చివరిగా నవీకరించబడింది:
కండోమ్‌లు: 1971లో భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఈస్ట్ పాకిస్థాన్‌గా ఉన్న ప్రస్తుత బంగ్లాదేశ్ దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించడంతో ఇండియన్ నేవీ కీలక పాత్ర పోషించింది. ఐతే, ఈ యుద్ధం జరుగుతున్న సమయంలో ఇండియన్ నెవీ భారీ స్థాయిలో కండోమ్స్ (కండోమ్స్) ఆర్డర్ చేసింది. యుద్ధానికి, కండోమ్స్‌కి లింక్ ఏంటో చూద్దాం.