Rukmini Vasanth: రష్మికను ఫాలో అవుతున్న రుక్మిణీ వసంత్ – Telugu News | రష్మిక మందన్న అడుగుజాడలను అనుసరించి రుక్మిణి వసంత్ పాన్ ఇండియా జర్నీ వీడియో – తెలుగులో ఎంటర్టైన్మెంట్ వీడియోలు


కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ప్రస్తుతం కెరీర్‌లో అద్భుతమైన ఫామ్‌లో దూసుకుపోతున్నారు. వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టులతో జాతీయ స్థాయిలో దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ ప్రస్థానంలో ఆమె మరో టాప్ బ్యూటీ అడుగుజాడలను ఎంపిక చేసింది. సప్త సాగరాలు దాటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైన రుక్మిణి వసంత్, ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాలో నటిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చూడండి:

టాక్సిక్: రిలీజ్ కు ముందే రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న టాక్సిక్

సాయి పల్లవి: స్పీడు పెంచిన సాయి పల్లవి.. వరుస చిత్రాలతో షేక్ చేస్తుంది

సచిన్ ఇంట పెళ్లి సందడి.. మోదీ, ముర్ములకు ఆహ్వానం

‘వందేమాతరం’పై కేంద్రం కీలక నిర్ణయం

ఫిబ్రవరి 17న అగ్ని వలయ సూర్యగ్రహణం.. లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూసే అవకాశం



Source link

Spread the love