
ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ఎంఎల్‌ఎ ఆదిరెడ్డి శ్రీనివాస్ శ్రీనివాస్ తమ భవాని చారిటబుల్ ట్రస్ట్ తరపున ఒక ఒక విద్యార్థినికి ఆర్థిక సాయం. కాకినాడ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లో 3 వ సంవత్సరం చదువుతున్న హరికేశ్వరి హరికేశ్వరి అనే విద్యార్థిని విద్యార్థిని చదువు రూ రూ .26,000 ను చారిటబుల్ ట్రస్ట్ తరపున ఆర్థిక సాయం. ఈ సందర్భంగా ఆయన ఆయన మాట్లాడుతూ తమ భవాని ఛారిటబుల్ ట్రస్ట్ తరపున ఇటువంటి ఇటువంటి కార్యక్రమాలు నిత్యం చేస్తున్నట్టు. ఏటా అనేక మంది మంది పేద విద్యార్థులకు వారి ఫీజు నిమిత్తం తమ ట్రస్ట్ ట్రస్ట్ ఆర్థిక సహకారం అందిస్తున్నట్టు. కొంత మంది పేద పేద విద్యార్థులను దత్తత తీసుకుని వారి చదువు విషయంలో వారి వారి బాధ్యతలు తామే తీసుకున్నట్టు. పేదల కోసం తమ తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు శిబిరాలు. తమ ట్రస్ట్ తరపున తరపున ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటామని ఉంటామని.