసుల కేసు నమోదు
నిన్నటితో పోలిస్తే రూ.6వేలు తగ్గిన కిలో వెండిధర
- హైదరాబాద్: తగ్గిన వెండి ధరలు
- హైదరాబాద్: నిన్నటితో పోలిస్తే రూ.6వేలు తగ్గిన కిలో వెండిధర
- హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,76,000
- హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,62,680
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,44,750
గాజుల రామారం ప్రాంతంలో భూమి కంపించిందని చెబుతున్న స్థానికులు
- మేడ్చల్: గాజుల రామారం ప్రాంతంలో భూమి కంపించిందని చెబుతున్న స్థానికులు
- అపురూప కాలనీ, జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భూమి కంపించిందన్న స్థానికులు
- ఉదయం 10:17 నిమిషాలకు కంపనాలు వచ్చాయని చెబుతున్న స్థానికులు
- భయంతో ఇళ్లనుంచి బయటకు వచ్చామని తెలిపిన స్థానికులు
- భూప్రకంపనలను అధికారికంగా ధ్రువీకరించని ఎన్‌జీఆర్‌ఐ
సాగర్ ఎడమ కాల్వలో గల్లంతైన పుల్లయ్య మృతదేహం లభ్యం
- నల్గొండ: సాగర్ ఎడమ కాల్వలో గల్లంతైన పుల్లయ్య మృతదేహం లభ్యం
- త్రిపురారం మండలం పెద్ద దేవులపల్లి రిజర్వాయర్‌లో మృతదేహం లభ్యం
- శనివారం అదుపుతప్పి సాగర్ ఎడమకాల్వలో దూసుకెళ్లిన కారు
- ఆదివారం కారును బయటకు తీసిన పోలీసులు, కారులో పద్మ మృతదేహం లభ్యం
- ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు పుల్లయ్య, పద్మ మృతి
సాగర్ ఎడమ కాల్వలో గల్లంతైన పుల్లయ్య మృతదేహం లభ్యం
- నల్గొండ: సాగర్ ఎడమ కాల్వలో గల్లంతైన పుల్లయ్య మృతదేహం లభ్యం
- త్రిపురారం మండలం పెద్ద దేవులపల్లి రిజర్వాయర్‌లో మృతదేహం లభ్యం
- శనివారం అదుపుతప్పి సాగర్ ఎడమకాల్వలోకి దూసుకెళ్లిన కారు
- ఆదివారం కారును బయటకు తీసిన పోలీసులు, కారులో పద్మ మృతదేహం లభ్యం
ఎఫ్ఎస్ఎల్ ప్రమాదం ఎలా జరిగిందనేది విచారణ చేస్తున్నాం: డీజీపీ
- మక్తల్ బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదు వచ్చింది: డీజీపీ
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం: డీజీపీ శివధర్‌రెడ్డి
- మహాదేవప్ప ఆత్మహత్య లేఖ రాయలేదని తెలిసింది: డీజీపీ
- ఎఫ్ఎస్ఎల్ ప్రమాదం ఎలా జరిగిందనేది విచారణ చేస్తున్నాం: డీజీపీ
- ఏసీబీ కేసు 2015లో ఉన్న ఆధారాలు కోర్టుకు ఇచ్చాం: డీజీపీ
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా అన్నీ పరిశీలించి నివేదికలు ఇచ్చాం: డీజీపీ
- సాంకేతిక నిపుణులతో డేటాను రీట్రైవ్ చేస్తున్నాం: డీజీపీ
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: డీజీపీ శివధర్‌రెడ్డి
డీజీపీ :
- రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: డీజీపీ శివధర్‌రెడ్డి
- హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది: డీజీపీ
- 1,183 లైసెన్స్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాం: డీజీపీ శివధర్‌రెడ్డి
- 4,318 మంది మంచి ప్రవర్తనకు బైండోవర్ చేశాం: డీజీపీ శివధర్‌రెడ్డి
- 398 నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ చేశాం: డీజీపీ శివధర్‌రెడ్డి
- 4 రాష్ట్రాల సరిహద్దుల్లో 20 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం: డీజీపీ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 55 చెక్‌పోస్టులు ఉన్నాయి: డీజీపీ
