Telangana News Updates: ప్రజాభవన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. మహిళా జర్నలిస్టులకు సీఎం రేవంత్ సన్మానం |


Telangana News Updates: మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. xలో సీఎం కార్యాలయం నుంచి ట్వీట్ చేశారు. “కుటుంబానికి ఆధారం, సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్న మహిళల శక్తి, సహనం, ప్రేమ, త్యాగం అపూర్వమైనవి” అని అభినందించారు. సమాజాభివృద్ధికి మహిళా సాధికారత ప్రమాణంగా ఆడబిడ్డల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని సీఎం గుర్తుచేశారు.





Source link

Spread the love