Top 10 Politicians : దేశంలో రిచెస్ట్ ఎమ్మెల్యే ఎవరు..? టాప్ 10 లో ఒకే ఒక్క తెలుగు మహిళ | భారతదేశంలో అత్యంత ధనిక రాజకీయ నాయకులు టాప్ 10లో ఒక్క తెలుగు మహిళ మాత్రమే


Richest Politicians in India : భారతదేశంలో కోట్లు సంపాదించే ఉద్యోగాలున్నాయి… వేలకోట్లు కూడబెట్టే వ్యాపారాలున్నాయి. కానీ సమాజంలో గొప్ప పేరు, చేతిలో పవర్ తో పాటు భారీగా సంపాదన కలిగిన రాజకీయాలంటేనే ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఒకప్పుడు యువత రాజకీయాలపై అనాసక్తి చూపించేవారు కాదు… కానీ ప్రస్తుతం యువ పాలిటీషన్స్ సంఖ్య పెరుగుతోంది. గత పార్లమెంట్, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది యువత చట్టసభలకు ఎన్నికయ్యారు.

యువత రాజకీయాలపై ఆసక్తి చూపించడానికి ప్రధాన కారణం కొందరు సీనియర్ల నాయకుల ఆస్తిపాస్తులు. తెలుగు రాష్ట్రాల్లోనే చూసుకుంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సామాన్య రైతు కుటుంబాలనుండి రాజకీయాల్లోకి వచ్చి ప్రస్తుతం గొప్ప నాయకులుగా ఎదిగారు.. ఇదేక్రమంలో వందలకోట్లు ఆస్తిపాస్తులు కూడబెట్టారు.

దేశంలో చాలామంది రాజకీయ నాయకులు వందలు, వేల కోట్లకు పడగెత్తారు. ఇలాంటి ధనిక నాయకులు ఏ స్థాయిలో ఆస్తిపాస్తులు కలిగివున్నారో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ప్రతిసారి జరుగుతుంది. ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ ఆధారంగా ఈ రిపోర్ట్ రెడీచేస్తారు.. దీని ప్రకారం భారతదేశంలో టాప్ 10 రిచెస్ట్ ఎమ్మెల్యేల జాబితా… వారి ఆస్తిపాస్తుల గురించి తెలుసుకుందాం.



Source link

Spread the love