- 181 ఫ్లయింగ్ స్క్వాడ్స్ సిద్దం చేశాం: డీజీపీ శివధర్‌రెడ్డి
- 167 స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ విధుల్లో ఉన్నారు: డీజీపీ శివధర్‌రెడ్డి
ఎన్నికల సమయంలో రూ.3.09 కోట్లు స్వాధీనం చేసుకున్నాం: డీజీపీ శివధర్‌రెడ్డి - రూ.1.29 కోట్లు నగదు, రూ.1.21 కోట్ల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నాం: డీజీపీ శివధర్‌రెడ్డి
రూ.15.7 లక్షల డ్రగ్స్ సీజ్ చేశాం: డీజీపీ శివధర్‌రెడ్డి - రాష్ట్రవ్యాప్తంగా 8,203 పోలింగ్ స్టేషన్లు ఏర్పాట్లు: డీజీపీ శివధర్‌రెడ్డి
- ఇతర శాఖల నుంచి 3 వేల అదనపు బలగాలును సిద్ధం చేశాం: డీజీపీ
- పోలింగ్ కేంద్రాల్లో 100 శాతం వెబ్‌కాస్టింగ్ ఏర్పాట్లు చేశాం: డీజీపీ
డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించిన బీజేపీ నాయకులు
- డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించిన బీజేపీ నాయకులు
- లోపలికి వెళ్లేందుకు యత్నించిన నాయకులను అడ్డుకున్న పోలీసులు
- ఇరు వర్గాల మధ్య తోపులాట, వాగ్వివాదం తీవ్ర ఉద్రిక్తత
- తోపులాటలో కిందపడిపోయిన ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి
డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
- హైదరాబాద్: డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
- డీజీపీ ఆఫీసు వద్ద నిరసనకు పిలుపునిచ్చిన బీజేపీ
- మక్తల్ ఆరో వార్డు బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యకు కాంగ్రెస్ కారణమంటూ ఆందోళన
- హైదరాబాద్: బీజేపీ కార్యాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు
మహదేవప్ప కుటుంబసభ్యులను పరామర్శించిన ఎంపీ డి.కె. అరుణ
పరామర్శ 12PM రవీంద్ర రెడ్డి
- మక్తల్: మహదేవప్ప కుటుంబసభ్యులను పరామర్శించిన ఎంపీ డి.కె. అరుణ
- మక్తల్ ఆరో వార్డు బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఉదయం ఆత్మహత్య
మహదేవప్ప ఆత్మహత్యపై రాహుల్‌గాంధీ సమాధానం చెప్పాలి: ఎంపీ లక్ష్మణ్
లక్ష్మణ్
- మహదేవప్ప ఆత్మహత్య ఘటనను రాజ్యసభలో ప్రస్తావించాను: ఎంపీ లక్ష్మణ్
- కాంగ్రెస్ ఒత్తిడితో ఎస్టీ అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడం దారుణం: ఎంపీ లక్ష్మణ్
- దారుణ ఘటనను కేంద్రప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చాను: ఎంపీ లక్ష్మణ్
- బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి: ఎంపీ లక్ష్మణ్
- మహదేవప్ప ఆత్మహత్యపై రాహుల్‌గాంధీ సమాధానం చెప్పాలి: ఎంపీ లక్ష్మణ్
లోక్‌సభలో కొనసాగుతున్న వాయిదాల పర్వం
వాయిదాల పర్వం :
- లోక్‌సభలో కొనసాగుతున్న వాయిదాల పర్వం
- విపక్షాల నిరసనల మధ్య లోక్‌సభ మ.12 గం.కు వాయిదా
- స్పీకర్ స్థానంలో ప్రశ్నోత్తరాలు కొనసాగించేందుకు యత్నించిన ప్యానల్ స్పీకర్
- విపక్షాలు నినాదాలు కొనసాగించడంతో సభ వాయిదా వేసిన ప్యానల్ స్పీకర్
వాన్‌పిక్ ప్రాజెక్ట్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
వాన్‌పిక్ :
- వాన్‌పిక్ ప్రాజెక్ట్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
- సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలన్న పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
