AP News Updates: పిల్లలకు సోషల్ మీడియా నిషేధం.. మరో ముందడుగు! |


Telangana News Updates: ఆ పథకం కింద 794 స్కూళ్ల ఎంపిక

ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకాన్నే సింపుల్‌గా పీఎంశ్రీ అని పిలుస్తారు. దీని కింద తెలంగాణలో 794 స్కూళ్లను ఎంపిక చేశారు. వీటిలో గ్రామాల నుంచి 654, ప్రత్యేక జిల్లాల నుంచి 50 స్కూళ్లను ఎంపిక చేశారు. హైదరాబాద్ జిల్లా నుంచి 3 స్కూళ్లు మాత్రమే సెలెక్ట్ అయ్యాయి. ఐతే.. అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో 44 స్కూళ్లు, నల్గొండ జిల్లాలో 43 స్కూళ్లు, రంగారెడ్డి జిల్లాలో 41 స్కూళ్లు, నిజామాబాద్ జిల్లాలో 40 స్కూళ్లు ఎంపికయ్యాయి. ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (PM SHRI) పథకం 2022లో ప్రారంభమైంది. దీని లక్ష్యం.. దేశవ్యాప్తంగా 14,500కి పైగా కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలను ఉపసంహరించి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) 2020ని మాదిరిగా అమలు చేయడం. నాణ్యమైన విద్య, డిజిటల్ సాంకేతికత, హోలిస్టిక్ అభివృద్ధి, గ్రీన్ ఇనిషియేటివ్స్‌పై దృష్టి పెడతారు. మొత్తం బడ్జెట్ ₹27,360 కోట్లు కేటాయించారు. దీనికిద ఏపీలో 935 పాఠశాలలు ఎంపికయ్యాయి.



Source link

Spread the love