Us Political Risk : ప్రమాదంలో ట్రంప్ Andhra Prabha News – Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు మరియు LIVE Updates | ఏపీ, తెలంగాణల్లో బ్రేకింగ్ న్యూస్


Us Political Risk : ప్రమాదంలో ట్రంప్ Andhra Prabha News

  • సీజ్ ఫైర్ ఉపశమనమే
  • కానీ ట్రంప్ కే ప్రమాదం
  • ఆయన పదవికి గండం
  • పైగా అనర్హుడు ముద్ర తప్పదు
  • అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు జోస్యం
  • అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చ

(ఆంధ్రప్రభ, వాషింగ్టన్ ప్రతినిధి)

Us Political Risk : ఇరాన్ కాల్పుల విరమణతో ‘తాత్కాలిక ఉపశమనం’ లభించింది కానీ, ట్రంప్ పరిస్థితి మాత్రం ప్రమాదకరమేనని ఇరానియన్-అమెరికన్ కాంగ్రెస్ సభ్యురాలు, హెచ్చరిక. ఇరాన్‌తో రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటనతో తాను “తాత్కాలిక ఉపశమనం” పొందినట్లు అమెరికా కాంగ్రెస్‌లో ఇరానియన్-అమెరికన్ సభ్యురాలు యస్సామిన్ అన్సారీ అన్నారు. అధ్యక్షుడు ట్రంప్ పదవికి “ప్రమాదకరం తప్పదని ఆయన అనర్హుడే అని ఆమె ప్రకటించారు. తమ ప్రభుత్వం నుంచి కాకుండా, స్వేచ్ఛ కోసం పరితపించే అమాయక పౌరులుగా, సంభావ్య అణు విపత్తుతో భయంకర 24 గంటలు గడిపిన 9 కోట్ల మంది ఇరానీయులకు ఈ విరామం తాత్కాలిక ఉపశమనాన్ని కలిగిస్తుందని అన్సారీ చెప్పారు.



Source link

Spread the love