- వాన్‌పిక్‌పై సీబీఐ నమోదు చేసిన అభియోగాలను పరిగణనలోకి తీసుకున్న సీబీఐ కోర్టు
- సీబీఐ కోర్టు పరిగణనలోకి ఎందుకు తీసుకుందో కారణాలు చెప్పలేదన్న యాజమాన్యం
- కేసులను కొట్టివేయాలని కోరిన వాన్‌పిక్ ప్రాజెక్టు యాజమాన్యం
- వాన్‌పిక్ అభ్యర్థనను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాలు
- హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
- వాన్‌పిక్ ప్రాజెక్ట్ పిటిషన్‌ను డిస్మిస్ చేసిన జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్ ధర్మాసనం
మహదేవప్పది ఆత్మహత్య కాదు కాంగ్రెస్ చేసిన హత్య: బండి సంజయ్
బండి సంజయ్
- మహదేవప్పది ఆత్మహత్య కాదు కాంగ్రెస్ చేసిన హత్య: బండి సంజయ్
- ఓటమి భయంతోనే బెదిరింపులు, అరాచకాలకు పాల్పడుతున్నారు: బండి సంజయ్
- మా సహనాన్ని పిరికితనంగా భావిస్తారా?: కేంద్రమంత్రి బండి సంజయ్
- మున్సిపల్ ఎన్నికల తరువాత కాంగ్రెస్‌పై యుద్దం చేయబోతున్నం: బండి సంజయ్
- కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూస్తాపితం చేసే రోజులొచ్చాయి: బండి సంజయ్
- కార్యకర్తలారా.. ధైర్యంగా ఉండండి.. నాయకత్వం అండగా ఉంది: బండి సంజయ్
- మహదేవప్ప ఆత్మహత్యకు కారకులను అరెస్ట్ చేయాలి: బండి సంజయ్
నారాయణపేట జిల్లా: మక్తల్ ఆరో వార్డులో ఎన్నిక రద్దు
- నారాయణపేట జిల్లా: మక్తల్ ఆరో వార్డులో ఎన్నిక రద్దు
- బీజేపీ అభ్యర్థి మృతితో ఎన్నిక రద్దు చేసినట్లు ఎన్నికల అధికారి ప్రకటన
బీజేపీ కార్యాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు
మోహరింపు :
- హైదరాబాద్: బీజేపీ కార్యాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు
- డీజీపీ ఆఫీసు వద్ద నిరసనకు బీజేపీ పిలుపునివ్వడంతో అప్రమత్తమైన పోలీసులు
- ముక్తల్ ఆరో వార్డు బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యకు కాంగ్రెస్ కారణమంటూ ఆందోళన
భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని మనస్తాపంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య
ఆత్మహత్య :
- భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని మనస్తాపంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య
- హైదరాబాద్: హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న సీతారాం
- ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వాట్సప్‌లో స్టేటస్ పెట్టిన సీతారాం
- బాచుపల్లిలో నివాసం ఉంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న సీతారాం
- 15 రోజు క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సీతారాం భార్య
- భార్య వెళ్లిపోవడానికి వివాహేతర సంబంధమే కారణమని చెప్పిన సీతారాం
నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధి లో SNLS వైన్ షాప్ లో దొంగల బీభత్సం
- నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధి లో SNLS వైన్ షాప్ లో దొంగల బీభత్సం
- వైన్స్ పై భాగంలో రేకులకు రంధ్రం చేసి లోపలీకి దిగిన దొంగలు
- క్యాష్ లాకర్ తెరుచుకోకపోవడం తో మద్యం బాటిల్స్ ఎత్తుకెళ్లిన దొంగలు
- సీసీటీవీ కెమెరాకు సంబంధించిన డివిఆర్ లు సైతం ఎత్తుకెళ్లిన దొంగలు
