దిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో డీజీపీ శివధర్‌రెడ్డి, ఎస్‌ఐబీ చీఫ్ సుమతి పాల్గొన్నారు. మావోయిస్టుల లొంగుబాటు, ఆయా ప్రాంతాల్లో పరిణామాలపై ఈ భేటీలో చర్చించారు.