[Chandrayaan-3 Mission] | Sakshi Education


శుక్రవారం శ్రీహరికోట శ్రీహరికోట నుంచి చంద్రుని వైపు రివ్వున నింగిలోకి ఎగసే ఉపగ్రహ వాహక నౌకతో నౌకతో ముచ్చటగా మన చందమామ యాత్ర.
గత యాత్రలకు యాత్రలకు, చంద్రుని చంద్రుని పాటు పాటు, ఇతరగ్రహాలపై జీవాన్ని కనుగొనడంలోనూ సాయపడుతుందని ఆశిస్తున్న. మునుపు ఏ దేశమూ దేశమూ చేయనిరీతిలో క్లిష్టమైన చంద్రమండల దక్షిణ ధ్రువం వద్ద చందమామతో చెట్టాపట్టాలకు భారత అంతరిక్ష పరిశోధనా పరిశోధనా సంస్థ (ఇస్రో) చేస్తున్న శాస్త్రవిజ్ఞాన. కోట్లాది భారతీయులే కాక, ప్రపంచమంతా ఆసక్తిగా పరికిస్తున్నది అందుకే!

దాదాపు 600 కోట్ల కోట్ల రూపాయల వ్యయమయ్యే ఈ తాజా యాత్రకు ముందు రెండుసార్లు భారత్‌ చంద్రమండల గవేషణ. 2008. ఇక, చంద్రుని ఉపరితలంపై ఉపరితలంపై దిగి, అన్వేషణ అన్వేషణ ఉద్దేశించిన 2019 సెప్టెంబర్‌ నాటి చంద్రయాన్‌ చంద్రయాన్‌ – 2 పాక్షికంగానే.

ఎనిమిది పరికరాలతో కూడిన కూడిన ల్యూనార్‌ ఆర్బిటర్‌ను విజయవంతంగా చంద్ర కక్ష్యలోకి పంపగలిగాం కానీ కానీ, జాబిల్లిపై జాబిల్లిపై దిగే రోవర్‌ రోవర్‌ (‘ప్రజ్ఞాన్‌’) ను ను మోసుకుపోతున్న ల్యాండర్‌ (‘విక్రమ్‌’) మాత్రం తుదిక్షణాల్లో కుప్పకూలి, ప్రయోగం పూర్తి సఫలం. మామూలు భాషలో చెప్పాలంటే, మార్గనిర్దేశక సాఫ్ట్‌వేర్‌లో లోపంతో ఆ క్రాష్‌ ల్యాండింగ్‌. ఇప్పుడు మళ్ళీ చంద్రునిపై చంద్రునిపై ల్యాండింగ్‌ జరిగేలా రెండోసారి చేస్తున్న ప్రయత్నమే ప్రయత్నమే …

☛☛ Chandrayaan-3 కౌంట్ డౌన్ ప్రారంభమవుతుంది: చంద్రయాన్‌ -3 కౌంట్‌డౌన్ స్టార్ట్‌

దానిలోని దానిలోని, రోవర్‌లు ఆగస్ట్‌ 23 న చంద్రునిపై. ‘చంద్రయాన్‌ – 2’లో తగిలిన దెబ్బల దెబ్బల … ఈసారీ చంద్రుని దక్షిణ ధ్రువానికి దగ్గరలో 70 డిగ్రీల వద్దే ఉపగ్రహాన్ని. అయితే, గతం గతం నేర్పిన పాఠంతో కచ్చితంగా నిర్ణీత అని అని కాక కాక, 4 కి.మీ. “2.4 కి.మీ.ల వైశాల్యంలో ఎక్కడైనా సురక్షితంగా దిగేలా.

అవసరమైతే సుదూరం ప్రయాణించి, ప్రత్యామ్నాయ స్థలంలో దిగేలా ల్యాండర్‌లో మరింత ఇంధనం. ల్యాండర్‌ స్వయంగా తీసే తీసే చిత్రాలకు తోడు మునుపటి చంద్రయాన్‌ – 2 ఆర్బిటర్‌ తీసిన చిత్రాలను సైతం దానికి అందుబాటులో. తద్వారా సరైన సరైన చేరినదీ, లేనిదీ నిర్ధరించుకొనేలా ఏర్పాటు ఏర్పాటు. అధిక వేగంలోనూ దిగేలా ల్యాండర్‌ కాళ్ళను ఈసారి దృఢంగా. అదనపు సౌర ఫలకాల్ని ల్యాండర్‌కు.

