ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్ | Andhrapradesh Telangana National International Latest and Breaking news ABN Andhrajyothy Live Updates of 14th March 2026 siva


  • మార్చి 14, 2026 07:10 IST

    14వ రోజుకు చేరిన ఇరాన్‌ యుద్ధం

    • టెహ్రాన్‌ నుంచి టెల్‌అవీవ్‌ వరకు విధ్వంసకర గుర్తులు

    • ఇరాన్‌, లెబనాన్‌లో అనేక లక్ష్యాలు ఛేదించిన ఇజ్రాయెల్‌ దళాలు

    • హోర్ముజ్‌తో పాటు ఇతర స్థావరాలకు అదనపు బలగాలను దించిన అమెరికా

    • జపాన్‌ నుంచి నౌకలు, 2,500 మంది కమాండోలు వెళ్లాలని అమెరికా ఆదేశం

    • మొజ్తాబా ఖమేనీ, లారిజానీ అచూకీ చెబితే రూ.93 కోట్లు ఇస్తామన్న అమెరికా

  • Mar 14, 2026 07:09 IST

    నేడు జనసేన ఆవిర్భావ దినోత్సవం

  • మార్చి 14, 2026 07:04 IST

    స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

    • ఇవాళ బంగారం, వెండి ధరలు వివరాలు

    • 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,680

    • 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,290

    • హైదరాబాద్‌లో కిలో వెండి ధర దాదాపు రూ.2.89 లక్షలుగా ఉంది

  • మార్చి 14, 2026 06:59 IST

    హైదరాబాద్‌: టోలీచౌకిలో అగ్నిప్రమాదం

    • సెవెన్‌ టూంబ్స్‌ సబ్‌స్టేషన్‌ పక్కన చెలరేగిన మంటలు

    • ప్రమాద సమయంలో సమీప మసీద్‌లో 2 వేల మంది

    • మసీద్‌లో ప్రార్థనలు చేస్తున్న ముస్లింలు

    • మహిళలు, చిన్నారులను సురక్షితంగా పంపిన మసీద్‌ కమిటీ

  • మార్చి 14, 2026 06:53 IST

    తెలంగాణలో నేటి నుంచి పదోతరగతి పరీక్షలు

    • రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు

    • ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభం

    • ఏప్రిల్‌ 16వ తేదీతో పూర్తికానున్న టెన్త్‌ పరీక్షలు



  • Source link

    Spread the love