ఢిల్లీ వార్తలు: ఉత్తర భారత్‌ను కమ్మేసిన పొగమంచు


ఈనాడు చిహ్నం

వీడియో న్యూస్ టీమ్ ద్వారా
Published : 19 Dec 2025 20:08 IST

Ee

ఫాంట్ పరిమాణం

  • ABC మీడియం
  • ABC పెద్ద
  • ABC అదనపు పెద్ద

ఉత్తర భారత్‌ను దట్టమైన పొగమంచు కమ్మేసింది. పంజాబ్‌ నుంచి హార్‌ వరకు అనేక ప్రాంతాలు కొన్ని మీటర్ల మేర ముందున్న వాహనాలు కనపడని పరిస్థితి. ఢిల్లీలో పొగమంచుతోపాటు వాయు కాలుష్యం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ వార్త చదివారా: ఆంధ్రా ఊటీ గజగజ




Source link

Spread the love