5 / 5
అయితే ఫోన్ అన్లాక్ చేసే ప్రయత్నాలు మనిషి మరణించిన 12 నుండి 24 గంటలలోపు చేస్తే విజయవంతం అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే ఆ తర్వాత సెన్సార్ల పనితీరు ఆగిపోతుంది.( గమనిక : పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, లేదా నివేదికల నుండి సేకరించిన వివరాల ఆధారంగా అందజేయబడినవి.. వీటిపై మీకేవైన సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.