BJP: తెలంగాణ భాజపా అధికార ప్రతినిధులు వీరే..


హైదరాబాద్‌: రాష్ట్ర అధికార ప్రతినిధుల పేర్లను తెలంగాణ భాజపా ప్రకటించింది. ఇందుకు సంబంధించి 27 మంది జాబితాను విడుదల చేసింది. సంగప్ప, రాణి రుద్రమ, పోరెడ్డి కిషోర్ రెడ్డి, సోలంకి శ్రీనివాస్, విఠల్, సునీతా రెడ్డి, చెన్నమనేని వికాస్ రావు, తాడూరి శ్రీనివాస్, దశమంత రెడ్డి, చీకోటి ప్రవీణ్, కప్పర ప్రసాద్ రావు తదితరులను అధికార ప్రతినిధులుగా నియమించింది. వీరితో పాటు రాష్ట్ర స్థాయి సెల్ కన్వీనర్లు, మీడియా ప్యానలిస్టులను ప్రకటించింది. (తెలంగాణ వార్తలు)



Source link

Spread the love