వీధికుక్కల అంశంపై భారత సర్వోన్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. వీధి కుక్కల బెడద భారత ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో దెబ్బతీసిందని వ్యాఖ్యానించింది. సోమవారం వీధికుక్కల అంశంపై సుంప్రీకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కుక్కలపై క్రూరత్వాన్ని ఒక న్యాయవాది ప్రస్తావించినప్పుడు.. మానవులపై వీధి కుక్కలు చేసే క్రూరత్వం గురించి మీరు ఏమంటారు..? అని ధర్మాసనం అతన్ని ప్రశ్నించింది. దేశంలో నమొదవుతున్న కుక్కల దాడులు ప్రజల్లో ఆందోళన కలిగిస్తోందని. ఇలాంటి ఘటనలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయని విచారం వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలే దేశాన్ని విదేశీయుల తక్కువ చేసి చూసేలా చేయడానికి.
ఇదిలా ఉండగా సుప్రీం నియమాలను అమలుచేసే చర్యలపై అఫిడవిట్లు సమర్పించని.. రాష్ట్రాల ఎస్‌ఎస్‌లకు సుప్రీంకోర్టు సమన్లు జారీ చేశారు జస్టిస్ విక్రమ్ నాథ్. పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సీఎస్‌లకు కోర్టు సమన్లు జారీ చేసింది. అలాగే అఫిడవిట్‌లను ఎందుకు సమర్పించలేదో వివరణను కూడా ప్రదర్శించడం నోటీసుల్లో ప్రదర్శింపబడుతుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి చేయండి.