ఈ పాటు కొన్ని పురాతన కాలంలో ప్రజలు తిన్న ఆహార ధాన్యాలను పండించడంతో వాటితో వంటలు చేసుకుంటున్నారు. ఈ ఖప్లీ గోధుమ (Khapli Wheat)లు పాపులర్ అవుతున్నాయి. ఇప్పుడు చాలామంది ఖప్లీ గోధుమలతో చపాతీలు, పరాటాలు మాత్రమే కాకుండా లడ్డూలు, బ్రెడ్, పాస్తా, జావ కూడా చేసుకుంటూ, రెగ్యులర్‌గా డైట్‌లో యాడ్ చేసుకుంటున్నారు.
