Telangana | ఆర్థిక శాఖకు రూ.60,438 కోట్లు – Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana


తెలంగాణ | ఆర్థిక శాఖకు రూ.60,438 కోట్లు

Telangana | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : ఆర్థిక శాఖకు రూ.60,438 కోట్లు కేటాయించినట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ శాసనసభలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇవాళ ప్రవేశపెడుతున్నారు.

సాధారణ పరిపాలనశాఖ – రూ.1190 కోట్లు, ఉన్నత విద్య – రూ.5443 కోట్లు, హోంశాఖ – రూ.11907 కోట్లు, పరిశ్రమలు, వాణిజ్యం – రూ.3,747 కోట్లు, పట్టణాభివృద్ధి శాఖ – రూ.17,907 కోట్లు, ప్రణాళికశాఖ – రూ.7971 కోట్లు, రెవెన్యూ శాఖ – రూ.4020 కోట్లు, మాధ్యమిక విద్య – రూ.21,231 కోట్లు, రవాణాశాఖ – రూ.4,491 కోట్లు, రోడ్డు, భవనాల శాఖ – రూ.8,298 కోట్లు, గిరిజన సంక్షేమశాఖ – రూ.7,937 కోట్లు
కేటాయించినట్లు మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.



Source link

Spread the love