- వివరాలను సేకరిస్తున్న పోలీసులు
కొండాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు
హైడ్రా :
- హైదరాబాద్: కొండాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు
- కొండాపూర్‌లో రూ.700 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
- కొండాపూర్‌లోని జంగమోని కుంట ఆక్రమణలుపై హైడ్రా ఆగ్రహం
- శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయం-మదీనగూడ మార్గంలో హైడ్రా ఆపరేషన్
- 4 ఎకరాల జంగమోని కుంటను మాయం చేసిన కబ్జాదారులు
- మట్టి పోసి ప్లాట్లుగా చేసి అమ్మకానికి సిద్ధమైన కబ్జాదారులు
- కబ్జాదారులపై కేసులు పెట్టిన రెవెన్యూ అధికారులు
- జంగమోని కుంట చుట్టూ ఫెన్సింగ్ వేస్తున్న హైడ్రా
మక్తల్‌లో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య ఘటనపై రాంచందర్‌రావు తీవ్ర విచారం
ఆత్మహత్యపై :
- మక్తల్‌లో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య ఘటనపై రాంచందర్‌రావు తీవ్ర విచారం
- నారాయణపేట జిల్లా మక్తల్ ఆరో వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య
- మహదేవప్ప మృతిపట్ల ప్రగాఢ సానుభూతి తెలిపిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
- కాంగ్రెస్ బెదిరింపులు, వేధింపులే మహదేవప్ప మరణానికి కారణమని ఆరోపణ
హెచ్‌సీయూలోని సీఆర్ రావు ఇన్‌స్టిట్యూట్‌లో చోరీ
హెచ్‌సీయూ
- హైదరాబాద్: హెచ్‌సీయూలోని సీఆర్ రావు ఇన్‌స్టిట్యూట్‌లో చోరీ
- ఇన్‌స్టిట్యూట్‌లో రూ.25 లక్షలు విలువైన 50 ల్యాప్‌టాప్‌లు మాయం
- క్లాస్ రూమ్ కిటికీ గ్రిల్స్ తొలగించి లోపలికి ప్రవేశించిన దుండగులు
- ల్యాప్‌టాప్‌లను కారులో తరలించినట్లు సీసీటీవీ పుటేజ్‌లో గుర్తింపు
- గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేసిన వర్సిటీ సెక్యూరిటీ అధికారులు
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు విపక్షాలు రంగం సిద్ధం
స్పీకర్
- లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు విపక్షాలు రంగం సిద్ధం
- ఇప్పటికే 103 మంది ఎంపీల సంతకాలు సేకరించినట్లు సమాచారం
- అవిశ్వాస తీర్మానంపై సంతకాలు పెట్టిన కాంగ్రెస్, లోక్‌సభ విపక్ష ఎంపీలు
- అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలిపిన కాంగ్రెస్ ఎంపీలు
- లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు నోటీసు ఎప్పుడు సమర్పించాలో ఇవాళ నిర్ణయం
- రాహుల్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని విపక్షాల ఆగ్రహం
8 మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు వేయడంపై విపక్షాల ఆగ్రహం - మహిళా ఎంపీలపై ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీపై చర్యలు లేకపోవడంతో నిర్ణయం
టీ 20 ప్రపంచకప్‌లో నేడు మూడు మ్యాచ్‌లు
నేటి మ్యాచ్‌లు
- టీ 20 ప్రపంచకప్‌లో నేడు మూడు మ్యాచ్‌లు
- దిల్లీలో ఉదయం 11 గంటలకు నెదర్లాండ్స్, నమీబియా మ్యాచ్
- చెన్నైలో మధ్యాహ్నం 3 గంటలకు న్యూజిలాండ్ , యూఏఈ మ్యాచ్
- కొలంబోలో రాత్రి 7 గంటలకు పాకిస్థాన్, అమెరికా మధ్య మ్యాచ్
గోషామహల్‌లో రూ.76.87 లక్షల నగదు స్వాధీనం
నగదు స్వాధీనం
- గోషామహల్‌లో రూ.76.87 లక్షల నగదు స్వాధీనం