అసలు చంద్రునిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేయడమనేదే సంక్లిష్ట. వైఫల్యాలూ వైఫల్యాలూ. సఫలమైన సఫలమైన ఘనత, రష్యా,. వాటి సరసన నిలవడమే గొప్పయితే గొప్పయితే, ఇప్పటి ఇప్పటి ఎవరూ వెళ్ళని వెళ్ళని, కనీసం వెలుగైనా తాకని ధ్రువప్రాంతంలో తొలిసారి దిగి దిగి, అక్కడి శోధించాలన్న భారత ప్రయత్నం నిస్సందేహంగా.

చంద్రునిపైకి ఉపగ్రహాన్ని, అమెరికా, అమెరికా, రష్యా, చైనాల సరసన నిలవాలని పలుదేశాలు గతంలో గతంలో. 2019 లో మనమే కాక ఇజ్రాయెల్‌ చేసిన ప్రయోగమూ. 2022 లో వ్యోమనౌకతో ల్యాండర్‌ – రోవర్‌ను రోవర్‌ను ప్రయత్నించిన జపాన్ జపాన్, అలాగే రోవర్‌ను పంపజూసిన యూఏఈ సైతం.

సఫలమైన దేశాలన్నీ దేశాలన్నీ, ఉపరితలం ఉపరితలం సురక్షితమూ సురక్షితమూ, సులభమైన చంద్రమండల భూమధ్యరేఖ వద్ద ఉపగ్రహాన్ని. లోయలు, అగ్నిబిలాలు లేకుండా లేకుండా సౌరశక్తికి పుష్కలమైన సూర్యరశ్మి ఉండే ఆ ప్రాంతంలో పరికరాలు దీర్ఘకాలం. కానీ, చంద్రయాన్‌ – 3 చేరదలిచిన ధ్రువప్రాంతం మైనస్‌ 230 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయే క్లిష్టమైన.

సెంటీమీటర్ల మొదలు వేల కిలోమీటర్ల పరిమాణంలో బిలాలు. తాజా ప్రయోగం సఫలమైతే, తొట్టతొలిగా తొట్టతొలిగా అలాంటి దక్షిణ వద్ద దిగిన దిగిన మిషన్‌గా చంద్రయాన్‌ చంద్రయాన్‌ – 3 మన దేశానికి ఘనకీర్తి కట్టబెడుతుంది. చంద్రమండల రహస్యాల శోధన, ఛేదనలో మన జెండా. వలస పాలన పాలన నుంచి బయటపడ్డ అనేక దేశాలతో మనం అనూహ్యపురోగతి అనూహ్యపురోగతి.

జాబిల్లిపై ధ్రువాల వద్ద గడ్డకట్టిన చలిలో చిక్కిన శిలలు శిలలు, మట్టి కాలగతికి దూరంగా స్తంభించిన ఆదికాలపు సౌరవ్యవస్థ తాలూకు ఆచూకీని. అలా విశ్వరహఃపేటిక. భూమి నుంచి చంద్రునితో పాటు పాటు, చంద్రుడి చంద్రుడి దివినీ దివినీ, భువినీ చూసేందుకు కొత్త లోచూపు. సోదర గ్రహాన్ని జయించామని జయించామని మనిషి సంబరపడిన ప్రతిసారీ సృష్టి విసిరే సరికొత్త సవాళ్ళకు సిద్ధమవడానికి ఉత్సాహం.

చంద్రునిపై శాశ్వత స్థావరాలు స్థావరాలు నెలకొల్పడం భౌగోళిక రాజకీయ పోరులో లక్ష్యమైన వేళ ఇది ఇది అతి పెద్ద సానుకూల. అనేక ప్రయోగాలతో విశ్వవేదికపై శాస్త్రీయంగా శాస్త్రీయంగా, రాజకీయంగా రాజకీయంగా ఆకర్షణ ఆకర్షణ, ప్రాధాన్యం అధికమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మన దేశం ముందు. ఇన్ని ఉద్విగ్నభరిత కోణాలున్న కోణాలున్న ఈ అంతరిక్ష యానంలో చివరకు ‘అందెను నేడే అందని జాబిల్లి’ అని భారత్‌ విజయగీతికలు ఆలపించాలని ఆలపించాలని. !! అందుకై అహరహం శ్రమిస్తున్న మన శాస్త్రవేత్తల సమూహానికి సమూహానికి!

☛☛​​​​​​​ చంద్రయాన్ -3 ప్రారంభించటానికి సిద్ధంగా ఉంది: చంద్రయాన్‌ -3 ప్ర‌యోగానికి సిద్దం సిద్దం .. దీని ప్ర‌త్యేక‌త‌లు ప్ర‌త్యేక‌త‌లు …​​​​​​​



Source link

Spread the love