ఉప్పల్ మ్యాచ్‌లో నిరాశపరిచిన ఎస్‌ఆర్‌హెచ్ టాప్ ఆర్డర్ – 26 పరుగులకే 4 వికెట్లు డౌన్
ఐపీఎల్: ఉప్పల్ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ టాప్ ఆర్డర్ నిరాశపరిచింది. 26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. అభిషేక్‌శర్మ డకౌట్ కాగా, హెడ్ 7, ఇషాన్ 1, లివింగ్‌స్టోన్ 14 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నారు.