JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ నివాసంపై దాడి


ABN
ప్రచురణ తేదీ – జనవరి 05, 2026 | 06:18 PM

దాడి జరిగిన సమయంలో జేడీ వాన్స్, ఆయన కుటుంబ సభ్యులు ఇంట్లో లేరని మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ దాడిలో ఆయన ఇంటి అద్దాలు పగిలాయి. వాన్స్, ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేశారా, వేరే కారణం ఏదైనా ఉందా అంటే దానిపై విచారణ జరుగుతోంది.

JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ నివాసంపై దాడి

JD వాన్స్



Source link

Spread the love