- అనుమానాస్పదంగా నగదు తరలింపుపై సమాచారం అందుకున్న గోషామహల్ పోలీసులు
- జ్ఞాన్‌బాగ్ కాలనీ వద్ద రెండు బైక్లపై ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు
- మూడు బ్యాగుల్లో రూ.76,87,650 నగదు స్వాధీనం
- నగదు మూలం పై సరైన పత్రాలు చూపించలేకపోయిన అనుమానితులు
- బేగంబజార్ నుంచి సేకరించి అఫ్జల్‌గంజ్‌కు తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడి
- నగదు సీజ్ చేసి సురక్షితంగా పోలీస్ స్టేషన్‌లో భద్రపరిచిన పోలీసులు
- తదుపరి చర్యల కోసం కేసును ఆదాయపు పన్ను శాఖకు అప్పగింపు
రాజేంద్రనగర్ పరిధి ఉప్పరపల్లిలో అగ్నిప్రమాదం
అగ్నిప్రమాదం :
- హైదరాబాద్: రాజేంద్రనగర్ పరిధి ఉప్పరపల్లిలో అగ్నిప్రమాదం
- మారుతి సుజుకి కారు సర్వీసింగ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం
- రెండు కార్లు దగ్ధంతో పాటు, పరిసర ప్రాంతాల్లోకి వ్యాపించిన మంటలు
- మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది
పురపాలికలు, నగరపాలిక ఎన్నికలకు సిద్ధమైన తెలంగాణ
- పురపాలికలు, నగరపాలిక ఎన్నికలకు సిద్ధమైన తెలంగాణ
- రేపు ఉదయం 7నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్
- మొత్తం 116 మున్సిపాల్టీలు, 7 కార్పొరేషన్లలో ఎన్నికలు
- 12,930 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్న 52.5 లక్షల మంది ఓటర్లు
- ఇప్పటికే కాంగ్రెస్ తరఫున 12 మంది, బీఆర్‌ఎస్ నుంచి ఇద్దరు ఏకగ్రీవం
- 2,996వార్డుల్లో 8,203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
- పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా
- మున్సిపల్ ఎన్నికలు: పురుష ఓటర్లు 25,62,369 మంది
- మున్సిపల్ ఎన్నికలు: మహిళా ఓటర్లు 26,80,014 మంది
- మున్సిపల్ ఎన్నికలకు16,031 బ్యాలెట్ బాక్సులు ఉపయోగం
- మున్సిపల్ ఎన్నికలకు 742మంది జోనల్ అధికారులు, 279 ఫ్లయింగ్ స్క్వాడ్లు
- మున్సిపల్ ఎన్నికలకు 381స్క్వాడ్‌లు, 1370మంది రిటర్నింగ్ అధికారులు
- మున్సిపల్ ఎన్నికలకు1,547 ఏఆర్‌వోలు, 9,560మంది పోలింగ్ అధికారులు
- మున్సిపల్ ఎన్నికల విధుల్లో 31,428 మంది సిబ్బంది
- మున్సిపల్ ఎన్నికలకు 25వేల మందితో పోలీసు బందోబస్తు
- మున్సిపల్ ఎన్నికలకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు
- ఎక్కడైనా రీపోలింగ్ అవసరమైతే మరుసటిరోజు నిర్వహించనున్నట్లు ఎస్‌ఈసీ వెల్లడి
- ఈనెల 13న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు
- ఈనెల 16న మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక
- ఈనెల 16న కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక
రేపటి నుంచి జీహెచ్‌ఎంసీలో అమల్లోకి ప్రత్యేక అధికారి పాలన
- నేటితో ముగియనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం గడువు
- రేపటి నుంచి జీహెచ్‌ఎంసీలో అమల్లోకి ప్రత్యేక అధికారి పాలన
- జీహెచ్‌ఎంసీకి ముఖ్య కార్యదర్శి హోదా కలిగిన ప్రత్యేక అధికారిని నియమించే అవకాశం
- జీహెచ్‌ఎంసీలో ప్రత్యేక అధికారి పాలనపై ఇవాళ ఉత్తర్వులు వెలువడే అవకాశం
- జూన్‌లోపు జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్న ప్రభుత్వం