Telangana News: భారత్‌లో ‘స్పేస్‌-ఎక్స్‌’ లాంటి సంస్థ నిర్మాణం సాధ్యమే: పావులూరి సుబ్బారావు


ఈనాడు చిహ్నం

వీడియో న్యూస్ టీమ్ ద్వారా
Published : 13 Jan 2026 10:56 IST

ఇహ్

ఫాంట్ పరిమాణం

  • ABC మీడియం
  • ABC పెద్ద
  • ABC అదనపు పెద్ద

‘స్పేస్‌-ఎక్స్‌’ లాంటి సంస్థను భారత్‌లో నిర్మించడం సాధ్యమేనని అనంత్ టెక్నాలజీస్ ఛైర్మన్ పావులూరి సుబ్బారావు తెలిపారు.  దీనికి అన్ని రకాలుగా ప్రభుత్వం తోడ్పాటు అవసరమన్నారు. ఇస్రోకు తోడుగా ప్రైవేటు కంపెనీలూ పెద్దఎత్తున శాటిలైట్లు ప్రయోగిస్తున్నాయని వెల్లడించారు. డిజిటల్ హైవేలు సృష్టించడమే తమ లక్ష్యమని చెబుతున్న పావులూరి సుబ్బారావుతో ముఖాముఖి. ఈ వార్త చదివారా: బీసీలకు 34 శాతానికి పైగా రిజర్వేషన్లు!




Source link

Spread the love